Don't Miss!
- News
ఎన్నికల వేళ కొత్త వరాలు - కీలక నిర్ణయాలు: నేడే ప్రభుత్వ ప్రకటన..!?
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్‌రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
హాట్ సెల్ఫీ వీడియోతో షాకిచ్చిన అమలా పాల్: ఏమీ లేకుండా ఇలా ఉంటానంటూ చూపిస్తూ!
కొంత మంది హీరోయిన్లు తెలుగులో తక్కువ సినిమాలే చేసినా మంచి గుర్తింపును అందుకున్నారు. అలాంటి వారిలో అమలా పాల్ ఒకరు. చాలా రోజుల క్రితమే ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ.. ఆరంభంలోనే తనదైన నటన, అదిరిపోయే గ్లామర్‌తో అందరినీ ఫిదా చేసేసింది. తద్వారా అమలా పాల్ భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించడంతో పాటు ఆఫర్లను కూడా వరుసగా అందుకుంది. అలా తక్కువ వ్యవధిలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు సినిమాల వేగం తగ్గించింది. అయితేనేం.. సోషల్ మీడియా ద్వారా రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అమలా పాల్ ఓ హాట్ సెల్ఫీ వీడియోను వదిలింది. దానిని మీరూ చూసేయండి మరి!

అలా మొదలు.. తెలుగు ఎంట్రీ
టీనేజ్‌లోనే అమలా పాల్ 'నీల తామర' అనే మలయాళ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కోలీవుడ్‌లోకి కూడా అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'బెజవాడ' అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి పరిచయమైంది. కానీ ఇది నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత అమలా పాల్ నటించిన 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' 'జెండాపై కపిరాజు' మూవీలు సక్సెస్ కాలేదు.
Bigg Boss Non Stop: అక్కడ ముద్దు పెట్టేవాడు.. అదయ్యాక హ్యాండ్ ఇచ్చాడు.. అషు రెడ్డి లవ్‌లో ట్విస్ట్!

డైరెక్టర్‌తో వివాహం.. విడాకులు
సినిమాల
మీద
సినిమాలు
చేస్తూ
ఫుల్
ఫామ్‌తో
ఉన్న
సమయంలోనే
అమలా
పాల్..
తమిళ
దర్శకుడు
ఏఎల్
విజయ్‌తో
లవ్
ట్రాక్
నడిపింది.
చాలా
రోజుల
పాటు
సీక్రెట్‌గా
ప్రేమాయణం
సాగించిన
ఈ
ఇద్దరూ..
ఆ
తర్వాత
పెద్దలను
ఒప్పించి
పెళ్లి
చేసుకున్నారు.
అయితే,
ఈ
జంట
నాలుగేళ్లకే
విడాకులు
తీసుకుంది.
అప్పట్లో
ఈ
వ్యవహారం
దేశ
వ్యాప్తంగా
హైలైట్
అయింది.

న్యూడ్‌గా కనిపించి సంచలనం
వాస్తవానికి విజయ్‌ను పెళ్లాడిన తర్వాత అమలా పాల్ సినిమాల్లో నటించలేదు. కానీ, విడాకుల తీసుకున్న తర్వాత మాత్రం వరుసగా సినిమాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆ మధ్య 'ఆమె/అడై' అనే సినిమాను చేసింది. ఇందులో ఆమె నగ్నంగా నటించి అందరికీ షాకిచ్చింది. దీంతో అమలా పాల్ చేసిన ఈ భారీ సాహసం అప్పట్లో పెను సంచలనం అయిపోయింది.
ఈషా రెబ్బా అందాల ఆరబోత: తొలిసారి ఇంత హాట్‌గా తెలుగమ్మాయి ఫోజులు

రెండో పెళ్లి... ఆమె రియాక్షన్‌తో
విడాకులు
తీసుకున్న
తర్వాత
అమలా
పాల్
ఏం
చేసినా
హాట్
టాపిక్
అవుతూనే
ఉంది.
ఇలాంటి
పరిస్థితుల్లోనే
ఆమె
యువ
సింగర్
భరిందర్
సింగ్‌తో
ప్రేమాయణం
సాగిస్తుందన్న
వార్త
అప్పట్లో
వైరల్
అయింది.
అంతేకాదు,
కొన్ని
ఫొటోలు
బయటకు
రావడంతో
వాళ్లిద్దరూ
వివాహం
చేసుకున్నారని
వార్తలు
కూడా
వచ్చాయి.
ఆ
తర్వాత
అమల
క్లారిటీతో
పుకార్లకు
పుల్‌స్టాప్
పడింది.

వరుస ఆఫర్లతో మళ్లీ ఫుల్ బిజీ
తెలుగులో అంతగా సక్సెస్ కాలేకపోయిన అమలా పాల్.. వేరే భాషల్లో మాత్రం వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే గత ఏడాది ఆహా కోసం అమలా పాల్ 'కుడి ఎడమైతే' అనే వెబ్ సిరీస్‌లో నటించి రీఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పలు చిత్రాలనూ ఒప్పుకుంది.
మరోసారి
పాయల్
రాజ్‌పుత్
అందాల
ఆరబోత:
క్లాత్
మాత్రమే
చుట్టుకుని
యమ
ఘాటుగా!

అక్కడ మాత్రం గ్లామర్ ట్రీట్స్
వరుసగా
సినిమాలు,
వెబ్
సిరీస్‌లు
చేస్తూ
ఎంతో
బిజీగా
ఉన్నా..
అమలా
పాల్
సోషల్
మీడియాలో
కూడా
యమ
యాక్టివ్‌గా
ఉంటుంది.
ఇందులో
భాగంగానే
తరచూ
తనకు,
తన
కెరీర్‌కు
సంబంధించిన
ఎన్నో
విషయాలు,
విశేషాలను
ఫ్యాన్స్‌తో
పంచుకుంటోంది.
అలాగే
ఫొటోలు,
వీడియోలను
సైతం
వదులుతోంది.
అప్పుడప్పుడూ
గ్లామర్
ట్రీట్
కూడా
ఇస్తూ
మజా
పంచుతోంది.

హాట్ సెల్ఫీ వీడియోను వదిలి
సోషల్
మీడియాలో
సుదీర్ఘ
కాలంగా
రచ్చ
చేస్తోన్న
అమలా
పాల్
తాజాగా
తన
ఇన్‌స్టాగ్రామ్
ఖాతాలో
ఓ
హాట్
సెల్ఫీని
షేర్
చేసింది.
ఇందులో
ఆమె
కేవలం
బ్రా
మాత్రమే
ధరించి
కనిపించింది.
ఫలితంగా
ఈ
హీరోయిన్
అందాలు
మొత్తం
నెటిజన్లకు
కనువిందు
చేస్తున్నాయి.
ఇక
ఇందులో
ఎలాంటి
ఫిల్టర్లు
లేకుండా
ఉన్నానని
చెబుతూ
అందాలను
చూపిస్తుండడం
విశేషం.