విభిన్న భంగిమల్లో అనన్య నాగళ్ల హాట్ షో.. దాచుకోవాల్సినవే ఫోకస్ అయ్యేలా స్టిల్స్!
సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభిస్తోంది. సాధారణంగా చిన్న క్యారెక్టర్లు పోషించే వారికి అంతగా ఫేమ్ దక్కదు. కానీ కొందరికి మాత్రం చేసింది చిన్న పాత్రలైనా, అరకొర సినిమాల ద్వారా మంచి పాపులారిటీ దక్కుతుంది. పైగా తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దక్కవు అనే టాక్ ఉండేది. అయితే, అదంతా గతం అనే చెప్పాలి.
ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎంతోమంది యువతీయువకులు సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ ను ప్రదర్శిస్తూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో క్యూట్ అండ్ తెలుగు బ్యూటి అనన్య నాగళ్ల ఒకరు. తాజాగా ఈ ముద్దుగుమ్మ కొన్ని హాట్ పిక్స్ వదిలింది.

షార్ట్ ఫిల్మ్ ద్వారా..
క్యూట్ స్మైల్ తో ఆకట్టుకునే అనన్య నాగళ్ల హీరోయిన్ గా పరిచయం కావడానికి ముందే యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో ఆమె చేసిన నటనకు ఊహించని స్థాయిలో స్పందన లభించింది.
అంతేకాదు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డును కూడా అందుకుని సూపర్ పాపులర్ అయిపోయింది. దీంతో అవకాశాలు ఆమె దరి చేరాయి.

రాజ్ రాచకొండ చిత్రంలో..
బ్యూటిఫుల్ తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల తన పిచ్చెక్కించే పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు అద్భుతమైన హవాభావాలు, నటనతో వరుసగా సినిమా ఆఫర్లను అందుకుంది. ఇందులో భాగంగానే 'మల్లేశం' అనే సినిమాతో అనన్య నాగళ్ల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
ఇందులో ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి టైటిల్ రోల్ చేసిన విషయం తెలిసిందే. రాజ్ రాచకొండ తెరకెక్కించిన ఈ సినిమాలో అనన్య సహజసిద్ధమైన నటనతో అందరి దృష్టినీ తనవైపుకు తిప్పేసుకుంది.

పవన్ చిత్రంలో కూడా..
మల్లేశం సినిమాలో అతనికి భార్యగా, ఇల్లాలిగా ఆ పాత్రలో అందంగా ఒదిగిపోయింది అనన్య నాగళ్ల. ఆమె యాక్టింగ్‌కు చాలా మంది ముఖ్యంగా యువత ఫిదా అయింది. దీంతో అనన్య నాగళ్లకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి.
అందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'లో ఈ అమ్మాయి అవకాశం దక్కించుకుంది. ఇందులో బ్యూటిఫుల్ హీరోయిన్స్ అయిన అంజలి, నివేదా థామస్‌తో కలిసి దివ్య నాయక్ అనే పాత్రను చేసి అలరించింది అనన్య నాగళ్ల.
బిగ్ బాస్ ఫేమ్ హీరోతో..
పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలో కూడా మంచి నటనతో మంచి మార్కులు కొట్టేసి మరింత క్రేజ్ అందుకుంది తెలుగు బ్యూటి అనన్య నాగళ్ల. హీరోయిన్‌గా ఇప్పటికే పలు విజయాలను అందుకున్న అనన్య నాగళ్ల.. 2021 సంవత్సరంలో 'ప్లేబ్యాక్' అనే సినిమాలో నటించింది.
ఆ తర్వాత నితిన్ రీమెక్ చిత్రం 'మాస్ట్రో'లోనూ తళుక్కున మెరిసి నటనతో ఆకట్టుకుంది. అలా ఇప్పటి వరకూ చేసిన అన్ని చిత్రాలూ సూపర్ హిట్ అయ్యాయి. ఇక, ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ రియాన్ నటిస్తోన్న 'బూట్‌కట్ బాలరాజు', అన్వేషి సహా పలు చిత్రాల్లో హీరోయిన్‌గా చేస్తోంది.
ఫాలోవర్లతో పంచుకుంటూ..
అనన్య నాగళ్ల ఇటీవల కాలంలో సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండటంతోపాటు సోషల్ మీడియాలో కూడా సూపర్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదిలి ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటోంది. ఫలితంగా మరింత క్రేజ్ తెచ్చుకుంటోంది.
ఇంటర్నెట్ ను ఊపేస్తూ..
తెలుగు చిత్రసీమలోని చాలా మంది హాట్ హీరోయిన్ల లాగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ ఉంటుంది. ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో ఎద, థైస్, నడుము, నాభి అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తూ వస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూ ఇంటర్నెట్‌ను సైతం ఊపేస్తోంది.

డిఫరెంట్ యాంగిల్స్ లో..
అనన్య నాగళ్ల తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో యెల్లో కలర్ టాప్ ధరించి ఎద, షోల్డర్ అందాలను ప్రదర్శించింది అనన్య నాగళ్ల. సోఫాపై కూర్చుని వయ్యారమైన పోజులతో నవ్వుతూ క్లీవేజ్ చూపించింది. అలాగే కొన్ని హాట్ పిక్స్ తో కలిపి వీడియో షేర్ చేసింది. ఇందులో బ్లాక్ డ్రెస్ ధరించగా.. క్లీవేజ్ అందాలు ఫోకస్ అయ్యేలా పోజులిచ్చింది. డిఫరెంట్ యాంగిల్స్ లో దాచుకోవాల్సిన ఎద అందాలను హాట్ గా ఆరబోసింది ఈ ముద్దుగుమ్మ.


Click it and Unblock the Notifications











