అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధమే.. ఆ నగ్న పాత్రను మర్చిపోయేలా చూపిస్తా: అమలా పాల్

సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు 99 శాతం ఎలాంటి హీరోయిన్స్ అయినా సరే కెరీర్ మొదట్లో ఉన్నట్లుగా ఆ తరువాత ఉండరు. గ్లామర్ గా కనిపించడానికి ఇబ్బంది పడే బ్యూటీలు కొన్నాళ్లకే బికినీ వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక మరికొందరైతే నగ్నంగా కెమెరా ముందు నిలబడడానికి డేర్ చేస్తుంటారు.

 క్యూట్ అమలా పాల్..

క్యూట్ అమలా పాల్..

అమలా పాల్ అంటే తెలియని సౌత్ ఆడియెన్స్ ఉండరు. స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో పెద్ద పెద్ద సినిమాల్లో కనిపించకపోయినా కూడా బేబి తన అందంతోనే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచేది. విక్రమ్ నాన్న సినిమాలో సింపుల్ అండ్ హోమ్లీ గర్ల్ లా కనిపించిన అమలా చూస్తుండగానే ఊహించని స్థాయికి వెళ్లిపోయింది.

 గ్లామర్ గీత ఎప్పుడో దాటేసింది..

గ్లామర్ గీత ఎప్పుడో దాటేసింది..

సౌత్ లో క్లిక్కయితే తెలుగు, తమిళ్ లో మంచి అవకాశాలు వస్తాయి. అందుకే స్టార్ హీరోయిన్స్ కి పోటీ ఇవ్వడానికి హాట్ గా కనిపిస్తుంటారు. అమలా పాల్ కూడా గ్లామర్ గీతను ఎప్పుడో దాటేసింది. ఆమె అనే సినిమాలో బోల్డ్ గా నగ్నంగా కనిపించి అందరికి షాకిచ్చింది. అసలు ఆ పాత్రలో నటించింది నిజంగా అమెనేనా అనే అనుమానం కలిగింది.

డిమాండ్ చేస్తే సిద్ధమే..

డిమాండ్ చేస్తే సిద్ధమే..

పాత్ర డిమాండ్ చేస్తే ఎంత బోల్డ్ గా కనిపించడానికైనా సిద్ధమే అంటూ మరోసారి అమ్మడు హాట్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం లాక్ డౌన్ లో విశ్రాంతి తీసుకుంటున్న అమ్మడు తనపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇక పాత్రలు డిమాండ్ చేస్తే.. ఆమె సినిమాలో కనిపించిన పాత్రను అందరూ మర్చిపోయేలా నటించి చూపిస్తా అని వివరణ ఇచ్చింది.

Recommended Video

Akkineni Akhil Message To His Fans On His Birthday
 మరో పెళ్లి గోల..

మరో పెళ్లి గోల..

డైరెక్టర్ విజయ్ ని లవ్ చేసి పెళ్లాడిన అమలా పాల్ రెండేళ్లకే అతనికి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత మరో వ్యక్తిని ఈ బ్యూటీ పెళ్లాడబోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్స్ పై అమలా పాల్ చాలా సార్లు క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ గాసిప్స్ వస్తుండడంతో ఒకానొక సమయంలో మీడియాపై సీరియస్ అయ్యింది. నా పర్సనల్ లైఫ్ గురించి నా ఇష్టం అది బయటపెట్టడం తనకి ఇష్టం లేదని గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X