twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జక్కన్న కు కండీషన్స్ పెడుతున్న బాలీవుడ్ భామ

    |

    ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'(రౌధ్రం రణం రుధిరం). ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన 70శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. క‌రోనా వ‌ల్ల సినిమా షూటింగ్ ఆగింది.

    అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా నటిస్తున్న ఆలియా భట్ విషయంలో సమస్య వచ్చిందని గత కోదిరోజులుగా వార్తలు వస్తున్నాయి. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో చెప్పలేని పరిస్థితి . దాంతో ఆలియా డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదాని .అందుకే ఆమె 'ఆర్ఆర్ఆర్' నుంచి తప్పుకుందని పుకార్లు షికారు చేసాయి.

    alia bhatt conditions on rajamouli movie

    అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం. ఆమె సినిమానుంచి తప్పుకోలేదని తెలుస్తుంది. కరోనా కారణంగా డేట్స్ క్యాన్సిల్ అవ్వడంతో ఆమె తిరిగి అక్టోబర్ నుంచి ఆర్ ఆర్ ఆర్ సినిమాకు డేట్స్ ఇచ్చిందట. ఇక ఈ సినిమాలో అతిథి పాత్ర‌ల్లో అజ‌య్ దేవ‌గ‌న్‌, శ్రియ నటిస్తున్నారు.

    డిసెంబ‌ర్ లేదా జ‌న‌వ‌రి నుంచి హిందీ చిత్రాల షూటింగ్‌లో పాల్గొనాలి కాబ‌ట్టి ఆర్ ఆర్ ఆర్‌కి సంబంధించి త‌న షూటింగ్‌ని అక్టోబ‌ర్‌లో పూర్తయ్యేలా ప్లాన్ చేయ‌మ‌ని అలియా కండీన్ పెట్టింద‌ట‌.ఇప్పటికే 70శతపూర్తయిన ఈ సినిమా షూటింగ్ లో అలియాభ‌ట్‌కి సంబంధించిన స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ తో పాటు రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌కు సంబంధించిన సీన్స్ బ్యాలెన్స్‌ వున్న‌ట్టు తెలుస్తుంది.

    English summary
    Over the past few days, speculations have been doing the rounds on social media that Alia Bhatt has opted out of the most anticipated film ‘RRR’. Reports also claimed that Priyanka Chopra was in consideration to opposite Ram Charan. Alia's team has now clarified that the reports are false and that Alia is very much a part of the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X