2.0లో ఐశ్వర్యరాయ్.. చిట్టి రోబోతో రొమాన్స్!

అందాల తార ఐశ్వర్యారాయ్, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ గా దర్శకుడు శంకర్ 2.0 చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో రజనీకాంత్ చిట్టి రోబోగా, సైటిస్టుగా కొనసాగబోతున్నాడు. హీరోయిన్ గా అమీజాక్సన్, విలన్ పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం గురించి క్రేజీ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అందాల తార ఐశ్వర్యారాయ్ ఈ చిత్రంలో కామియో రోల్ లో మెరవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు తమిళ సినీవర్గాలు ఐశ్వర్యారాయ్ పాత్ర గురించి చర్చించుకుంటున్నారు. ఈ చిత్రంలో కాసేపు ఐశ్వర్యరాయ్ తళుక్కున మెరవబోతున్నట్లు బోతున్నట్లు తెలుస్తోంది.

Aishwarya Rai Bachchan have a cameo in Rajinikanths 2.0

ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సూపర్ విలన్ గా మొబైల్ ఫోన్స్ ని కంట్రోల్ చేసే శక్తులతో కనిపించబోతున్నాడు. ఈ సూపర్ విలన్ ని చిట్టి రోబో ఎలా అంతమొందించిందనేదే కథ. నవంబర్ 29 న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది. 500 కోట్ల భారీ బడ్జెట్ లో 2.0 చిత్రాన్ని తెరకెక్కించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X