Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
పొట్టి గౌనులో రెచ్చిపోయిన అనన్య నాగళ్ల.. అందాలన్నీ కనిపించేలా హాట్ ట్రీట్!
తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ.. వరుసగా అవకాశాలను కూడా దక్కించుకుంటూ ముందుకు వెళుతోంది. కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న అనన్య నాగళ్ల.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ హాట్ ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని గ్లామరస్ ఫొటోస్ షేర్ చేయడంతో అవన్నీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే..

సైమా అవార్డులనూ
ఖమ్మం
జిల్లా
సత్తుపల్లిలో
పుట్టి
పెరిగి
సినిమాల్లో
నటించాలన్న
లక్ష్యంతో
హైదరాబాద్‌లో
అడుగు
పెట్టిన
అనన్య
నాగళ్ల..
ముందుగా
నటనలో
శిక్షణ
తీసుకుంది.
ఆ
తర్వాత
'షాదీ'
అనే
షార్ట్
ఫిల్మ్‌లో
నటించింది.
ఇందులో
ఆమె
చేసిన
నటనకు
మంచి
స్పందన
దక్కింది.
అంతేకాదు,
విమర్శకుల
ప్రశంసలు
దక్కించుకోవడంతో
పాటు
ఉత్తమ
నటిగా
సైమా
అవార్డులనూ
కూడా
అందుకుని
యమ
ఫేమస్
అయింది.

మార్కులు కొట్టేసి
ఇక
'మల్లేశం'
మూవీలో
హీరోయిన్
గా
నటించిన
అనన్య
నాగళ్ల
నటనకు
ప్రేక్షకులతో
పాటు
సినీ
పెద్దలే
ఫిదా
అయ్యారు.
దీంతో
ఆమెకు
టాలీవుడ్‌లో
ఆఫర్లు
వెల్లువెత్తాయి.
ఈ
క్రమంలోనే
పవన్
కల్యాణ్
'వకీల్
సాబ్'లో
కూడా
ఆమె
అమ్మాయి
అవకాశం
దక్కించుకుంది.
ఇందులో
దివ్య
నాయక్
అనే
పాత్రను
చేసింది.
ఈ
మూవీలో
కూడా
మంచి
నటనతో
మంచి
మార్కులు
కొట్టేసి
తన
క్రేజ్‌ను
మరింతగా
పెంచుకుంది.
ఇక
ఈ
సినిమాలో
కూడా
మంచి
నటనతో
మంచి
మార్కులు
కొట్టేసి
తన
క్రేజ్‌ను
మరింతగా
పెంచుకుంది.

బూట్‌కట్ బాలరాజు
ఆ తరువాత కూడా అనన్య నాగళ్ల తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. గత ఏడాది 'ప్లేబ్యాక్' అనే సినిమాలో నటించిన ఆమె ఆ తర్వాత 'మాస్ట్రో'లో కూడా ఒక చిన్న పాత్రలో మెరిసింది. ఇక బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ నటిస్తోన్న 'బూట్‌కట్ బాలరాజు' సహా పలు మూవీల్లో ఆమె భాగమైంది.

హాట్ హాట్ ఫొటోలు
ఇక
వరుస
సినిమాల
మీద
సినిమాలు
చేసుకుంటూ
ముందుకు
సాగుతోన్న
అనన్య
నాగళ్ల..
సోషల్
మీడియాలో
చాలా
యాక్టివ్.
ఎందుకో
కానీ
ఆమె
ఈ
మధ్య
హాట్
ఫోటోలు
షేర్
చేయడానికి
ఆసక్తి
చూపిస్తుంది.
ఈ
క్రమంలోనే
ఫాలోవర్లను
పెంచుకుంటోంది.
ఇప్పటికే
అనన్య
ఎన్నో
హాట్
హాట్
ఫొటోలు,
వీడియోలను
షేర్
చేసింది.
మరీ
ముఖ్యంగా
తన
పర్‌ఫెక్ట్
బాడీతో
కూడిన
ఫోటోలు
వదులుతూ
ఆమె
కుర్రకారును
ఓ
రేంజ్‌లో
రెచ్చగొడుతోంది.

చిన్న గౌనులో
తాజాగా
అనన్య
నాగళ్ల
తన
సోషల్
మీడియా
అకౌంట్స్
లో
కొన్ని
హాట్
ఫొటోలను
షేర్
చేసింది.
ఇందులో
ఆమె
చిన్న
గౌనులో
కనిపిస్తూ
స్లీవ్‌లెస్
లో
కనిపిస్తూ
ఫోజులిచ్చింది.
దీంతో
ఆమె
అందాలు
ఆరబోస్తూ
హైలైట్
అవుతోంది.
ఆమె
ఫోటోలు
షేర్
చేసిన
వెంటనే
అవన్నీ
సోషల్
మీడియాలో
మంచి
స్పందన
దక్కించుకుంటున్నాయి.
ఇక
ఈ
క్రమంలో
ఆమె
షేర్
చేసిన
ఫోటోలు
వైరల్
అయిపోతున్నాయి.