Amala paul: ఓపెన్ ప్లేస్ లో స్నానం చేస్తూ తడిసిన అందాలతో అమలాపాల్.. కోరికలను ఆపుకోలేక ఇలా..

క్యూట్ హీరోయిన్ గా అమాయక చూపులతో కుర్రాళ్లను ఎంతగానో కట్టుకునే హీరోయిన్స్ లలో అమలాపాల్ ఒకరు. ఈ బ్యూటీ మొదట్లో చాలా సింపుల్ గా కనిపించినప్పటికీ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ వాతావరణానికి తగ్గట్టుగా ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం అమ్మడు గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రీసెంట్ గా ఒక ఓపెన్ ప్లేస్ లో అమ్మడు స్నానం చేస్తూ సోషల్ మీడియాలో ఒక వివరణ కూడా ఇచ్చింది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఎలాంటి సినిమా చేసినా..

ఎలాంటి సినిమా చేసినా..


అమలాపాల్ సౌత్ ఇండస్ట్రీ సినిమాలో డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. మొదట్లో ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో తన పాత్ర భిన్నంగా ఉండేలా చూసుకునేది. కేవలం డిఫరెంట్ సినిమాలు మాత్రమే కాకుండా స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు కూడా చేసుకుంటూ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు కూడా దక్కాయి.

పక్కింటి అమ్మాయి తరహాలో

పక్కింటి అమ్మాయి తరహాలో

ఇక కొన్ని సినిమాల్లో అయితే పక్కింటి అమ్మాయి తరహాలో కనిపించిన విధానం కూడా ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ధనుష్ తో ఆమె చేసినా రఘువరన్ బీటెక్ సినిమా మంచి గుర్తింపును తీసుకువచ్చింది. అలాగే విక్రమ్ నాన్న సినిమా ద్వారా కూడా నటిగా ఆమె మంచి క్రేజ్ అందుకుంది. ఆ సినిమాలో అమలాపాల్ చాలా క్యూట్ గా సింపుల్ గా కనిపించింది.

డేటింగ్.. విడాకుల గోల

డేటింగ్.. విడాకుల గోల


ఇక సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా ఈ బ్యూటీ మాత్రం నిత్యం ఏదో ఒక విషయంతో మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఆ మధ్య దర్శకుడు విజయ్ తో డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్న రెండేళ్లకే విడాకులు తీసుకుంది. ఆ విషయం దాదాపు ఏడాది పాటు మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అలాగే మరికొన్ని పర్సనల్ వివాదాలతో కూడా ఆమె వార్తల్లో నిలుస్తూ వస్తోంది.

 బిజీగా ఉన్నా లేకపోయినా

బిజీగా ఉన్నా లేకపోయినా

ఇక సినిమాలతో బిజీగా ఉన్నా లేకపోయినా కూడా అమలాపాల్ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ డోస్ తో తన ఫాలోవర్స్ కి మంచి కిక్ ఇస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు క్లియర్ అందాలతో కూడా మతిపోగొడుతొంది. ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా అందులో గ్లామర్ డోస్ మాత్రం హై లెవెల్ లో ఉండే విధంగా బ్యూటీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది.

తడిసిన అందాలతో..

రీసెంట్ గా ఒక ఓపెన్ ఏరియాలో అందమైన కొలనులో ఉమ్మడి స్నానం చేస్తూ కనిపించింది. ఎర్రటి డ్రెస్ కప్పుకొని తడిసిన అందాలలో అమలా చాలా అందంగా కనిపించింది. ఇక ఆ ఫోటోలు నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఒకవైపు అందంగా కనిపిస్తూనే మరొకవైపు ఆమె భక్తిశ్రద్ధలతో కాస్త దేవుడిని కొన్ని కోరికలను కూడా కోరుకున్నట్లు క్యాప్షన్లో వివరణ ఇచ్చింది.

అమలాపాల్ కోరికలు

అమలాపాల్ కోరికలు


అంతేకాకుండా ఆమె పంచభూతాలను కూడా ఏదో కోరుకుంటున్నట్లుగా తన ఆప్షన్ లో వివరణ ఇచ్చింది. నేను మార్చలేని వాటి గురించి నీటి ప్రవాహం లాంటి అంగీకరించే శక్తిని కోరుకుంటున్నాను. నేను చేయాలని అనుకున్న వాటికోసం అగ్ని లాంటి శక్తి కావాలి. ఇక తెలుసుకునే సామర్థ్యం కోసం గాలి లాంటి శక్తి కావాలి. అలాగే నా గమ్యాన్ని తెలుసుకొనే ముందుకు సాగడానికి భూమి లాంటి శక్తిని ప్రసాదించు.. నన్ను ఆశీర్వదించు.. అంటూ ఆమె దైవాన్ని కోరుకుంటున్నట్లుగా వివరణ ఇచ్చింది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X