పెళ్లికి ముందే గర్భం.. చేతుల కాలాక.. అమీ జాక్సన్ ఎంగేజ్‌మెంట్.. ఎప్పుడంటే

పెళ్లికి ముందే గర్భం దాల్చిన హీరోయిన్, బ్రిటన్ భామ అమీ జాక్సన్ ప్రస్తుతం పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నది. బిడ్డ పుట్టడానికంటే ముందే తమ ఆనందాన్ని పంచుకోవడానికి అమీ జాక్సన్ తన ప్రియుడు జార్జ్ పానాయిటూతో సిద్ధమవుతున్నది. పెళిలో భాగంగా నిశ్చితార్థానికి ఈ ఇద్దరు ప్రేమికులు రెడీ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే...

అమీ ఎంగేజ్‌మెంట్ ఎప్పుడంటే

అమీ ఎంగేజ్‌మెంట్ ఎప్పుడంటే

మే 5వ తేదీన లండన్‌లోని తమ నివాసంలో గ్రీకు వెడ్డింగ్ తరహాలో ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం జరుగబోతున్నది. ఆ కార్యక్రమం నేపథ్యంలో భారీ, విలాసమైన విందును అతిథులకు ఇవ్వబోతున్నారు. ఈ విందు కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అమీ జాక్సన్ తాజాగా 2.0 చిత్రంతో భారతీయ ప్రేక్షకులకు చేరువయ్యారు.

మే 5న 4 గంటల నుంచి

మే 5న 4 గంటల నుంచి

ఎంగేజ్‌మెంట్ వేడు కోసం అతిథులకు ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పంపారు. మా స్వగృహానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ వేడుకతో 2019 సమ్మర్ వేగంగా మొదలవుతుంది. క్లాసీ చిక్ డ్రస్ కోడ్‌తో రావాలి. మే 5న 4 గంటల నుంచి వేడుక ప్రారంభమవుతుంది.

జాంబియాలోనే జరుగాల్సింది కానీ

జాంబియాలోనే జరుగాల్సింది కానీ

తన ఎంగేజ్‌మెంట్ వేడుక కోసం ముంబైలోని తన సహచర నటులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. వాస్తవానికి అమీ, జార్జ్ నిశ్చితార్థం జనవరి 1న జాంబియాలో కావాల్సింది. ఎందుకంటే జాంబియాలోనే వారి ప్రేమ చిగురించింది. ఓ ప్రైవేట్ డిన్నర్ సందర్బంగా వారు ఒకొరికరు ప్రపోజ్ చేసుకొన్నారు.

15 వారాల గర్బవతిగా అమీ జాక్సన్

15 వారాల గర్బవతిగా అమీ జాక్సన్

అమీ జాక్సన్ ప్రస్తుతం 15 వారాల గర్బవతి. తాను గర్భవతిని అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది. గర్భవతిని అని తెలిసే వరకు ఇలా జరుగుతందని అనుకోలేదు అని అమీ తన పోస్టులో పేర్కొన్నారు.

2020 అమీ జాక్సన్ పెళ్లి

2020 అమీ జాక్సన్ పెళ్లి

2020 సంవత్సరంలో గ్రీస్‌లోని మైకాన్స్ ఐలాండ్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. కానీ అనుకోకుండా పెళ్లికి ముందే అమీ జాక్సన్ గర్భం దాల్చడం జరిగింది. అండ్రియాస్‌ ఎబిలిటీగ్రూప్‌ వ్యవస్థాపకుడు. లగ్జరీ హోటళ్ల బిజినెస్‌ను ఆయన నిర్వహిస్తుంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X