For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బట్టలు ఉన్నా లేనట్లే టాలీవుడ్ హీరోయిన్ ఫోజులు: అబ్బో ఆమెనిలా చూశారంటే!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా వచ్చారు. అయితే, అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్లుగా వెలుగొందారు. అయితే, అందులో కొంత మంది మాత్రం స్టార్‌డమ్‌ను కంటిన్యూ చేయలేకపోయారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ అమీషా పటేల్ ఒకరు. టాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ భామ.. అకస్మాత్తుగా కనుమరుగైపోయింది. అయితేనేం సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు మజాను పంచుతోంది. అదే సమయంలో అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. వాటిని మీరూ చూడండి మరి!

  అలా పరిచయం.. ఫుల్ పాపులర్

  అలా పరిచయం.. ఫుల్ పాపులర్

  సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే అమీషా పటేల్ మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఎన్నో ఈవెంట్లలో క్యాట్ వాక్ చేసింది. అలా కొన్ని అందాల పోటీల్లో సైతం పాల్గొంది. అంతేకాదు, జాతీయ స్థాయిలో వ్యాపార ప్రకటనల్లో కూడా నటించింది. ఈ క్రమంలోనే 'కహో నా ప్యార్ హై' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమై.. పాపులర్ అయింది.

  హాట్ సెల్ఫీతో షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: అందాలు మొత్తం కనిపించేలా!

  పవన్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ

  పవన్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ

  బాలీవుడ్ చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్న అమీషా పటేల్.. ఆ వెంటనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'బద్రీ'తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. పూరీ జగన్నాథ్ రూపొందించిన ఈ చిత్రం సూపర్హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరును తెచ్చింది. ఇందులో అదిరిపోయే యాక్టింగ్‌తో ఆకట్టుకున్న అమీషా.. అందంతో కుర్రాళ్లకు క్రష్‌గానూ మారింది.

  ఆ చిత్రాలన్నీ ఆడకపోవడంతో

  ఆ చిత్రాలన్నీ ఆడకపోవడంతో

  అమీషా పటేల్ తెలుగులో చాలా చిత్రాలు చేసింది. అయితే అందులో బద్రీ ఒక్కటే హిట్ అయింది. ఆ తర్వాత మహేశ్ బాబుతో 'నాని', ఎన్టీఆర్‌తో 'నరసింహుడు', బాలక‌ృష్ణతో 'పరమ వీర చక్ర' వంటి సినిమాల్లో నటించింది. కానీ, ఇవన్నీ డిజాస్టర్ అయ్యాయి. దీంతో టాలీవుడ్‌కు దూరమైంది. ఇక, గ్యాప్ తర్వాత 'ఆకతాయి' అనే సినిమాలో స్పెషల్ సాంగ్‌‌లో మెరిసింది.

  భర్తతో ప్రియాంక చోప్రా హాట్ ఫోజు: ఆమె అందాల ఆరబోత చూస్తే షాకే!

  డైరెక్టర్‌తో లవ్ ట్రాక్.. బ్రేకప్‌తోనే

  డైరెక్టర్‌తో లవ్ ట్రాక్.. బ్రేకప్‌తోనే

  కెరీర్ ఆరంభంలో అమీషా పటేల్ ఎన్నో భాషల్లో సినిమాలు చేసింది. అయితే, క్రమక్రమంగా అన్నింటికీ దూరమైంది. కానీ, బాలీవుడ్‌లో మాత్రం వరుసగా నటిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే దర్శకుడు విక్రమ్ భట్‌తో లవ్ ట్రాక్ నడిపింది. అప్పటి నుంచి అతడితో దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్ చేసింది. కానీ, పెళ్లికి కొద్ది రోజుల ముందే అతడికి అమీషా పటేల్ బ్రేకప్ చెప్పేసింది.

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

  చాలా భాషల్లో సినిమాలు చేసి విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న అమీషా పటేల్.. ఎందులోనూ పెద్దగా రాణించకపోవడంతో కెరీర్‌కు గ్యాప్ ఇచ్చింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆమె యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే స్పెషల్ యాప్‌ను కూడా ఏర్పాటు చేసుకుంది. వీటి ద్వారా తన ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

  బెడ్‌పై నగ్నంగా సీరియల్ హీరోయిన్: ఆమెనిలా చూశారంటే తట్టుకుంటారా!

  అందాల విందు చేస్తూ సందడి

  అందాల విందు చేస్తూ సందడి

  సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే అమీషా పటేల్.. తన అందచందాలతో కుర్రకారును రెచ్చగొడుతోంది. సినిమాల్లో డీసెంట్‌గా కనిపించిన ఈ భామ.. ఇందులో మాత్రం గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా హైలైట్ అవడంతో పాటు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది.

  ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో హాట్ షో

  ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో హాట్ షో


  తరచూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో రచ్చ చేసే అమీషా పటేల్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె అందాలు కనిపించేలా ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో కనిపించింది. ఫలితంగా అమీషా పటేల్ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవి చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయాయి.

  English summary
  Tollywood actress and a former model Ameesha Patel Very Busy in Social Media. Now She Shared Hot Photos In Instagram. This Pic Gone Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X