పొట్టి డ్రెస్సులో తెలుగు పిల్ల అనన్య నాగళ్ల హాట్ షో.. ముందుకు వంగి అంతా చూపిస్తూ పోజులు!
సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభిస్తోంది. సాధారణంగా చిన్న క్యారెక్టర్లు పోషించే వారికి అంతగా ఫేమ్ దక్కదు. కానీ కొందరికి మాత్రం చేసింది చిన్న పాత్రలైనా, అరకొర సినిమాలైన మంచి పాపులారిటీ దక్కుతుంది. పైగా తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దక్కవు అనేది ఒకప్పటి టాక్. అదంతా గతం అనే చెప్పాలి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇందుకు కారణం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరగడమే. దీంతో ఎంతో మంది తెలుగు అమ్మాయిలు తెలుగు సినిమాల్లో ఆఫర్లను దక్కించుకుంటూ హవా చూపిస్తున్నారు. అలాంటి వారిలో తెలుగు పిల్ల అనన్య నాగళ్ల ఒకరు.

యాక్టింగ్ లో శిక్షణ..
బ్యూటిఫుల్ అనన్య నాగళ్ల హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ముందే యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో ఆమె చేసిన నటనకు ఊహించని స్థాయిలో స్పందన లభించింది. తన చక్కటి క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేసిన అనన్య విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డును కూడా అందుకుని తెగ పాపులర్ అయిపోయింది.

నటనతో అట్రాక్ట్ చేసిన బ్యూటి..
అందమైన తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు అద్భుతమైన హవాభావాలు, నటనతో వరుసగా సినిమా ఆఫర్లను అందుకుంది. ఇందులో భాగంగానే 'మల్లేశం' అనే సినిమాతో హీరోయిన్‌గా అనన్య నాగళ్ల తెరంగేట్రం చేసింది. ఇందులో ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి టైటిల్ రోల్ చేసిన విషయం తెలిసిందే. రాజ్ రాచకొండ తెరకెక్కించిన ఈ సినిమాలో అనన్య తన సహజసిద్ధమైన నటనతో అందరి దృష్టినీ తనవైపుకు తిప్పేసుకుంది.

పవన్ కల్యాణ్ మూవీలో..
మల్లేశం చిత్రంలో హీరో ప్రియదర్శికి భార్యగా, ఇల్లాలి పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయింది గ్లామరస్ బ్యూటి అనన్య నాగళ్ల. దీంతో ఆమె యాక్టింగ్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కడంతోపాటు యువత ఫిదా అయింది. దీంతో అనన్య నాగళ్లకు తెలుగులో వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. అందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'లో ఈ అమ్మాయి అవకాశం దక్కించుకుంది. ఇందులో బ్యూటిఫుల్ హీరోయిన్స్ అయిన అంజలి, నివేదా థామస్‌తో కలిసి దివ్య నాయక్ అనే పాత్రను చేసింది అనన్య నాగళ్ల.

బాలీవుడ్ మూవీకి రీమెక్..
పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలో కూడా మంచి నటనతో మంచి మార్కులు కొట్టేసి మరింత క్రేజ్ అందుకుంది తెలుగు సుందరి అనన్య నాగళ్ల. హీరోయిన్‌గా ఇప్పటికే పలు విజయాలను అందుకున్న అనన్య నాగళ్ల.. 2021 సంవత్సరంలో 'ప్లేబ్యాక్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత అంధాదున్ అనే బాలీవుడ్ మూవీకి రీమెక్ గా వచ్చిన నితిన్ 'మాస్ట్రో'లోనూ తళుక్కున మెరిసింది. అలా ఇప్పటి వరకూ చేసిన అన్ని చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.

సినిమాలతో ఫుల్ బిజీగా..
తన నటనతో ఆకట్టుకునే తెలుగు అందం అనన్య నాగళ్ల ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ ఫేమ్ సయ్యద్ సోహైల్ రియాన్ నటిస్తోన్న 'బూట్‌కట్ బాలరాజు' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా పలు చిత్రాలు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఇలా అనన్య నాగళ్ల ఈ మధ్య కాలంలో సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. ఫలితంగా ఆమెకు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ లభిస్తోంది.

హాట్ ఫొటోలు వదులుతూ..
ఇక సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది గ్లామరస్ బ్యూటి అనన్య నాగళ్ల. ఈ క్రమంలోనే ఆమె తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదిలి ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటోంది. టాలీవుడ్ లో మిగతా హీరోయిన్ల మాదిరిగానే అందాల విందు వడ్డిస్తోంది ఈ తెలుగు పిల్ల.
పొట్టి డ్రెస్సులో హాట్ గా..
నిత్యం గ్లామర్ ఫొటోలతో అలరించే తెలుగు అందం అనన్య నాగళ్ల తాజాగా మరికొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో వదిలింది. వీటిలో షార్ట్ డ్రెస్ వేసుకున్న అనన్య నాగళ్ల తన థైస్ అందాలను యమ హాట్ గా ప్రదర్శించింది. అలాగే ముందుకు వంగుతూ పోజులిచ్చిన అనన్య నాగళ్ల థైస్ అందాలు లైటింగ్ వెళుతురులో అట్రాక్ట్ చేస్తున్నాయి. మోకాలి పైకి ఉన్న ఫ్లవర్ ప్రింటెడ్ డ్రెస్సులో అనన్య నాగళ్ల సూపర్ హాట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











