Rashmika Mandanna: ఆ సాంగ్ లో అలా చేయడానికి చాలా భయపడ్డ..

Rashmika Mandanna: అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా పుష్ప 2. డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదలైన పుష్ప 2 బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసి ఇండియన్ హిస్టరీలో బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందాన.. శ్రీవల్లి పాత్రలో నటించి మెప్పించింది. అలాగే.. తన మాస్ స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. తాజాగా ఈ సినిమాలోని ఫీలింగ్స్ సాంగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది ఇంతకీ ఆ అమ్మడు చేసిన కామెంట్స్ ఏంటి?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. ఇప్పటికే పుష్ప 2 సినిమా ఇండియా సినిమా హిసర్టీని తిరిగి రాస్తోంది. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అంతా ఇంతా కావు మరీ. బాహుబలి, కేజిఎఫ్, కల్కి, యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేసింది. ఈ సినిమా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Allu Arjun Pushpa 2 movie heroine rashmika mandhana shocking comments on peelings song

ఈ సినిమా వల్ల కేవలం డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ లకే కాకుండా ..రష్మిక మందాన ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. . ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారగా.. రష్మిక మందాన నేషనల్ క్రష్ గా ఇండియా వైడ్ గా నేషనల్ వైడ్ గా ఎంతోమంది డై హార్ట్ ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. పుష్ప2 లో శ్రీవల్లి 2.0గా మెప్పించింది. ప్రస్తుతం ఈ అమ్మడు పేరు ఫ్యాన్ ఇండియా వైడ్ గా మారుమోగుతోంది. తాజా రష్మిక మందన ఓ ఇంటర్య్వూ లో మాట్లాడుతూ.. ఫిలింగ్స్ సాంగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

పుష్ప 2 సినిమాలు రష్మిక యాక్టింగ్ వేరే లెవల్ అనే చెప్పాలి. ఈ సినిమాలో రష్మిక ఫీలింగ్స్ సాంగులో వేసిన మాస్ స్టెప్పులు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. ఎక్కడ చూసినా ఈ సాంగ్ మారు మోగుతుంది. యూట్యూబ్ లలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక మందాన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ఫీలింగ్స్ సాంగ్ పై కామెంట్స్ చేసింది. సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందే పాట షూటింగ్ చేశామని అన్నారు. మొత్తం ఐదు రోజులలో ఈ సాంగ్ షూటింగ్ పూర్తి అయిందని తెలిపారు.

Allu Arjun Pushpa 2 movie heroine rashmika mandhana shocking comments on peelings song

వాస్తవానికి అల్లు అర్జున్ తో డాన్స్ చేయడం అంటే.. అదృష్టంగానే భావిస్తారు. అతనితో డాన్స్ చేయాలని, చాలా మురిసిపోయానని తెలిపారు. కానీ, మొదట్లో కాస్త భయంగా అసౌకర్యంగా అనిపించిందని వెల్లడించారు. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ తనని ఎత్తుకుంటాడని, ఎత్తుకొని స్టెప్పులేస్తారని తెలిపారు. ఆ సమయంలో చాలా భయపడ్డానని, తనని ఎవరైనా ఎత్తుకుంటే తనకు భయమేస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అంతా నార్మల్గానే షూటింగ్ జరిగిందంటూ వచ్చి చాట్ ఇంటర్వ్యూలో రష్మిక పేర్కొంది.

More from Filmibeat

Read more about: allu arjun pushpa 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X