Amyra Dastur: తీరంలో ఘాటైన భంగిమలతో అందాల తార.. ఆమెను ఇలా చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
బాలీవుడ్ ముద్దుగుమ్మల హాట్ షోలకి ఇన్ స్టాగ్రామ్ వేదికగా మారుతుందనే సంగతి అందరికి తెలిసిందే. అందులో నెటిజన్లు వెళ్లి చూస్తే దేశంలో ఇంత మంది హీరోయిన్స్ ఉన్నారా అనిపిస్తోంది. ఒకప్పుడు హీరోయిన్స్ అంటే వెళ్ళ మీద లెక్కపెట్టేయోచ్చు అనే విధంగా ఉండేవారు.
ఇప్పుడు చాలా మంది అందాల భామలు వెండితెరపై వెలిగిపోవాలని కోటి ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. వీరిలో హాట్ బ్యూటీ అమైరా దస్తూర్ కూడా ఒకరు. ఇక లేటెస్ట్ గా అమ్మడు మరోసారి స్టన్ అయ్యేలా గ్లామర్ తో షాక్ ఇచ్చింది.

నటిగా మంచి గుర్తింపు: ఇసాక్ అనే మూవీతో బాలీవుడ్ లోకి ఈ బ్యూటీ హీరోయిన్ గా అడుగుపెట్టింది. తరువాత అనేగన్ తో తమిళంలో ధనుష్ కి జోడీగా నటించింది. ఇక ఈ మూవీస్ కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. అయితే కెరియర్ పరంగా నటిగా అయితే అమైరా దస్తూర్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. తెలుగులో కూడా మనసుకి నచ్చింది మూవీతో ఎంట్రీ ఇచ్చింది.

ఆ సినిమాలు ఫ్లాప్: తరువాత రాజ్ తరుణ్ కి జోడీగా రాజుగాడు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. తరువాత తెలుగులో మళ్ళీ ఆఫర్స్ రాలేదు. మళ్ళీ తెలుగులోనే అమ్మడు నితిన్ తో ఒక సినిమా చేస్తున్నట్లు టాక్ వచ్చింది.
అలాగే మరో లేడి ఓరియెంటెడ్ సినిమాలో కూడా ఆఫర్ అందుకున్నట్లు రకరకాలుగా వార్తలు వచ్చాయి. కానీ అవేవి నిజం కాదని అర్ధమయ్యింది. ఇక ప్రస్తుతం తమిళంలో ఈ బ్యూటీ ప్రభుదేవాకి జోడీగా భాగీరా అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాదిలో రిలీజ్ కానుంది.

బీచ్ ఒడ్డున హాట్ భంగిమలతో: ఇదిలా ఉంటే అమైరా దస్తూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన హాట్ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కుర్రాళ్ళకి వినోదాన్ని అందిస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి నెక్స్ట్ లెవల్ పిక్స్ షేర్ చేసింది. బీచ్ ఒడ్డున హాట్ భంగిమలతో బికినీతో ఉన్న అమైరా దస్తూర్ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఫెయిర్ ఎమోజీలతో తమ ఎమోషన్స్ పంచుకుంటున్నారు.

ఈ లుక్ మాత్రం మరో లెవెల్లో: అందాల ప్రదర్శన చేయడం ఒక ఎత్తయితే కుర్రాళ్ళకి చెమటలు పట్టించే హాట్ భంగిమలతో ఫోజులు ఇవ్వడం మరో ఎత్తు. ఇప్పుడు అలాంటి భంగిమలతో ఉన్న ఈ ఫోటోని ఏకంగా 87 వేల మందికి పైగా లైక్ చేయడం విశేషం. గతంలోనే అమ్మడు ఇంతకంటే ఘాటైన లుక్స్ తో కూడా ఆకర్షించింది.
కానీ ఈ లుక్ మాత్రం మరో లెవెల్లో ఉందని నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక ఇక ప్రస్తుతం కూడా ఈ బ్యూటీ చేతుల్లో చాలా మంచి సినిమాలు ఉన్నాయి. తమిళంలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా కొన్ని ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమాలతో ఏమైనా సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











