లోదుస్తులు మర్చిపోయిన హీరోయిన్.. అలా కవర్ చేస్తూ కొంటె ఫోజులు
ఆకట్టుకునే అందం, మైమరపించే నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన అతి తక్కువ మంది హీరోయిన్లలో ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) ఒకరు. సాదాసీదాగానే సినిమాల్లోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ సమయంలోనే మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా ఎన్నో అవకాశాలను దక్కించుకుంది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఈ బ్యూటీ పెద్దగా సినిమాలు చేయట్లేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రగ్యా జైస్వాల్ తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి మరి!
నేషనల్ అవార్డు సినిమాలో:మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ప్రగ్యా జైస్వాల్ 'విరట్టు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఇదే మూవీ 'డేగ' పేరుతో తెలుగులోనూ విడుదలైంది. అనంతరం 'మిర్చి లాంటి కుర్రాడు' అనే మూవీతో ప్రగ్యా నేరుగా టాలీవుడ్‌లోకి వచ్చింది. ముఖ్యంగా ఆమె నటించిన 'కంచె' మూవీకి నేషనల్ అవార్డు రావడంతో ప్రగ్యాకు కూడా ఎనలేని గుర్తింపు లభించింది.

ఆ సినిమాలు చేసినా షాకే:'కంచె' మూవీ తర్వాత ప్రగ్యా జైస్వాల్‌కు తెలుగులో బోలెడన్ని అవకాశాలు లభించాయి. ఇలా ఈ ముద్దుగుమ్మ 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర', 'జయ జానకీ నాయక' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు హిట్లను అందించలేదు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రగ్యా జైస్వాల్ ప్రయాణం షాక్‌లో సాగింది.
బాలయ్యతో హిట్ కొట్టినా:చాలా కాలం పాటు హిట్‌ను ఖాతాలో వేసుకోలేకపోయిన ప్రగ్యా జైస్వాల్.. ఆఫర్లను మాత్రం బాగానే అందుకుంది. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణతో 'అఖండ' అనే సినిమాను చేసింది. ఇది ఆమె కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా అయింది. కానీ, ఆమె ఆ వెంటనే ప్రగ్యా జైస్వాల్ 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ చేసింది. ఇది పెద్ద డిజాస్టర్ అవడంతో ఆమెకు ఆఫర్లు తగ్గిపోయాయి.

ఖాళీగానే.. పర్సనల్ ట్రిప్:హీరోయిన్‌గా వచ్చినప్పటి నుంచి చాలా ఏళ్ల పాటు వరుస సినిమాలతో సందడి చేసిన ప్రగ్యా జైస్వాల్.. ఇప్పుడు మాత్రం ఏమాత్రం ప్రభావాన్ని చూపడం లేదు. అంతెందుకు ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అయితే, ఇటీవలే ప్రగ్యా సల్మాన్ ఖాన్‌తో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌ను చేసింది. దీని తర్వాత ఫ్యాషన్ వీక్‌లు, హాలీడే ట్రిప్‌లకు వెళ్తూ యమా చిల్ అవుతోంది.
అందులో ఫుల్ యాక్టివ్‌గా:ఒకప్పుడు ఒకదాని తర్వాత ఒక సినిమా చేస్తూ సత్తా చాటుకున్న ప్రగ్యా జైస్వాల్.. ఈ మధ్యన ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. అయితే, ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.

ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేలా:సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ ఎలా రెచ్చిపోతుందో తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సినిమాలు లేకపోవడంతో ఈ బ్యూటీ హాట్ డోస్ పెంచేసి మరీ కుర్రకారును మరింతగా ఉర్రూతలూగిస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. ముఖ్యంగా బికినీ ఫొటోలు, క్లీవేజ్ షో చేస్తున్న పిక్స్‌తో ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.
లోదుస్తులు లేకుండానే:క్యూట్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె లోదుస్తులు లేకుండా బ్లేజర్‌ను వేసుకుని అందాలను ఆరబోస్తూ కనిపించింది. దీనికి 'ఒకవేళ మీరు మర్చిపోతే ఇలా కవర్ చేయండి' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి.. ఇవన్నీ బాగా వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











