Aisha Sharma : అందాల ఆరబోతలో రెచ్చిపోయిన హీరోయిన్.. షర్ట్ బటన్స్ తీసేసి ఎద అందాల విందు..

సినీ పరిశ్రమలో వారసులు తమ లక్కు పరీక్షించుకోవడం సర్వ సాధారణం. అలా తన అక్క హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్ళకు ఎంట్రీయే ఇచ్చింది చెల్లి కూడా. చిరుత సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన నేహ శర్మ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ బ్యూటీ అప్పట్లో వరుస సినిమా అవకాశాలు అందుకుంది. అయితే ఎందుకో గాని ఆమె ఎక్కువ కాలం సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగలేక పోయింది. ఆమె సోదరి ఐషా శర్మ కూడా గ్లామర్ ప్రపంచంలో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ అందుకుంది. ఇక ఈ మధ్య కాలంలో తన సోదరి కంటే ఘాటుగా అందాల ప్రదర్శనతో షాక్ ఇస్తోంది ఐషా శర్మ. ఇక ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం పదండి.

రంగంలోకి దింపి

రంగంలోకి దింపి

రామ్‌చరణ్ చిరుత సినిమా కోసం పూరి జగన్నాధ్ రంగంలోకి దింపిన నేహాశర్మ అంద‌రికి గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత వరుణ్ సందేశ్ సరసన 'కుర్రాడు' సినిమాలో కనిపించినా తెలుగులో పెద్ద‌గా ఆద‌ర‌ణ ద‌క్క‌కపోవ‌డంతో బాలీవుడ్ చెక్కేసింది. అయితే ఆమెకు అక్కడ కూడా సరైన ఆదరణ దక్కలేదు అనే చెప్పాలి. అయితే ఆమె తన చెల్లెలిని కూడా రంగంలోకి దింపింది.

 బయోటెక్నాలజీలో

బయోటెక్నాలజీలో

ఐషా శర్మ బీహార్‌లోని భాగల్‌పూర్‌లో జన్మించింది. ఆమె తన బాల్యాన్ని ఢిల్లీలో తన నానమ్మ-తాతయ్యలతో గడిపింది. ఆమె "స్ప్రింగ్‌డేల్స్ స్కూల్, ఢిల్లీ" లో పాఠశాల విద్యను అభ్యసించింది. తరువాత "అమిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, నోయిడా" నుండి బయోటెక్నాలజీలో పట్టభద్రురాలైంది. అలా ఐషా శర్మ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం బాగానే పరిచయం అయింది.

అందాలు ఆరబోస్తున్నా

అందాలు ఆరబోస్తున్నా


ఆమె అక్క నేహాశర్మ ఇప్పటికే కొన్ని సినిమాలు చేసినా స్టార్ మాత్రం కాలేక పోయింది. అయితే ఎలా అయినా నిలదొక్కుకోవడం కోసం ఆమె అందాల ఆరబోతకు దిగింది. ఇప్పుడు ఆమె చెల్లి ఐషాశర్మ కూడా అదే బాటలో నడుస్తోంది. తనదైన బికినీ ఫోటోషూట్‌తో సెగలు రేపుతుంది. అక్కా చెల్లెల్లు ఇద్దరూ బాగానే అందాలు ఆరబోస్తున్నా వాళ్లకు అవకాశాలు మాత్రం రావడం లేదని చెప్పక తప్పదు.

ఫోటోషూట్‌ వదులుతూ


అటు అక్కాచెల్లెళ్లు ఇద్దరూ అరకొర ఛాన్సులతోనే కాలం వెల్లదీస్తున్నారు. సినిమాలపై ఆశలు వదిలేసుకున్నారో లేక అందాలు ఆరబోస్తూ ఉంటే ఏ నిర్మాత కంట అయినా పడక పోతామా? మనకు అవకాశం రాక పోతుందా? అని ఆలోచిస్తూ రకరకాల ఫోటో షూట్స్ చేస్తోంది. ఒక ఫోటో షూట్ వదిలి ఆ ఫోటో షూట్ వేడి తగ్గేలోపు మరో ఫోటోషూట్‌ వదులుతూ వార్తల్లో నిలిచేలా చేస్తోంది.

ఎద అందాలు ఆరబోస్తూ

ఎద అందాలు ఆరబోస్తూ

ఇక తాజాగా కూడా ఐషా శర్మ తన హాట్ ఫోటో ఒకటి వదిలింది. ఇక ఆ ఫొటోలో ఆమె తన షర్ట్ బొత్తాలు విప్పేసి ఎద అందాల విందు పరిచింది. ఇక ఈ ఫోటో చూసిన కుర్రకారు వెర్రెక్కి పోతున్నారు. ఆమె సూపర్ అంటూ, సూపర్ హాట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇంకా ఎందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X