ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్ ఫోజులు.. చేతులు మాత్రమే అడ్డం పెట్టి ఇలా.!

By Manoj Kumar P

విదేశీ వనితే అయినా నటన మీద ఉన్న ఆసక్తితో భారతదేశంలోకి అడుగు పెట్టింది బోల్డ్ బ్యూటీ అమీ జాక్సన్. కోలీవుడ్‌ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన ఆమె.. ఆ తర్వాత తెలుగు, హిందీ సహా ఎన్నో భాషల్లో నటించింది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా గుర్తింపుతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. సినీ కెరీర్ సాఫీగా సాగిపోతోన్న సమయంలో ఓ బిడ్డకు జన్మనిచ్చిందీ అమ్మడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న అమీ జాక్సన్.. ఒంటిపై నూలుపోగు లేకుండా దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

రామ్ చరణ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ

రామ్ చరణ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ

అమీ జాక్సన్.. ‘మద్రాసీ పట్టణం' అనే తమిళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. మొదటి సినిమాలోనే అద్భుతమైన నటనను కనబరిచి ఔరా అనిపించింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటించిన ‘ఎవడు'తో తెలుగులోకీ అడుగు పెట్టింది. ఆ తర్వాత దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘ఐ', ‘రోబో 2.0' సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును దక్కించుకుంది

గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌లోనూ సత్తా

గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌లోనూ సత్తా

పరదేశీ వనితే అయినా ఏ భాషలో నటిస్తే దానికి న్యాయం చేసింది అమీ జాక్సన్. ఆమె నటించింది కొన్ని చిత్రాల్లోనేనైనా ఎక్కువ పేరును సంపాదించుకోడానికి డెడికేషనే కారణం. మరీ ముఖ్యంగా యాక్టింగ్‌లో సత్తా చాటిన ఈ అమ్మడు... ఉత్తమ నటిగా పలు అవార్డులను సైతం అందుకుంది. దీంతో అమీ జాక్సన్‌కు వరుసగా ఆఫర్లు వచ్చి పడ్డాయి. కానీ, కొన్నింటికి మాత్రమే ఓకే చెప్పింది.

ప్రియుడితో డేటింగ్.. గర్భంతో నిశ్చితార్థం

ప్రియుడితో డేటింగ్.. గర్భంతో నిశ్చితార్థం


కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలో అమీ జాక్సన్.. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్‌ పనాయొటోతో ప్రేమలో పడింది. అతడితో చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ అమ్మడు.. డేటింగ్ చేస్తున్న సమయంలోనే గర్భం ధరించింది. ఇది జరిగిన చాలా రోజుల తర్వాత ఈ విదేశీ ప్రేమజంట నిశ్చితార్థం చేసుకుంది.

గర్భంతోనే గ్లామర్ షో.. రొమాన్స్ కూడా

గర్భంతోనే గ్లామర్ షో.. రొమాన్స్ కూడా

గర్భంతో ఉన్నా సరే అమీ జాక్సన్ గ్లామర్ షో మాత్రం ఆపలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు.. నిండు కడుపుతో ఎన్నోసార్లు ఫొటోలకు ఫోజులిచ్చింది. అదే సమయంలో కాబోయే భర్త జార్జ్‌ పనాయొటోతో చక్కర్లు కొడుతూ కనిపించింది. అంతేకాదు, బహిరంగ ప్రదేశాల్లోనే ముద్దులివ్వడంతో పాటు రొమాన్స్ కూడా చేస్తూ విమర్శల పాలైందీ బ్యూటీ.

మొత్తం అలాంటి ఫొటోలే.. రచ్చ రచ్చ

మొత్తం అలాంటి ఫొటోలే.. రచ్చ రచ్చ

అమీ జాక్సన్ సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటోంది. ఈ క్రమంలోనే కెరీర్ విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటోంది. అలాగే తరచూ ఏదో ఒక ఫొటోనో, వీడియోనో షేర్ చేస్తోంది. ఇందులో ఎక్కువగా గ్లామర్‌గా ఉన్న పిక్స్‌ను వదులుతోంది. వీటిలో న్యూడ్‌గా ఉన్న ఫొటోలు కూడా చాలానే ఉన్నాయి. వీటికి విపరీతమైన రెస్పాన్స్ కూడా వస్తోంది.

ఒంటిపై నూలుపోగు లేకుండా ఫోజులు

ఒంటిపై నూలుపోగు లేకుండా ఫోజులు

గ్లామర్ షోతో రచ్చ రచ్చ చేసే అమీ జాక్సన్... తల్లైన తర్వాత కూడా అస్సలు తగ్గడం లేదు. ఈ మధ్య మరీ రెచ్చిపోతోన్న ఈ అమ్మడు.. స్కిన్‌ షోతో హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె... ఒంటిపై నూలుపోగు లేకుండా దిగిన ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె ఎద భాగంలో చేతులను మాత్రమే అడ్డం పెట్టుకుని కనిపిస్తోంది. దీంతో ఈ పిక్ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X