బ్రాలో అమలా పాల్ పరువాల విందు.. మొత్తం ఊపేస్తూ అంతా కనిపించేలా ఘోరంగా!
లవ్ ఫెయిల్యూర్ సినిమాలో సాదాసీదాగా కాలేజ్ స్టూడెంట్ గా కనిపించి తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు పొందింది కేరళ బ్యూటీ అమలా పాల్. అనంతరం రామ్ చరణ్ స్టార్ హీరోతో నాయక్ సినిమాతో హిట్ కొట్టినా తెలుగులో మాత్రం అవకాశాలు రాలేదు ఈ అమ్మడికి. ఆ మధ్య సినిమాలకు కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న అమలా పాల్ ఇప్పుడిప్పుడే విభిన్నమైన సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అలాగే సినిమాల్లో పద్ధతిగా కనిపించే అమలా పాల్ సోషల్ మీడియాలో మాత్రం చేసే రచ్చ అంతా ఇంతా లేదు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియోలో హాట్ గా అందాలను ఆరబోసింది.

బెజవాడ సినిమాతో..
గ్లామరస్ బ్యూటి అమలా పాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగ చైతన్య బెజవాడ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి పేరు సంపాదించుకుంది. ఆమె అసలు పేరు అనఖ. కేరళలోని ఎర్నాకులంలో జన్మించింది.
తండ్రి వర్గీస్ పాల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాగా తల్లి అన్నీస్ పాల్ గృహిణి. అమలా పాల్ కు ఒక అన్నయ్య ఉండగా వీరి కుటుంబం కొచ్చిలో స్థిరపడింది. అక్కడే విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది.

చిన్న పాత్ర కోసం..
విద్యాభ్యాసం తర్వాత 2009లో ఇంటర్ పూర్తి చేసింది అమలా పాల్. అనంతరం ఇంజినీరింగ్ లో జాయిన్ అయేందుకు ఒక సంవత్సరం విరామం తీసుకుంది ఈ బ్యూటీ. ఇంజినీరింగ్ గా ఒక ఏడాది బ్రేక్ ఇచ్చిన సమయంలోనే అమలా పాల్ ఫొటోలు చూసిన మలయాళ డైరెక్టర్ లాల్ జోస్ మూవీ 'నీల తామర' చిత్రంలో ఒక చిన్న పాత్ర కోసం ఎంచుకున్నారు.
అయితే ఆ మూవీ హిట్ కాకపోయినప్పటికీ అమలా పాల్ పాత్రకు, ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అనంతరం తమిళ కామెడీ చిత్రం వికడకవిలో ఓ పాత్రలో నటించింది అమలా పాల్.

వివాదంగా సుందరి పాత్ర..
ముద్దుగుమ్మ అమలా పాల్ నటించిన వికడకవి సినిమా చాలా ఆలస్యంగా రిలీజ్ అయింది. ఈ సినిమా అమలా పాల్ ఆరో చిత్రంగా విడుదల కాగా.. ఈ మధ్యలో వీర శేఖరన్, సింధు సామవేళి వంటి తమిళ చిత్రాల్లో నటించింది అమలా పాల్. అయితే సామి దర్శకత్వంలో వచ్చిన సింధు సామవేళి సినిమాలో అమాలా పాల్ పోషించన సుందరి పాత్ర వివాదాలను సృష్టించింది. ఇందులో మామగారితో అక్రమ సంబంధాన్ని కొనసాగించే కోడలి పాత్రలో నటించింది అమలా పాల్.

హిట్ కొట్టని సినిమాలు..
స్టన్నింగ్ బ్యూటి అమలా పాల్ మైనా సినిమాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆమెకు వరుసగా ఆఫర్లు రావడం మొదలైంది. ఈ క్రమంలోనే తెలుగులోనూ నటించింది ఈ ముద్దుగుమ్మ. అక్కినేని నాగ చైతన్య 'బెజవాడ' అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి పరిచయమైంది. కానీ ఇది ఆమెకు సరైన ఆరంభాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత ఈమె నటించిన 'నాయక్' మినహా 'ఇద్దరమ్మాయిలతో' 'జెండాపై కపిరాజు' సినిమాలు హిట్ కొట్టలేదు.

విడాకుల తర్వాత..
తెలుగు, తమిళం, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ హవాను చూపిస్తోన్న సమయంలోనే అమలా పాల్.. దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమాయణం సాగించింది. చాలా రోజుల పాటు సీక్రెట్‌గా లవ్ ట్రాక్ సాగించిన ఈ ఇద్దరూ.. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే, ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది. అప్పట్లో ఈ అంశం నేషనల్ రేంజ్‌లో హైలైట్ అయింది. డైరెక్టర్ విజయ్‌తో పెళ్లి జరిగిన తర్వాత అమలా పాల్ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కానీ, అతడికి విడాకులు ఇచ్చేసిన తర్వాత మాత్రం వరుసగా మూవీలు చేస్తూనే ఉంది.

ఓటీటీలో దర్శనం..
కొన్నేళ్ల క్రితం 'ఆమె/అడై' అనే సినిమాలో నగ్నంగా నటించి రచ్చ చేసింది. సినిమాలకు కొంతకాలం గ్యాప్ తీసుకున్న కేరళ కుట్టి అమలా పాల్ ఇప్పుడు మంచి స్పీడ్ తో సినిమాలు చేస్తోంది. విభిన్నమైన స్టోరీస్ ను సెలెక్ట చేసుకుంటూ వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. గతేడాది కడావర్ సినిమాతో ఓటీటీలో దర్శనం ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ది టీచర్ సినిమాతో అలరించింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలో హల్ చల్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
పరువాలు ఊపుతూ..
హాట్ పిక్స్ తో హీట్ పుట్టించే అమలా పాల్ తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో హోలీ సందర్భంగా బ్రా వంటి రెడ్ కలర్ టాప్, బ్లూ షార్ట్ జీన్స్ లో దర్శనం ఇచ్చిన అమలా పాల్ నన్నే నన్నే చూస్తూ అనే పాటకు డ్యాన్స్ చేసింది. అయితే ఈ డ్యాన్స్ లో ఆమె ఎద, థైస్, నడుము, బ్యాక్, షోల్డర్ అన్ని అందాలను బాహటంగా ప్రదర్శించింది. ఇంకా ఆమె స్టెప్పులతో పాటు పరువాలను ఊపేస్తూ మరి రచ్చ చేసింది. తన అందాలన్నింటిని షేక్ చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











