Varun Weds Lavanya: పెళ్లి తర్వాత మెగా కోడలు సినిమాలకు దూరం... ఇందులో నిజమెంత?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెట్టింట వీరి ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక సోషల్ మీడియాను వీరి ఫోటోలు షేక్ చేస్తున్నాయి. ఇక ఆ విషయం పక్కన పెడితే.. లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా.. చేయదా.. ఇక సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందా అంటూ చర్చ నడుస్తోంది. అయితే అసలు లావణ్య సినిమాలకు దూరం అయినట్లేనా.. ఈస్టోరీలో తెలుసుకుందాం.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో పాటు...అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వరుణ్ లావణ్యల వివాహం ఘనంగా జరిగింది. ఇక వీరి పెళ్లికి సంబందించిన ఫోటోలు మెగా హీరోల సందడికి సంబందించిన పిక్స్ కొన్ని సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చిరు టూ వైష్ణవ్ తేజ్ అందరు మెగా హీరోలు ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు.

After Marriage Lavanya Varun Tej Will Do Movies Or Not Full Details Here

ఇక ఇప్పటి వరకు హీరోయిన్ గా సినిమాలు చేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందాల రాక్షసి సినిమాలో నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అంటూ.. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ లో యూత్ మనసును కొల్లగొట్టింది. ఇక అలా సినిమాలు చేసుకుంటూ... కుర్రాళ్ల మనసును ఆకర్షించింది. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకున్న లావణ్య సినిమాలకు దూరం కానుందా... ఇదే చర్చ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

నిన్నటిదాకా కేవలం హీరోయిన్ మాత్రమే... ఇప్పుడు లావణ్య త్రిపాటి మెగా కోడలు. మరి మెగా కోడలిగా చాలా పెద్ద బాధ్యత మోయాల్సి ఉంటుందని అంటున్నారు. లావణ్య ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలు చేస్తుందా.. చేయదా...? పెళ్లికి వరుణ్ తేజ్ ఏదైనా కండీషన్స్ పెట్టాడా లాంటి విషయాలు బయటకు అయితే రాలేదు. కానీ హీరోయిన్ గా ప్రస్తుతం లావణ్య కెరీర్ అంత ఆశాజనకంగా లేదు. పెళ్లి తర్వాత తను పూర్తిగా ఫ్యామిలీని చూసుకోవాలనే ఫిక్స్ అయ్యిందని సమాచారం.

After Marriage Lavanya Varun Tej Will Do Movies Or Not Full Details Here

మెగా ఫ్యామిలీ కూడా అదే కోరడంతో వరుణ్ లావణ్య పెళ్లికి వారు అంగీకరించారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఐదారేళ్లుగా సీక్రెట్ లవ్ స్టోరీ నడిపించిన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలు పెళ్లి తో ఒకటైన సంగతి తెలిసిందే. సెలబ్రిటీ మ్యారేజ్ లకు మామూలుగా ఉండదు. అందుకే నిన్నటి నుంచి వరుణ్ లావణ్యల మ్యారేజ్ కి సంబందించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

ఇక లావణ్య సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని అర్ధం అవుతుంది. కొన్నాళ్లు ఇంటి బాధ్యతలనే చూసుకోనుందని తెలుస్తోంది. అయితే ఆమె ఆ మధ్య పులి మేక ఓటీటీ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఓటీటీలో సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X