బ్రా లేకుండా ఫోజు.... సోషల్ వైరల్ అవుతున్న హీరోయిన్ ఫోటో!
Recommended Video

ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో భారీ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతున్న బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ సోషల్ మీడియాలో చేసే అందాల రచ్చ అంతా ఇంతా కాదు. మోడలింగ్ రంగం నుండి సినిమా రంగం వైపు వచ్చిన ఈ సెక్సీ బాంబ్‌షెల్ ఇప్పటికే హాట్ లేడీ అనే పేరు సొంతం చేసుకుంది. తాజాగా అమీ జాక్సన్ మరోసారి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అభిమానులకు అందాల విందు చేస్తూ కొన్ని ఫోటోలు పోస్టు చేసింది. బ్రా లేకుండా ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వింటేజ్ బేబీ
ఈ బ్రా లెస్ ఫోటోకు అమీ జాక్సన్ వింటేజ్ బేబీ అనే పేరు పెట్టింది. వింటేజ్ కారులో బ్లెజర్ ధరించి దర్శనమిచ్చిన అమీ జాక్సన్ తన చూపులో అభిమానులను మత్తులోకి దించేస్తోంది.

పార్టీలో ఎంజాయ్ చేస్తే
2.0 షూటింగ్ ముగియడంతో అమీ జాక్సన్ ప్రస్తుతం తన సొంత దేశంలో గడుపుతోంది. అక్కడ తన స్నేహితులతో కలిసి పార్టీ మూడ్లోకి వెళ్లి పోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె అభిమానులతో పంచుకున్నారు.

హ్యాపీ హ్యాపీగా
తన స్నేహితురాలి బర్త్ డే పార్టీలో సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తున్న అమీ జాక్సన్. లండన్ వెళితే అమీ ఎక్కువగా గడిపేది వీరితోనే. వీరు కూడా యాక్టింగ్, మోడలింగ్ రంగాలకు చెందిన అందగత్తెలే కావడం గమనార్హం.

అమీ జాక్సన్
అమీ జాక్సన్ సినిమాల విషయానికొస్తే... ఆమె నటించిన కన్నడ చిత్రం ‘ది విలన్', రజనీకాంత్‌తో చేసిన 2.0 మూవీ పోస్టు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. 2.0 మూవీ నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











