హాట్ షోలో గేట్లు ఎత్తేసిన తెలుగు పిల్ల అనన్య: తడిచిన నాభి అందాలతో తెగించేసిందిగా!
చిన్న పాత్రలు, షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వెబ్ సిరీస్ లు చేసే వాళ్లకు ఇదివరకు అంతగా గుర్తింపు లభించేది కాదు. కానీ సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగాక న్యూ ఏజ్ నటీనటులకు తమ టాలెంట్ ను నిరూపించుకునేందుకు అవకాశం దొరికింది. అయితే సాధారణంగా చిన్న రోల్స్ చేసే అందరికీ అంతగా ఫేమ్, పాపులారిటీ రాకపోవచ్చు. కానీ, కొందరికిమాత్రం ఒక చిన్న పాత్రలో నటించిన సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అలాంటి వారిలో తెలుగు పిల్ల అనన్య నాగళ్ల ఒకరు. నిత్యం సోషల్ మీడియాలో హాట్ షో రెచ్చిపోయే ఈ బ్యూటీ తాజాగా మరింత డోస్ పెంచేసింది.
సినిమాలపై ఆసక్తితో
బ్యూటిఫుల్ అనన్య నాగళ్ల సినిమాల్లో హీరోయిన్ గా నటించడానికి ముందుగానే యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకుంది. కొందరు మోడలింగ్ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి వస్తే.. మరికొందరు సినిమాలపై ఆసక్తితో శిక్షణ తీసుకుని మరి అడుగుపెడతారు. అలాంటి కోవలోకి చెందినదే ఈ సుందరి. యాక్టింగ్ స్కూల్ తర్వాత 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది.

వరుసగా ఆఫర్లు
షాదీ అనే షార్ట్ ఫిల్మ్ లో అనన్య నాగళ్ల నటనకు ఊహించని స్థాయిలో స్పందన లభించింది. దీంతో ఆమె విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డును కూడా అందుకుంది. ఇలా అనన్య నాగళ్లపై తెలుగు దర్శకనిర్మాతల దృష్టి పడింది. ఇక అనన్య నాగళ్ల తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు అద్భుతమైన హవాభావాలు, నటనతో వరుసగా సినిమా ఆఫర్లను అందుకుంది.

ఇల్లాలిగా
తెలుగులో 'మల్లేశం' అనే సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది గ్లామరస్ బ్యూటి అనన్య నాగళ్ల. ఇందులో ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి టైటిల్ రోల్ చేయగా అతనికి భార్యగా తన చక్కటి నటనతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. రాజ్ రాచకొండ తెరకెక్కించిన ఈ సినిమాలో అనన్య నాగళ్ల ఇల్లాలి పాత్రలో ఒదిగిపోయింది.

హీరోయిన్ గా
అతి తక్కువ కాలంలోనే యువతలో క్రష్ గా మారిపోయింది క్యూట్ స్మైల్ సుందరి అనన్య నాగళ్ల. ఇక యాక్టింగ్ పరంగా అదరగొడుతున్న అనన్య నాగళ్లకు తెలుగులో వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. అందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'లో నటించింది. ఆ తర్వాత 2021 సంవత్సరంలో 'ప్లేబ్యాక్' అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది.

శాకుంతలం మూవీతో
అంధాదున్ రీమెక్ గా వచ్చిన 'మాస్ట్రో'లోనూ తళుక్కున మెరిసిన అనన్య నాగళ్ల ఇటీవలే సమంత శాకుంతల సినిమాలో నటించి అలరిచింది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ ఫేమ్ సయ్యద్ సోహైల్ రియాన్ నటిస్తోన్న 'బూట్‌కట్ బాలరాజు' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ రెచ్చిపోతుంది.
తడిచిన అందాలతో
నిత్యం హాట్ ఫొటోలతో తనవైపుకు అట్రాక్ట్ చేసే స్టన్నింగ్ బ్యూటి అనన్య నాగళ్ల తాజాగా మరోసారి హాట్ ట్రీట్ అందించింది. వైట్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్, చీర కట్టుకున్న ఈ సుందరి తడిచిన అందాలతో దర్శనం ఇచ్చింది. ఇందులో నాభి, నడుము అందాలను ఘాటుగా ప్రదర్శిస్తూ మత్తెక్కేలా చూస్తూ పోజులిచ్చింది. ఎన్నడూ చేయని హాట్ షో చేస్తూ కొత్త నిర్వచనం ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ సెన్సేషన్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











