బికినీ సైజ్ మరింత తగ్గించిన ప్రగ్యా: బాడీలో ఏమీ మిగల్లేదుగా!

సాధారణంగా సినీ రంగంలో ఆఫర్లు లేకపోతే హీరోయిన్లు కెరీర్‌లను ముగించాల్సిన పరిస్థితులు ఉండేవి. కానీ, ఇప్పుడు పలు సాధనాలు అందుబాటులోకి రావడంతో వీటి ద్వారా సినీ ప్రియులను అలరిస్తూ ముందుకు సాగుతోన్నారు. అందులో అఖండ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఒకరు. అందం, అభినయంతో రాణిస్తున్న ఈ చిన్నది.. విజయాలను అంతగా దక్కించుకోవడం లేదు. దీంతో కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకుంది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ప్రగ్యా యమ సందడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీరే చూసేయండి!

కంచెతో నేషనల్ రేంజ్ క్రేజ్:చిన్న వయసులోనే మోడల్‌గా ఫేమస్ అయిన ప్రగ్యా జైస్వాల్ 'విరట్టు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఇదే మూవీ 'డేగ' అనే పేరుతో తెలుగులోనూ విడుదల అయింది. ఆ తర్వాత 'మిర్చి లాంటి కుర్రాడు' అనే మూవీతో ప్రగ్యా నేరుగా తెలుగులోకి సినిమా చేసింది. ఇక, జాతీయ అవార్డు మూవీ 'కంచె'తో ప్రగ్యా జైస్వాల్ సంచలనంగా మారింది.

Akhanda Heroine Pragya Jaiswal Bikini Pics Shakes Internet

తెలుగులో ప్రయాణం డల్లే:'కంచె'లో డీసెంట్ యాక్టింగ్‌తో అలరించిన ప్రగ్యా జైస్వాల్‌కు టాలీవుడ్‌లో ఆఫర్లు భారీగా వచ్చాయి. ఇలా ఈ ముద్దుగుమ్మ 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' సహా పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు హిట్లు మాత్రం పెద్దగా రాలేదు. దీంతో టాలీవుడ్‌లో ప్రగ్యా జైస్వాల్ ప్రయాణం చాలా నిరాశాజనకంగానే సాగిందని చెప్పాలి.

బాలయ్యతో హిట్.. డిజాస్టర్:ఫ్లాపుల పరంపరతో సాగిపోతోన్న ప్రగ్యా జైస్వాల్‌ కెరీర్ ముగింసిందని అంతా అనుకున్నారు. ఆ టైంలోనే ఆమె బాలకృష్ణ సరసన 'అఖండ' అనే సినిమాను చేసింది. ఇది ఆమె కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా అయింది. కానీ, ఆమె ఆ మెంటనే ప్రగ్యా జైస్వాల్ 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ చేసింది. ఇది డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో ఆమె రేంజ్ ఒక్కసారిగా డౌన్ అయిపోయిందని చెప్పుకోవచ్చు.

Akhanda Heroine Pragya Jaiswal Bikini Pics Shakes Internet

ఖాళీగా.. టూర్లతో ఫుల్ బిజీ:చాలా ఏళ్ల పాటు హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆఫర్లను పట్టేసిన ప్రగ్యా జైస్వాల్.. ఇప్పుడు మాత్రం చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా ఖాళీగానే ఉంటోంది. అయితే, ఇటీవలే ఈ అమ్మడు సల్మాన్ ఖాన్‌తో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌ను చేసింది. ఇది భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. దీని తర్వాత ఫ్యాషన్ వీక్‌లు, హాలీడే ట్రిప్‌లకు వెళ్తూ పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది.

Akhanda Heroine Pragya Jaiswal Bikini Pics Shakes Internet

అందులో యమ యాక్టివ్‌గా:సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి వరుస పెట్టి ఆఫర్లను అందుకున్నా.. ఈ మధ్య పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతోన్న ప్రగ్యా జైస్వాల్.. సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంటోంది.

Akhanda Heroine Pragya Jaiswal Bikini Pics Shakes Internet

హద్దు దాటేసి మరీ ఆరబోత:సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ ఎలాంటి రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ హాట్ డోస్ పెంచేసి మరీ కుర్రకారును మరింతగా రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. ముఖ్యంగా బికినీ ఫొటోలు, క్లీవేజ్ షో చేస్తున్న పిక్స్‌తో మరింతగా మజాను పంచుతోంది.

Akhanda Heroine Pragya Jaiswal Bikini Pics Shakes Internet

బికినీలో ప్రగ్యా అరాచకంగా:క్యూట్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె టూ పీస్ బికినీలో కనిపించింది. దీనికితోడు ఘాటుగా ఫోజులు ఇచ్చి రెచ్చిపోయింది. ఫలితంగా ఆమె ఎద నుంచి తొడల వరకూ మొత్తం హైలైట్ అవుతోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి.. ఇవన్నీ బాగా వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X