ఆ విషయం కూడా నేనే చెబుతా.. అంతవరకు ఆగండి.. గుట్టు విప్పిన అమలాపాల్

అమలాపాల్‌లో అందం, అమాయకత్వం రెండూ ఉంటాయి. స్క్రీన్‌పై కనిపించే అమలాపాల్‌కు తెర వెనుక కనిపించే అమలాపాల్‌కు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఆమె చిత్రంతో అమలా పాల్ రూటే మారిపోయింది. అప్పటి వరకు అందాల ఆరబోతకు దూరంగా ఉండే అమలాపాల్ ఆమె చిత్రంలో ఏకంగా నగ్నంగా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అలా అప్పటి నుంచి అమలాపాల్ ఏదో రకంగా వార్తలో నిలుస్తూనే ఉంది. పెళ్లి విడాకులు, మళ్లీ ప్రేమ, రెండో పెళ్లి అంటూ నిత్యం ఏదోవిధంగా వార్తల్లోకెక్కుతూనే ఉంటుంది. తాజాగా తన రెండో పెళ్లికి సంబంధించిన విషయాలను ఓ మీడియాతో పంచుకుంది.

ప్రేమ, పెళ్లి, విడాకులు..

ప్రేమ, పెళ్లి, విడాకులు..

అమలాపాల్ జీవితంలో ప్రేమ, పెళ్లి, విడాకులు వెంటవెంటనే జరిగిపోయాయి. దర్శకుడు విజయ్‌తో పీకల్లోతూ ప్రేమలో మునిగి పెళ్లి చేసుకుంది. కుటుంబంలో వచ్చిన మనస్పర్ధల వల్ల విడియామని, తమ మధ్య ఎలాంటి గొడవలు రాలేదని చెప్పుకొచ్చింది. అలా అక్కడితో ఆ కథ మగిసింది.

మళ్లీ ప్రేమ, పెళ్లి..

మళ్లీ ప్రేమ, పెళ్లి..

అమలాపాల్ మళ్లీ ప్రేమలో పడిందని సత్యం. ఈ విషయాన్ని ఆమె కూడా ధృవీకరించింది. అయితే ఆ మధ్య అమలాపాల్, బాలీవుడ్ సింగర్ భవీందర్ సింగ్ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవి పెళ్లి ఫోటోలేనని అంతా భ్రమపడటంతో అవి తెగ వైరల్ అయ్యాయి. అయితే వీటిపై అమలాపాల్ క్లారిటీ ఇచ్చింది. తాను ఇంకా పెళ్లి చేసుకోలేదని వివరణ ఇచ్చింది.

తండ్రి మరణాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ..

తండ్రి మరణాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ..

అమలాపాల్ తన తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. తల్లిదండ్రులను కోల్పోవడమనేది అత్యంత బాధాకరమైన విషయం. ఆ బాధ వర్ణించలేనిది. జీవితంలో అదే పెద్ద మలుపు అవుతుంది. అలాంటి సంఘటనతో మనకెన్నెన్నో ఆలోచనలు వస్తాయి జీవితమంతా చీకటిగా మారినట్టు కనిపిస్తుందంటూ తనలోని బాధనంతా వెల్లిబుచ్చింది.

Recommended Video

Akkineni Akhil Message To His Fans On His Birthday
అంతవరకు రూమర్స్ ఆపండి..

అంతవరకు రూమర్స్ ఆపండి..

రెండో పెళ్లిపై అమలా పాల్ స్పందిస్తూ.. ‘ప్రస్తుతం నా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాను. అవి పూర్తైన వెంటనే నా పెళ్లి గురించి ప్రకటిస్తాను. నా ప్రేమ గురించి చెప్పాను.. పెళ్లి గురించి కూడా చెబుతాను.. అయితే అప్పటి వరకు నా పెళ్లిపై రూమర్స్‌ను క్రియేట్ చేయకండి. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతా'ని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X