బీచ్‌లో తెలుగు పిల్ల అనన్య నాగళ్ల హాట్ షో: ఎద అందాలను అలా చూపిస్తూ!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి లోకల్ అమ్మాయిల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందులోనూ కొందరు మాత్రమే వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ కెరీర్‌లను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోన్నారు. వారిలో అనన్య నాగళ్ల ఒకరు. ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ చిన్నది.. టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఫలితంగా క్రేజీగా ముందుకు సాగుతోంది. అలాగే, అనన్య నాగళ్ల సోషల్ మీడియాలోనూ ఎంతో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు ఓ వీడియోను షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

సినిమాల్లోకి రాకముందే హైలైట్
సినిమాలపై ఉన్న మక్కువతో అనన్య నాగళ్ల యాక్టింగ్‌లో శిక్షణను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ భామ 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో ఆమె చేసిన నటనకు భారీ స్పందన దక్కింది. అంతేకాదు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకుని అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంలోనే 2017లో షార్ట్ ఫిల్మ్‌ల కెటగిరీలో సైమా అవార్డునూ దక్కించుకుంది.

టాలీవుడ్ ఎంట్రీ... పవన్‌తోనూ
అనన్య నాగళ్ల 'మల్లేశం' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఇందులో సహజసిద్ధమైన నటనతో మెప్పించింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయింది. ఆ వెంటనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్'లోనూ అనన్య భాగం అయింది. ఇందులో దివ్య నాయక్ అనే పాత్రను చేసింది. ఈ మూవీలోనూ మంచి నటనతో ఇంకా క్రేజ్ సొంతం చేసుకుంది.

వరుస హిట్లతో లక్కీ బ్యూటీగా
హీరోయిన్‌గా పరిచయమైన తర్వాత అనన్య నాగళ్ల పలు సినిమాల్లో మాత్రమే చేసింది. అయితేనేం అవన్నీ ఆమె కెరీర్‌కు ప్లస్ అవుతూనే వస్తున్నాయి. ఇలా గత ఏడాది 'ప్లేబ్యాక్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత 'మాస్ట్రో'లోనూ తళుక్కున మెరిసింది. అలా ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. దీంతో ఆమెకు లక్కీ హీరోయిన్‌గా గుర్తింపు దక్కింది.

చేతి నిండా సినిమాలతో బిజీ
లోకల్ బ్యూటీ అనన్య నాగళ్ల ఇప్పటి వరకూ చేసిన సినిమాలు అన్నీ సక్సెస్ అవడంతో.. ఆమెకు ఆఫర్లు మరింతగా వస్తున్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలను లైన్‌లో పెట్టుకుంది. అందులో బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ నటిస్తోన్న 'బూట్‌కట్ బాలరాజు' మూవీ ఒకటి. దీనితో పాటు మరికొన్ని తెలుగు, తమిళ ప్రాజెక్టులను సైతం మొదలెట్టేసి ఫుల్ బిజీగా గడుపుతోంది.

సోషల్ మీడియాలో సందడి
టాలీవుడ్, కోలీవుడ్‌లో సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న అనన్య నాగళ్ల.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను అందరితో చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదిలి క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

గ్లామర్ షోతో రెచ్చగొడుతూనే
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా ఎంతో రచ్చ చేస్తోన్న అచ్చ తెలుగమ్మాయి అనన్య నాగళ్ల అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రచ్చ చేస్తోంది. ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. మరీ ముఖ్యంగా తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రకారును రెచ్చగొడుతోంది. దీంతో అనన్య తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటూ ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

అందాలతో వల వేసిన నటి
తాజాగా అనన్య నాగళ్ల తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె బీచ్‌లో వైట్ కలర్ షార్ట్ డ్రెస్ వేసుకుని హాట్ షో చేస్తూ ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె ఎద, తొడ అందాలు చూపరులకు భారీ స్థాయిలో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇది ఓ రేంజ్‌లో వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











