Alia Bhatt: RRR బ్యూటీ ఎద అందాల విందు.. తల్లైన కొద్ది రోజులకే ఓవర్ డోస్ షో

ఇండియా మొత్తంలో బాలీవుడ్‌లోకి ఎక్కువగా స్టార్ల వారసులు ఎంట్రీ ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. అలా వచ్చి ఇప్పటికే ఎంతో మంది స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో సీనియర్ ఫిల్మ్ మేకర్ మహేశ్ భట్ కుమార్తె ఆలియా భట్ ఒకరు. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. వరుస సినిమాలతో హవాను చూపింది. అయితే, ప్రెగ్నెన్సీ కారణంగా కెరీర్‌కు గ్యాప్ ఇచ్చింది. ఇక, ఇటీవలే తల్లైన ఆలియా తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి మరి!

అలా ఎంట్రీ.. స్టార్ హీరోయిన్

అలా ఎంట్రీ.. స్టార్ హీరోయిన్

ఆలియా భట్ చిన్నప్పుడే 'సంఘర్ష్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని 2012లో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. మొదటి చిత్రంలోనే అద్భుతమైన నటన, హావభావాలతో ఆకట్టుకుని అందరి దృష్టినీ ఆకర్షించింది. దీని తర్వాత ఆమె వరుసగా ఎన్నో చిత్రాలు చేసింది. తద్వారా స్టార్ హీరోయిన్ అయింది.

లవ్ చేసి చేసీ.. ఇటీవలే పెళ్లి

లవ్ చేసి చేసీ.. ఇటీవలే పెళ్లి

వరుసగా సినిమాలు చేస్తూ.. హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ జోష్‌లో ఉన్న సమయంలోనే ఆలియా భట్.. స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమాయణం సాగించింది. ఇలా ఐదేళ్ల పాటు ఇద్దరూ లవ్ ట్రాక్ నడిపించారు. ఈ క్రమంలోనే వీళ్లు ఎప్పుడో పెళ్లి చేసుకోవాలనుకున్నా కుదరలేదు. దీంతో గత ఏప్రిల్ 14వ తేదీన ఆలియా భట్, రణ్‌బీర్ పెద్దల సమక్ష్యంలో అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు.

ప్రెగ్నెన్సీతో మూవీలకు బ్రేక్

ప్రెగ్నెన్సీతో మూవీలకు బ్రేక్

అప్పట్లో వరుసగా సినిమాలు చేసిన ఆలియా భట్.. ఈ ఏడాది 'గంగూబాయి కతియావాడి', 'RRR', 'డార్లింగ్స్', 'బ్రహ్మాస్త్ర' వంటి చిత్రాలతో వచ్చింది. అయితే, వివాహం జరిగిన వెంటనే ప్రెగ్నెంట్ అయిన ఈ బ్యూటీ తల్లిని కాబోతున్నానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు గర్భంతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. అలాగే సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది.

తల్లైన ఆలియా... ఫుల్ హ్యాపీ

తల్లైన ఆలియా... ఫుల్ హ్యాపీ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నవంబర్ 6వ తేదీన ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రణ్‌బీర్ కపూర్ ఫ్యామిలీ మెంబర్లు అధికారికంగా వెల్లడించారు. అదే సమయంలో అటు ఆలియా, ఇటు రణ్‌బీర్ కూడా సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక, తమ కూతురికి ఈ సినీ జంట 'రాహా' అనే పేరును పెట్టారు.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

గతంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య ప్రెగ్నెన్సీ కారణంగా ఖాళీగానే ఉంటోన్నా.. ఆలియా భట్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటోంది. అందులో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ హైలైట్ అవుతోంది.

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న బ్యూటీ

గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న బ్యూటీ

సుదీర్ఘ కాలంగా ఆలియా భట్ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె తరచూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఇప్పుడు డెలివరీ తర్వాత కూడా ఈ భామ ఇదే కంటిన్యూ చేస్తోంది. దీంతో ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ కూడా దక్కుతోంది. ఫలితంగా ఆలియా భట్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఆలియా హాట్ ఫొటోలు వైలర్

ఆలియా హాట్ ఫొటోలు వైలర్

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఆలియా భట్.. డెలివరీ తర్వాత కూడా అందాలను ఆరబోస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఆలియా షేర్ చేసిన ఫొటోలు ఓ రేంజ్‌లో వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X