Ananya Nagalla: వయ్యారంగా అనన్య నాగళ్ల పోజులు.. అందాల విందుతో కవ్విస్తున్న వకీల్ సాబ్ భామ

చిన్న క్యారెక్టర్లు పోషించే వారికి అంతగా ఫేమ్ దక్కదు. కానీ కొందరికి మాత్రం చేసింది చిన్న పాత్రలైనా, అరకొర సినిమాలైన మంచి పాపులారిటీ దక్కుతుంది. పైగా తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దక్కవు అనే టాక్ ఉండేది. అయితే, అదంతా గతం అనే చెప్పాలి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే చెప్పవచ్చు. దీనికి కారణం ఈ మధ్య కాలంలో ఎంతో మంది తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌లో ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపిస్తున్నారు. చిన్న పాత్రలు చేసి, వరుస ఆఫర్లు అందుకోవడంతో పాటు హాట్ గా అందాలను వడ్డిస్తున్న తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల.

నటనలో శిక్షణ

నటనలో శిక్షణ

తన క్యూట్ స్మైల్ తో ఆకట్టుకునే అనన్య నాగళ్ల హీరోయిన్ గా పరిచయం కావడానికి ముందే నటనలో శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో ఆమె చేసిన నటనకు ఊహించని రీతిలో స్పందన దక్కింది. అంతేకాదు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డులనూ కూడా అందుకుని యమ పాపులర్ అయిపోయింది.

 పిచ్చెక్కించే పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో..

పిచ్చెక్కించే పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో..

పిచ్చెక్కించే పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు అద్భుతమైన హవాభావాలు, నటనతో అలరించిన అనన్య నాగళ్లకు వరుసగా సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే 'మల్లేశం' అనే సినిమాతో ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ప్రియదర్శి టైటిల్ రోల్ చేశాడు. రాజ్ రాచకొండ తెరకెక్కించిన ఈ మూవీలో అనన్య సహజసిద్ధమైన నటనతో అందరి దృష్టినీ తిప్పేసుకుంది. మల్లేశంకు భార్యగా ఆ పాత్రలో అందంగా ఒదిగిపోయింది.

 ఆఫర్లు వెల్లువెత్తాయి..

ఆఫర్లు వెల్లువెత్తాయి..

'మల్లేశం' మూవీలో అనన్య నాగళ్ల చేసిన యాక్టింగ్‌కు చాలా మంది ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'లో ఈ అమ్మాయి అవకాశం దక్కించుకుంది. ఇందులో అంజలి, నివేదా థామస్‌తో కలిసి దివ్య నాయక్ అనే పాత్రను చేసింది. ఇందులో కూడా మంచి నటనతో మంచి మార్కులు కొట్టేసి మరింత క్రేజ్ అందుకుంది.

'ప్లేబ్యాక్' అనే సినిమాలో..

'ప్లేబ్యాక్' అనే సినిమాలో..

హీరోయిన్‌గా ఇప్పటికే పలు విజయాలను అందుకున్న అనన్య నాగళ్ల.. గత ఏడాది 'ప్లేబ్యాక్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత 'మాస్ట్రో'లోనూ తళుక్కున మెరిసింది. అలా ఇప్పటి వరకూ చేసిన అన్ని చిత్రాలూ సూపర్ హిట్ అయ్యాయి. ఇక, ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ రియాన్ నటిస్తోన్న 'బూట్‌కట్ బాలరాజు' సహా పలు చిత్రాల్లో హీరోయిన్‌గా చేస్తోంది.

 సినిమాల మీద సినిమాలు..

సినిమాల మీద సినిమాలు..

ఈ మధ్య కాలంలో సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న అనన్య నాగళ్ల.. సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదిలి ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటోంది.

అప్పుడప్పుడూ అందాల విందు..

అప్పుడప్పుడూ అందాల విందు..


చాలా మంది హీరోయిన్ల లాగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఇంటర్నెట్‌ను సైతం ఊపేస్తోంది.

 చేతులు పైకెత్తి పోజులు

చేతులు పైకెత్తి పోజులు

అనన్య నాగళ్ల తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె చేతులు పైకెత్తి పోజులు ఇచ్చింది. ఈ ఫొటోల్లో తన నడుము, బొడ్డు మాత్రమే ఫోకస్ అయ్యేలా ఉన్నాయి. క్యూట్ స్మైల్ ఇస్తూ కొంటెగా చూస్తున్న అనన్య నాగళ్ల చూపులు నెటిజన్ల చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X