twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆకుల చాటున అమలా పాల్ బోల్డ్ షో: సరికొత్తగా హాట్ ట్రీట్

    |

    సిద్ధార్థ్ హీరోగా నటించిన లవ్​ ఫెయిల్యూర్​ సినిమాలో సాదాసీదాగా కాలేజ్ స్టూడెంట్ గా కనిపించి తెలుగు ప్రేక్షకుల వద్ద గుర్తింపు పొందింది కేరళ బ్యూటీ అమలా పాల్. అనంతరం రామ్​ చరణ్ స్టార్ హీరోతో నాయక్ సినిమాతో హిట్ కొట్టినా తెలుగులో మాత్రం అవకాశాలు రాలేదు ఈ బ్యూటికి. అయితే ఆ మధ్య సినిమాలకు కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న అమలా పాల్ ఇప్పుడిప్పుడే విభిన్నమైన సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అలాగే సినిమాల్లో పద్ధతిగా కనిపించే అమలా పాల్ సోషల్ మీడియాలో మాత్రం చేసే రచ్చ అంతా ఇంతా లేదు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన క్లీవేజ్ షో కుర్లాళ్ల మతి పోగెట్టేలా ఉన్నాయి.

    కడావర్ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు..

    కడావర్ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు..

    సినిమాలకు కొంతకాలం గ్యాప్ తీసుకున్న కేరళ కుట్టి అమలా పాల్ ఇప్పుడు మంచి స్పీడ్ తో సినిమాలు చేస్తోంది. విభిన్నమైన స్టోరీస్ ను సెలెక్ట చేసుకుంటూ వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. తెలుగులో లూప్ సిద్ధాంతంతో వచ్చిన కుడి ఎడమైతే వెబ్ సిరీస్ లో నటించిన అమలా పాల్ ఇటీవలే కడావర్ చిత్రంతో అలరించింది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించింది అమలాపాల్.

    క్రైమ్ నేపథ్యంలో కడావర్..

    క్రైమ్ నేపథ్యంలో కడావర్..

    కిడ్నీ మాఫీయా, క్రైమ్ నేపథ్యంలో సాగిన ఈ కడావర్ సినిమా మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ కడావర్ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో కెరీర్ పరంగా దూసుకుపోతున్న అమలా పాల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

    వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న బ్యూటి..

    వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న బ్యూటి..

    ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ విపరీతంగా హైలైట్ అవుతోంది అమలా పాల్. అప్పుడడప్పుడు పర్సనల్ విషయాలను పోస్ట్ ల ద్వారా పెట్టే ఈ భామ ఈ మధ్యకాలంలో హాట్ ఫొటోలు, వీడియోలతో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. అయితే అమలా పాల్ ప్రస్తుతం ఫారెన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాల్లో అందమైన కట్టుబొట్టుతో కనిపించే అమలా పాల్.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంది.

    దర్శకుడితో ప్రేమాయణం..

    దర్శకుడితో ప్రేమాయణం..

    కాగా చిన్న వయసులోనే అమలా పాల్ 'నీల తామర' అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత తమిళంలోనూ సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే 'బెజవాడ' అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి పరిచయమైంది. కానీ ఇది ఆమెకు సరైన ఆరంభాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత ఈమె నటించిన 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' 'జెండాపై కపిరాజు' మూవీలు చేసినా హిట్ కొట్టలేదు. తెలుగు, తమిళం, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ హవాను చూపిస్తోన్న సమయంలోనే అమలా పాల్.. దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమాయణం సాగించింది.

    సినిమాలో నగ్నంగా..

    సినిమాలో నగ్నంగా..

    చాలా రోజుల పాటు సీక్రెట్‌గా లవ్ ట్రాక్ సాగించిన ఈ ఇద్దరూ.. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే, ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది. అప్పట్లో ఈ అంశం నేషనల్ రేంజ్‌లో హైలైట్ అయింది. విజయ్‌తో పెళ్లి జరిగిన తర్వాత అమలా పాల్ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కానీ, అతడికి విడాకులు ఇచ్చేసిన తర్వాత మాత్రం వరుసగా మూవీలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం 'ఆమె/అడై' అనే సినిమాలో నగ్నంగా నటించి రచ్చ చేసింది.

    ఆకుల చాటుకు బోల్డ్ గా..

    ఆకుల చాటుకు బోల్డ్ గా..

    అలాగే ఈ మధ్య సోషల్ మీడియాలో అమలా పాల్ పెట్టే పోస్ట్ లు మరి అరాచకం సృష్టిస్తున్నాయి. ఇటీవలే థైస్ ఎక్స్ పోజ్ అయ్యేలా ఫొటోలు షేర్ చేయగా తాజాగా ఫ్లవర్ ప్రింట్ డ్రెస్ లో ఆకుల చాటుకు ఉండి హాట్ గా పోజులిచ్చింది అమాలా పాల్. ఈ ఫొటోల్లో తన ఎద భాగాలు చూపరులు కట్టిపడేస్తున్నాయి. ఈ ఆకుల చాటుగా అమలా పాల్ చేసిన బోల్డ్ షో సరికొత్తగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

    English summary
    Tollywood Heroine Amala Paul Latest Hot Photoshoot In Flower Print Dress Goes Viral In Social Media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X