Alia bhatt: బాత్‌టబ్‌లో మరోసారి రెచ్చిపోయిన RRR బ్యూటీ.. స్నానం చేసే తొట్టిలో అలా ఘాటుగా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ లలో అలియా భట్ టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. గత కొంతకాలంగా ఈ హీరోయిన్ ఇలాంటి సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాయి. ఇక రాబోయే RRR సినిమా పై కూడా అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గంగుబాయ్ ఖతియావాడి మూవీ కూడా రిలీజ్ కు సిద్ధమైంది.

ఈ తరుణంలో అలియా భట్ ఎవరూ ఊహించని విధంగా హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. రీసెంట్ గా ఆమె బాత్ టబ్ లో హాట్ గా కనిపించిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

టాలెంటెట్ బ్యూటీగా..

టాలెంటెట్ బ్యూటీగా..

ఎలాంటి పాత్రలో అయినా సరే చాలా ఈజీగా పరకాయ ప్రవేశం చేసినట్టుగా నటించగలగే అతికొద్దిమంది బాలీవుడ్ నటీమణులలో అలియా భట్ ఒకరు. ఈ బ్యూటీ ప్రస్తుత జనరేషన్ లో మంచి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ప్రస్తుతం అలియా చేతిలో అయితే చాలా మంచి సినిమాలు ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి హిట్ అయినా కూడా ఆమె రేంజ్ మరింత పెరిగినట్లు.

RRR లో కీలకంగా

RRR లో కీలకంగా

ముఖ్యంగా RRR సినిమా పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో ఆలియా భట్ రామ్ చరణ్ కు జోడీగా నటించింది. అల్లూరి సీతారామరాజు భార్యగా సీత అనే పాత్రలో నటించిన అలియా కథలో చాలా కీలకం కానుందట. ఎన్టీఆర్ కు సంబంధించిన సన్నివేశాల్లో కూడా ఆ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది అని ఇదివరకే దర్శకుడు తెలియజేశాడు.

హాట్ ఫొటోస్ తో..

హాట్ ఫొటోస్ తో..

అలాగే ముంబై రెడ్ లైట్ ఏరియా కమాటిపురాకు చెందిన గంగుభాయి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నా అలియా అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ తో కూడా సోషల్ మీడియాలో సంచలనంగా మారుతోంది.

బాత్ టబ్ లో అలా..

బాత్ టబ్ లో అలా..

రీసెంట్ గా ఆలియాభట్ ఎవరూ ఊహించని విధంగా దర్శనమిచ్చింది. లెగ్స్ అందాలు హైలెట్ అయ్యేలా ఒక స్టైలిష్ డ్రెస్ లో అమ్మడు బాత్ టబ్ లో కనిపించే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బాత్రూంలో హీరోయిన్స్ గ్లామరస్ డ్రెస్సులు కనిపించడం గత కొంతకాలంగా ట్రెండ్ అవుతోంది. ఇక అదే తరహాలో అలియా భట్ కూడా తనదైన శైలిలో అందాలను ప్రజెంట్ చేసింది.

బ్యూటీఫుల్ గ్లామర్ ట్రీట్?

బ్యూటీఫుల్ గ్లామర్ ట్రీట్?

అలియా నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక ఫోటో తో వైరల్ అయ్యేది. ఇక ఈ సారి బాత్రూమ్ లో హాట్ గా కనిపించి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆలియా భట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మరింత పెరుగుతోంది అనే చెప్పాలి. ఇటీవల ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో గత ఏడాది కంటే ఎక్కువ ఫాలోవర్స్ పెరగడం విశేషం. గ్యాప్ లేకుండా కూడా ఆమె ఏదో ఒక గ్లామరస్ లుక్కుతో ఫాలోవర్స్ కు బ్యూటీఫుల్ లుక్స్ తో ట్రీట్ ఇస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X