twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే ఆ తహతహ.. పెళ్లికి ముందే ప్రియుడితో గర్భం.. ఆపై హాట్ హాట్‌గా!

    |

    రోబో 2.0 హీరోయిన్ అమీ జాక్సన్ త్వరలోనే తల్లి కాబోతున్న విషయం కంటే.. ఆమె పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అనే విషయం ఎక్కువ సంచలనంగా మారింది. ప్రెగ్నెన్సీ విషయం బయటపడ్డాక సోషల్ మీడియాలో అమీ జాక్సన్ అలజడి చేస్తున్నది. గర్బంతోపాటు హాట్ హాట్ ఫొటోలను షేర్ గత కొద్దికాలంగా చేస్తూ హంగామా చేస్తున్నది. తాజాగా మరో సంచలనానికి తెర తీస్తూ ఆమె ఓ ఫోటోషూట్‌తో సోషల్ మీడియాను కుదిపేసింది. వివరాల్లోకి వెళితే..

     మదర్స్ డే రోజున ప్రకటన

    మదర్స్ డే రోజున ప్రకటన

    మదర్స్ డే రోజున తాను తల్లిని కాబోతున్నానంటూ మీడియాకు షాకిచ్చింది. ఇంతకంటే మధురమైన క్షణాలు ఏముంటాయి అని తన భావాలను ఇన్స్‌టాగ్రామ్‌లో పంచుకొన్నది. పుట్టబోయే బిడ్డ కంటే నాకు ఈ ప్రపంచంలో ఎక్కువ ఏముంటుంది చెప్పండంటూ ఆనందంలో మునిగిపోయింది. నా చిన్నారి కోసం నిజాయితీతో కూడిన హృదయం వేచి చూస్తున్నది అంటూ అమీ జాక్సన్ ట్వీట్ చేసింది.

    హాట్ హాట్‌గా ఫొటోషూట్‌తో

    హాట్ హాట్‌గా ఫొటోషూట్‌తో

    తాజాగా తన గర్భంలో పెరుగుతున్న శిశువు‌ గుర్తుగా కనిపిస్తున్న ఉదరంతో లేటేస్టుగా ఫోటోషూట్ చేసింది. హాట్ హాట్‌గా ఉన్న ఫొటోలను తన ఇన్స్‌టాగ్రామ్ పేజ్‌ ద్వారా పంచుకొన్నది. బ్లాక్ అండ్ వైట్ దుస్తుల్లో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. నీ కోసం మమ్మీ వర్కవుట్లు చేస్తున్నది. నాకు ఇష్టమైన ఫోటోగ్రాఫర్ తీసిన ఫొటోలను షేర్ చేయలేక ఉండలేకపోతున్నాను అని అమీ జాక్సన్ వెల్లడించింది.

     ఫిట్‌నెస్‌పై అమీ జాక్సన్ నజర్

    ఫిట్‌నెస్‌పై అమీ జాక్సన్ నజర్

    గర్భం దాల్చిన తర్వాత అమీ జాక్సన్ ఫిట్‌నెస్‌పై భారీగా దృష్టిపెట్టింది. యోగా, ధ్యానం లాంటి వర్కవుట్లపై కసరత్తు చేస్తున్నది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేను ప్రెగ్నెంట్ కాకముందు కూడా ఇలాంటి ఫిట్ నెస్ కోసం తహతహలాడేదాన్ని. కడుపులో బిడ్డ ఉన్నందున్న చిన్నారి ఆరోగ్యం కోసం మరింత జాగ్రత్తలు తీసుకొంటున్నాను అని అమీ జాక్సన్ తెలిపింది.

     బిజినెస్‌మెన్‌తో అండ్రియాస్‌తొో డేటింగ్

    బిజినెస్‌మెన్‌తో అండ్రియాస్‌తొో డేటింగ్

    కొద్దికాలంగా లండన్‌కు చెందిన జార్జ్ పానయిటూ బాయ్‌ఫ్రెండ్‌తో అమీ జాక్సన్ డేటింగ్ చేస్తున్నది. పెళ్లికి ముందే గర్భం దాల్చడం వారి అఫైర్ ముదిరి పాకాన పడిందని చెప్పడానికి నిదర్శనం. పెళ్లికి ముందే అనుకోకుండా గర్భం రావడం జరిగిపోయింది అంటూ అమీ జాక్సన్ వివరణ ఇచ్చింది. ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. అండ్రియాస్‌ ఎబిలిటీగ్రూప్‌ వ్యవస్థాపకుడు. లగ్జరీ హోటళ్ల బిజినెస్‌ను ఆయన నిర్వహిస్తుంటాడు.

    English summary
    Amy Jackson and fiancé George Panayiotou are soon to become parents. The model-turned-actor has been flaunting her cute baby bump on her Instagram page and we are totally loving her maternity style. The couple, who got engaged in January 2019 had planned to get married in early 2020 in Mykonos Island in Greece.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X