అమలాపాల్ ఖాతాలో మరో ఘనత.. 30 లక్షల మందితో జోష్‌!

దక్షిణాది అందాల తార అమలా పాల్ మరో ఘనతను సాధించింది. ఆమె (తమిళంలో అడై) చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకొన్న అమలాపాల్ సోషల్ మీడియాలో అత్యంత ఆదరణ, ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్‌గా రికార్డును సొంతం చేసుకొన్నది. తాజాగా ఇన్స్‌టాగ్రామ్‌ అకౌంట్ 30 లక్షల మంది ఫాలోవర్స్‌కు పెరగడంతో ఆనందంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా నెటిజన్లకు, ఫాలోవర్స్‌కు ఆమె థ్యాంక్స్ చెప్పారు.

ఈ సందర్బంగా అమలాపాల్ ఓ పోస్టును పెట్టారు. నా ఇన్స్‌టాగ్రామ్ మూడు మిలియన్ల ఫాలోవర్స్ రావడాన్ని గమనించి ఆశ్చర్యపోయాను. ఇది ఓ రకమైన సంతోషమే అయినప్పటికీ. నాకు వల్ల ఈ ఘనత దక్కలేదు. ఈ ఘనతకు కారణం మీరే. మన మధ్య ప్రేమానురాగాలు ఇలానే కొనసాగాలి. మీకు మరింత శక్తి, ఆనందం కలుగాలి. ఎప్పటికే ఇలాంటి ఆదరణ ఉండాలి అంటూ అమలాపాల్ ఓ పోస్టు పెట్టారు.

Amala Pauls Instagram reaches 30 million follower

గత పదేళ్లుగా అమలాపాల్ తమిళ, మలయాళ, తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల్లో పలు చిత్రాల్లో నటించింది. తలైవా, మిలి, అమ్మ కొనుక్కు చిత్రాలు, అలాగే తెలుగులో ఇద్దరు అమ్మాయిలతో చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X