స్విమ్‌సూట్‌లో ప్రగ్యా జైస్వాల్ : అంత చిన్నదానిలో అందాలు ఆగుతాయా!

చాలా కాలం వరకూ సినిమాల్లో అవకాశాలు లేకపోతే హీరోయిన్లు కనుమరుగు అయ్యే పరిస్థితులు ఉండేవి. కానీ, ఈ మధ్య మాత్రం సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ఆఫర్లు లేకున్నా నిత్యం హైలైట్ అవుతూనే ఉంటున్నారు. ఆ కోవకే చెందుతుంది అఖండ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఒకరు.

అందం, అభినయంతో రాణిస్తున్న ఈ భామ.. విజయాలను అంతగా దక్కించుకోవడం లేదు. దీంతో పెద్దగా సినిమాలు చేయట్లేదు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ప్రగ్యా యమ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీరే కోసమే మరి!

Akhanda Actress Pragya Jaiswal Latest Swimsuit Pics Viral

నేషనల్ అవార్డుతో హైలైట్: సినిమాలపై ఉన్న ఆసక్తితో మోడల్‌గా ప్రయాణం మొదలు పెట్టిన ప్రగ్యా జైస్వాల్ 'విరట్టు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఇదే మూవీ 'డేగ' అనే పేరుతో తెలుగులోనూ వచ్చింది. ఆ తర్వాత 'మిర్చి లాంటి కుర్రాడు' అనే మూవీతో ప్రగ్యా నేరుగా తెలుగులోకి వచ్చింది. ఇక, 'కంచె' మూవీకి నేషనల్ అవార్డు రావడంతో ప్రగ్యా జైస్వాల్ యమ హైలైట్ అయింది.

Akhanda Actress Pragya Jaiswal Latest Swimsuit Pics Viral

ఎన్నో సినిమాలు.. నిరాశగా:'కంచె' చిత్రంతో సత్తా చాటిన ప్రగ్యా జైస్వాల్‌కు టాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలా ఈ ముద్దుగుమ్మ 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర', 'జయ జానకీ నాయక' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు విజయాలను మాత్రం అందించలేదు. దీంతో టాలీవుడ్‌లో ప్రగ్యా జైస్వాల్ ప్రయాణం నిరాశగానే సాగింది.

బిగ్గెస్ట్ హిట్.. అంతలో షాక్: సరైన హిట్ లేక కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకున్న ప్రగ్యా జైస్వాల్‌.. బాలకృష్ణ సరసన 'అఖండ' అనే సినిమాను చేసింది. ఇది ఆమె కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా అయింది. కానీ, ఆమె ఆ మెంటనే ప్రగ్యా జైస్వాల్ 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ చేసింది. ఇది డిజాస్టర్‌ అయింది. దీంతో ఆమె రేంజ్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. అప్పటి నుంచి ఈ బ్యూటీకి ఆఫర్లు సన్నగిల్లాయి.

ఆఫర్లు లేవు.. అలా బిజీగా: కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసిన ప్రగ్యా జైస్వాల్.. ఇప్పుడు మాత్రం చేతిలో ఒక్క ప్రాజెక్టు కూడా లేకుండా ఖాళీగానే ఉంటోంది. అయితే, ఇటీవలే ఈ అమ్మడు సల్మాన్ ఖాన్‌తో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌ను చేసింది. ఇది భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. దీని తర్వాత ఫ్యాషన్ వీక్‌లు, హాలీడే ట్రిప్‌లకు వెళ్తూ పర్సనల్ లైఫ్‌ను గడుపుకుంటోంది.

Akhanda Actress Pragya Jaiswal Latest Swimsuit Pics Viral

అక్కడ యమ యాక్టివ్‌గానే: హీరోయిన్‌గా వచ్చిన కొత్తలో వరుస పెట్టి ఆఫర్లను అందుకున్నా.. ఈ మధ్య ఆశించిన రీతిలో రాణించలేకపోతున్నా.. ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఫ్యాన్స్‌ను అలరిస్తూ ముందుకు సాగిపోతోంది.

Akhanda Actress Pragya Jaiswal Latest Swimsuit Pics Viral

గ్లామర్ షోలో తగ్గడంలేదు: ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో ఎలాంటి రచ్చ చేస్తుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ హాట్ డోస్ పెంచేసి మరీ కుర్రకారును మరింతగా రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. ముఖ్యంగా బికినీ ఫొటోలు, క్లీవేజ్ షో చేస్తున్న పిక్స్‌తో మరింత సెన్సేషన్ అవుతోంది.

Akhanda Actress Pragya Jaiswal Latest Swimsuit Pics Viral

స్విమ్‌సూట్‌లో హాట్ ట్రీట్: టాలెంటెడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె స్విమ్‌సూట్ ధరించి కనిపించింది. దీనికితోడు వాటర్‌లో ఘాటుగా ఫోజులు ఇచ్చింది. ఫలితంగా ఆమె ఎద, తొడల అందాలు కుర్రాళ్లను రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి.. ఇవన్నీ బాగా వైరల్‌ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X