దారుణమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే మంచి గుర్తింపును అందుకుంటారు. అయితే, మరికొందరు మాత్రం టాలెంట్ ఉన్నా ఆఫర్లను అందుకోవడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతుంటారు. అలాంటి వారిలో దక్షిణాది బ్యూటీ అమలా పాల్ ఒకరు. టాలీవుడ్‌లో సక్సెస్ కాలేకపోయినా.. వేరే భాషల్లో మాత్రం ఈ చిన్నది తెగ సందడి చేస్తోంది. ఇక, ఈ మధ్య కాలంలో అన్ని ఇండస్ట్రీల్లోనూ నటిస్తూ హల్‌చల్ చేస్తోంది.

అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గా ఉంటోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే అమలా పాల్ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి మరి!

అలా మొదలు.. టాలీవుడ్‌లోనూ

అలా మొదలు.. టాలీవుడ్‌లోనూ

అమలా పాల్ 'నీల తామర' అనే మలయాళ సినిమా ద్వారా సినిమాల్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత తమిళంలోనూ పలు చిత్రాలు చేసింది. ఈ క్రమంలోనే 'బెజవాడ' అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇది నిరాశనే మిగిలి్చింది. ఆ తర్వాత అమలా పాల్ నటించిన 'బెజవాడ', 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' 'జెండాపై కపిరాజు' సక్సెస్ కాలేదు.

దర్శకుడితో పెళ్లి... విడాకులతో

దర్శకుడితో పెళ్లి... విడాకులతో

కెరీర్ ఆరంభంలోనే వరుస సినిమాలతో హవాను చూపించిన అమలా పాల్.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమలో పడింది. చాలా రోజుల పాటు సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడిపిన ఈ ఇద్దరూ.. అది బహిర్గతం కావడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే, ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకుని షాకిచ్చింది. అప్పట్లో ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం అయిపోయింది.

న్యూడ్‌గా నటించి ఫుల్ ఫేమస్

న్యూడ్‌గా నటించి ఫుల్ ఫేమస్

విజయ్‌తో వివాహం తర్వాత అమలా పాల్ పెద్దగా సినిమాల్లో నటించలేదు. కానీ, విడాకుల తర్వాత మాత్రం ఫుల్ బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే ఆ మధ్య 'ఆమె/అడై' అనే సినిమాను చేసింది. ఇందులో ఆమె ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నటించింది. దీంతో అమలా పాల్ చేసిన ఈ భారీ సాహసం అప్పట్లో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయిపోయిన సంగతి తెలిసిందే.

మళ్లీ డేటింగ్... రెండో పెళ్లి అని

మళ్లీ డేటింగ్... రెండో పెళ్లి అని

ప్రేమ పెళ్లి చేసుకుని విడిపోయిన తర్వాత అమలా పాల్ ఏం చేసినా హైలైట్ అవుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె యువ సింగర్ భరిందర్ సింగ్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్త అప్పట్లో వైరల్ అయింది. అంతేకాదు, కొన్ని ఫొటోలు బయటకు రావడంతో వాళ్లిద్దరూ వివాహం చేసకున్నారని ప్రచారం కూడా మొదలైంది. దీంతో అమల ఆ వార్తలను ఖండించింది.

ఇప్పుడు ఫుల్ బిజీగా హీరోయిన్

ఇప్పుడు ఫుల్ బిజీగా హీరోయిన్

తెలుగులో అంతగా సక్సెస్ కాలేకపోయిన అమలా పాల్.. గత ఏడాది ఆహా కోసం అమలా పాల్ 'కుడి ఎడమైతే' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. 'యూటర్న్' ఫేం పవన్ కుమార్ దీనికి దర్శకుడు. టైమ్ లాప్స్ అనే కాన్సెప్టుతో వచ్చిన ఈ సిరీస్‌ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పలు చిత్రాలతో ఫుల్ బిజీ అయింది.

అందులో రచ్చ చేస్తోన్న అమల

అందులో రచ్చ చేస్తోన్న అమల

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. అమలా పాల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా ఎప్పుడూ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. దీంతో ఆమె ఫాలోవర్లు భారీగా పెరుగుతున్నారు.

హాట్ పిక్స్‌తో రచ్చ చేసిన బ్యూటీ

హాట్ పిక్స్‌తో రచ్చ చేసిన బ్యూటీ


సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న అమలా పాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. ఫలితంగా ఈ హీరోయిన్ ఎద అందాలు మొత్తం నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్స్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X