»   » హాట్ ఫోటోలతో టెంపరేచర్ అమాంతం పెంచేసిన అమీ జాక్సన్

హాట్ ఫోటోలతో టెంపరేచర్ అమాంతం పెంచేసిన అమీ జాక్సన్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Amy Jackson Recent Photo Shoot Goes Viral

  బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ హాట్ ఫోజులతో ఒక్కసారిగా ఇంటర్నెట్‌ను వేడెక్కించింది. తన లేటెస్ట్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అవి ఎంత హాట్‌గా ఉన్నాయంటే... ఫ్యాన్స్‌కు నిద్ర లేకుండా చేసేంతగా! అమీ జాక్సన్ చేసే సినిమాలు తక్కువే అయినా ఆమెకు సోషల్ మీడియాలో ఇంత ఫాలోయింగ్ పెరగడానికి కారణం ఇలాంటి హాట్ అండ్ సెక్సీ పోస్టులే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. లైమ్ లైట్లో ఉండాలంటే అప్పుడప్పుడూ ఇలాంటి అందాల ఫీట్స్ చేయక తప్పదుమరి.

  లైకులు, కామెంట్లతో ముంచెత్తారు

  లైకులు, కామెంట్లతో ముంచెత్తారు

  అమీ జాక్సన్ పోస్టు చేసిన ఈ ఫోటోలకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దాదాపు హాఫ్ మిలియన్ లైక్స్ రావడంతో పాటు వేలాది కామెంట్లతో ముంచెత్తారు అభిమానులు.

  అభిమానులకు ఏం కావాలో బాగా తెలుసు

  అభిమానులకు ఏం కావాలో బాగా తెలుసు

  తన అభిమానులకు ఎప్పుడు ఎలాంటి విందు చేయాలో తెలిసిన స్టార్లలో అమీ జాక్సన్ ఒకరు అని చెబుతుంటారు. ఫ్యాన్స్ అభిరుచికి తగిన విధంగా అందాల విందు చేస్తూ అలరిస్తూ ఉంటుంది.

   వరల్డ్ క్లాస్ బ్యూటీ

  వరల్డ్ క్లాస్ బ్యూటీ

  ఫోటోగ్రఫీ నిపుణులు అమీ జాక్సన్‌ను వరల్డ్ క్లాస్ బ్యూటీ అంటూ పొగిడేస్తుంటారు. ఫోటో షూట్స్ సమయంలో ఆమె కెమెరాకు సహకరించే విధానం అల్టిమేట్ అని చెబుతుంటారు.

  అన్నింటినీ మించిపోయేలా

  అన్నింటినీ మించిపోయేలా

  ఇప్పటి వరకు అమీ జాక్సన్ తన సోషల్ మీడియా పేజీలోచాలా హాట్ ఫోటోస్ పోస్టు చేసింది. అయితే ఈ ఫోటోలు జనరేట్ చేసినంత హీట్ ఎప్పుడూ చూడలేదని అంటున్నారు.

  సెన్సువల్ బ్యూటీ

  సెన్సువల్ బ్యూటీ

  అమీ జాక్సన్ బేసిగ్గా మోడల్. మోడలింగ్ రంగం నుండి అనుకోకుండా ఇండియన్ సినిమా రంగం వైపు అడుగులు వేసింది. ఐ, 2.0 లాంటి భారీ చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది.

  సో మచ్ ఫన్

  సో మచ్ ఫన్

  అమీ జాక్సన్ ఎక్కడ ఉన్నా తన చుట్టూ ఉన్న వారిని ఎంటర్టెన్ చేస్తూ తాను ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.

  నటిస్తున్న సినిమాలు

  నటిస్తున్న సినిమాలు

  అమీ జాక్సన్ సినిమాల విషయానికొస్తే... ఆమె నటించిన రోబో 2.0 మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. రజనీకాంత్, అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్లు నటించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు. రూ. 400 కోట్లతో ఈ మూవీ తెరకెక్కింది.

  English summary
  The British beauty Amy Jackson set Instagram on fire with her latest black and white photoshoot, as she looked way too hot in her outfit, leaving her followers gasping for breath. If there's one actress who can pull off any look, it has to be Amy Jackson, hands down! From sporting a traditional Indian look to a bikini and the girl-next-door look, she dons many hats and does justice to every single photoshoot and still looks amazing in all of them.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more