పెళ్లి కాకముందే ఇద్దరు పిల్లలకు తల్లి.. యంగ్ హీరోయిన్ ఇంత పని చేసిందా..

సినీ సెలబ్రిటీలు ఏదోక విషయంతో వార్తలలో నిలుస్తారు. కొందరు సెలబ్రిటీలు వివాదాస్పద వార్తలతో నిలుస్తే.. మరికొందరు సమాజం మెచ్చుకునేలా పనులు చేస్తూ అందరి మన్ననలను పొందుతుంటారు. అయితే.. ఓ టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కేవలం 21 సంవత్సరాలకే ఇద్దరు పిల్లల కు తల్లిగా మారింది. తన గొప్పమనసు దాటుకుంది. ఇంతకీ ఆ యంగ్ హీరోయిన్ ఎవరు? 21 సంవత్సరాలకే ఇద్దరు పిల్లలకు తల్లి కావడమేంటీ? వివరాల్లోకెళ్తే..

ఆ అమ్మడు ఎవరో కాదు టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీ లీల. మీ అమ్మడు గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది అందం. ఆ తరువాత తన డ్యాన్స్. తన అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా హీరోయిన్ కుర్ర కారుకు హాట్ ఫేవరేట్ గా మారిపోయింది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో యూత్ మతిపొగొడుతోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో దూసుకు వెళుతుంది.

Allu arjun Pushpa 2 Item song heroine Sreeleela adopted specially abled kids at 21

ఈ అమ్మడు హీరో శ్రీకాంత్ తనయుడు రోహిత్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. మొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హార్ట్ ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. తన అందం, అభినయంతో టాలీవుడ్ పేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆ తరువాత 'ధమాకా' అనే మూవీతో మాస్ మహారాజా రవితేజ తో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా ఈ అమ్మడు నటనకు మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తరువాత నందమూరి బాలకృష్ణ 'భగవాన్ కేసరి' సినిమాలో మెయిన్ రోల్ లో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ సినిమాలో తన నటనకు వందకు వంద మార్కులు పడ్డాయి. ఆ తర్వాత 'గుంటూరు కారం' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే లక్కీ చాన్సును అందుకుంది. ఇందులో తన మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ ప్రెస్టేజ్ మూవీ పుష్ప 2 లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన స్పెషల్ సాంగ్ లో మాస్ స్టెప్పులు వేసింది. అల్లు అర్జున్ , శ్రీ లీల మాస్ స్టెప్పులకు థియేటర్ దద్దరిల్లి పోవాల్సిందే అంటున్నారు బన్నీ ఫ్యాన్స్.

పుష్ప 2 ఐటెం సాంగ్ లో నటించడం కోసం శ్రీలీల దాదాపు రెండు కోట్ల డిమాండ్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే కిస్సిక్ ఐటెం సాంగ్ కు మాస్ ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. యూబ్యూట్ లో ట్రెండింగ్ మారాయి. ఈ ఐటెం సాంగ్ తో నేషనల్ వైడ్ గా మంచి పాపులర్టీ సంపాదించుకుంటుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2తో శ్రీలీల పేరు దేశ వ్యాప్తంగా మారోమోగుతోంది. ఈ క్రమంలో ఈ అమ్మడు పాత వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. అలాగే.. అమ్మడుకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

అందులో .. శ్రీలీల హీరోయిన్ మాత్రమే కాదు.. చదువుల తల్లి కూడా. ప్రస్తుతం హీరోయిన్ శ్రీలీల MBBS ఫైనల్ ఇయర్ చదువుతుంది. దీంతో సినిమాలకు కాస్త విరామం ఇస్తుంది. మరొక విషయం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. శ్రీ లీల కేవలం 21 ఏండ్ల వయస్సులోనే ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిందంట. ఏంటీ శ్రీలీల తల్లిగా మారడమేంటీ అనుకుంటున్నారా?

అవును. నిజమే.. శ్రీలీల తన గొప్ప మనసు చాటుకుంది. తన 21 ఏళ్ల వయసులోనే తన పెద్ద మనసుతో ఇద్దరు దివ్యాంగ పిల్లలను దత్తతకు తీసుకుందట. ప్రస్తుతం ఈ పిల్లల బాగోగులను శ్రీలీలని చూసుకుంటుందట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శ్రీలీల రియల్ హీరోయిన్.. రియల్ గా గ్రేట్, గొప్ప మనసు అంటూ శ్రీ లీల పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

More from Filmibeat

Read more about: pushpa 2 sreeleela
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X