For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల హాట్ షో: చీర కొంగు లేపి మరి చూపించిన బ్యూటి!

  |

  చిన్న పాత్రలు, షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వెబ్ సిరీస్ లు చేసే వాళ్లకు ఇదివరకు అంతగా గుర్తింపు లభించేది కాదు. కానీ సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగాక తమ టాలెంట్ ను నిరూపించుకునేందుకు అవకాశం దొరికింది న్యూ ఏజ్ నటీనటులకు. అయితే సాధారణంగా చిన్న రోల్స్ చేసే అందరికీ అంతగా ఫేమ్, పాపులారిటీ రాకపోవచ్చు. కానీ, కొందరికిమాత్రం ఒక చిన్న పాత్రలో నటించిన, అరకొర సినిమాలు చేసిన సూపర్ పాపులారిటీని దక్కించుకుంటారు. అలా అతి తక్కువ కాలంలో అత్యంత ఫేమ్ దక్కించుకున్న తెలుగు బ్యూటి అనన్య నాగళ్ల. సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూనే మరోవైపు సోషల్ మీడియాలో అందాలతో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది ఈ బ్యూటి. తాజగా షేర్ చేసిన ఓ వీడియోలో హాట్ గా అందాలను ప్రదర్శించింది.

  ఊహించని స్థాయిలో..

  ఊహించని స్థాయిలో..

  అనన్య నాగళ్ల హీరోయిన్ గా పరిచయం కావడానికి ముందే యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో ఆమె చేసిన నటనకు ఊహించని స్థాయిలో స్పందన లభించింది. తన చక్కటి క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేసిన అనన్య విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డును కూడా అందుకుని యమ పాపులర్ అయిపోయింది.

  నాచురల్ యాక్టింగ్ తో..

  నాచురల్ యాక్టింగ్ తో..

  అందమైన తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల తన పిచ్చెక్కించే పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు అద్భుతమైన హవాభావాలు, నటనతో వరుసగా సినిమా ఆఫర్లను అందుకుంది. ఇందులో భాగంగానే 'మల్లేశం' అనే సినిమాతో హీరోయిన్‌గా అనన్య నాగళ్ల తెరంగేట్రం చేసింది. ఇందులో ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి టైటిల్ రోల్ చేసిన విషయం తెలిసిందే. రాజ్ రాచకొండ తెరకెక్కించిన ఈ సినిమాలో అనన్య తన సహజసిద్ధమైన నటనతో అందరి దృష్టినీ తనవైపుకు తిప్పేసుకుంది.

  యాక్టింగ్ కు యూత్ ఫిదా..

  యాక్టింగ్ కు యూత్ ఫిదా..

  మల్లేశం సినిమాలో ప్రియదర్శికి భార్యగా, ఇల్లాలి పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయింది అనన్య నాగళ్ల. ఆమె యాక్టింగ్‌కు చాలా మంది ముఖ్యంగా యువత ఫిదా అయింది. దీంతో అనన్య నాగళ్లకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. అందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'లో ఈ అమ్మాయి అవకాశం దక్కించుకుంది. ఇందులో బ్యూటిఫుల్ హీరోయిన్స్ అయిన అంజలి, నివేదా థామస్‌తో కలిసి దివ్య నాయక్ అనే పాత్రను చేసింది అనన్య నాగళ్ల.

  నితిన్ రీమేక్ చిత్రంలో..

  నితిన్ రీమేక్ చిత్రంలో..

  పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలో కూడా మంచి నటనతో మంచి మార్కులు కొట్టేసి మరింత క్రేజ్ అందుకుంది తెలుగు బ్యూటి అనన్య నాగళ్ల. హీరోయిన్‌గా ఇప్పటికే పలు విజయాలను అందుకున్న అనన్య నాగళ్ల.. 2021 సంవత్సరంలో 'ప్లేబ్యాక్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత నితిన్ రీమెక్ చిత్రం 'మాస్ట్రో'లోనూ తళుక్కున మెరిసింది. అలా ఇప్పటి వరకూ చేసిన అన్ని చిత్రాలూ సూపర్ హిట్ అయ్యాయి. ఇక, ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ రియాన్ నటిస్తోన్న 'బూట్‌కట్ బాలరాజు' సహా పలు చిత్రాల్లో హీరోయిన్‌గా చేస్తోంది.

   ఫాలోవర్లతో పంచుకుంటున్న బ్యూటి..

  ఫాలోవర్లతో పంచుకుంటున్న బ్యూటి..


  అనన్య నాగళ్ల ఈ మధ్య కాలంలో సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండటంతోపాటు సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదిలి ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటోంది.

   అప్పుడప్పుడూ అందాల విందు..

  అప్పుడప్పుడూ అందాల విందు..

  టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్ల లాగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో ఎద అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూ ఇంటర్నెట్‌ను సైతం ఊపేస్తోంది.

  చీర కొంగు లేపి హాట్ గా..


  అనన్య నాగళ్ల తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో బ్యూటిఫుల్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఫ్లవర్ ప్రింటెండ్ స్లీవ్ లెస్ సారీ కట్టుకున్న అనన్య నాగళ్ల వయ్యారాలు పోయింది. మెట్లపై నడుస్తూ తన క్యూట్ స్మైల్ తో అట్రాక్ట్ చేసింది. అలాగే చీర కొంగును ఒక్కసారిగా అమాంతం లేపి తన నాభి అందాన్ని హాట్ గా ప్రదర్శించింది. అనన్య చీర కొంగు లేపడంతో తన నాభి అందాలు కనిపించి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  English summary
  Tollywood Beauty Ananya Nagalla Waist Show In Latest White Colour Flower Printed Sleeveless Saree Video Shoot Goes Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X