జాకెట్ లేకుండా తెలుగు పిల్ల అనన్య అరాచకం.. అమాయకపు చూపులతో అసలైనవే చూపిస్తూ, వామ్మో!

చిన్న పాత్రలు, షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వెబ్ సిరీస్ లు చేసే వాళ్లకు ఇదివరకు అంతగా గుర్తింపు లభించేది కాదు. కానీ సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగాక న్యూ ఏజ్ నటీనటులకు తమ టాలెంట్ ను నిరూపించుకునేందుకు అవకాశం దొరికింది. అయితే సాధారణంగా చిన్న రోల్స్ చేసే అందరికీ అంతగా ఫేమ్, పాపులారిటీ రాకపోవచ్చు. కానీ, కొందరికిమాత్రం ఒక చిన్న పాత్రలో నటించిన, అరకొర సినిమాలు చేసిన సూపర్ పాపులారిటీని దక్కించుకుంటారు. అలా అతి తక్కువ కాలంలో అత్యంత ఫేమ్ దక్కించుకున్న తెలుగు బ్యూటి అనన్య నాగళ్ల. సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూనే మరోవైపు సోషల్ మీడియాలో తన ఘాటు అందాలతో హీట్ పుట్టిస్తూ హైలెట్ గా నిలుస్తోంది.

ఆఫర్లను అందుకుంటూ..

ఆఫర్లను అందుకుంటూ..

తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దక్కవు అనేది ఒకప్పటి టాక్. అదంతా గతం అనే చెప్పాలి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇందుకు కారణం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరగడమే. దీంతో ఎంతో మంది తెలుగు అమ్మాయిలు తెలుగు సినిమాల్లో ఆఫర్లను దక్కించుకుంటూ హవా చూపిస్తున్నారు. అలాంటి వారిలో తెలుగు పిల్ల అనన్య నాగళ్ల ఒకరు. సోషల్ మీడియాలో అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది ఈ బ్యూటి.

యాక్టింగ్ స్కూల్ తర్వాత..

యాక్టింగ్ స్కూల్ తర్వాత..

అయితే బ్యూటిఫుల్ అనన్య నాగళ్ల సినిమాల్లో హీరోయిన్ గా నటించడానికి ముందుగానే యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకుంది. కొందరు మోడలింగ్ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి వస్తే.. మరికొందరు సినిమాలపై ఆసక్తితో శిక్షణ తీసుకుని మరి అడుగుపెడతారు. అలాంటి కోవలోకి చెందినదే తెలుగు ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల. యాక్టింగ్ స్కూల్ తర్వాత 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో ఆమె చేసిన నటనకు ఊహించని స్థాయిలో స్పందన లభించింది.

పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు..

పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు..

పేరుకు షార్ట్ ఫిల్మ్ అయిన అందులో తన చక్కటి క్యూట్ స్మైల్, నటనతో తో మెస్మరైజ్ చేసింది అనన్య నాగళ్ల. దీంతో ఆమె విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డును కూడా అందుకుంది. దీంతో అనన్య నాగళ్లపై తెలుగు దర్శకనిర్మాతల దృష్టి పడింది. దీంతో అందమైన తెలుగు అమ్మాయి అయిన అనన్య నాగళ్ల తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు అద్భుతమైన హవాభావాలు, నటనతో వరుసగా సినిమా ఆఫర్లను అందుకుంది.

అందమైన ఇల్లాలి పాత్రలో..

అందమైన ఇల్లాలి పాత్రలో..


తెలుగులో 'మల్లేశం' అనే సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది అందమైన భామ అనన్య నాగళ్ల. ఇందులో ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి టైటిల్ రోల్ చేయగా అతనికి భార్యగా తన చక్కటి నటనతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. రాజ్ రాచకొండ తెరకెక్కించిన ఈ సినిమాలో అనన్య నాగళ్ల ఇల్లాలి పాత్రలో ఒదిగిపోయింది. దీంతో ఆమె నటన పట్ల ప్రశంసలు అందుకోగా యువతకు క్రష్ జాబితాలో చోటు సంపాదించుకుంది.

బూట్‌కట్ బాలరాజుతో బిజీగా..

బూట్‌కట్ బాలరాజుతో బిజీగా..


యాక్టింగ్ పరంగా అదరగొడుతున్న అనన్య నాగళ్లకు తెలుగులో వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. అందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'లో ఈ అమ్మాయి అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత 2021 సంవత్సరంలో 'ప్లేబ్యాక్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత అంధాదున్ రీమెక్ గా వచ్చిన నితిన్ 'మాస్ట్రో'లోనూ తళుక్కున మెరిసింది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ ఫేమ్ సయ్యద్ సోహైల్ రియాన్ నటిస్తోన్న 'బూట్‌కట్ బాలరాజు' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

 హాట్ హీరోయిన్లకు మించి..

హాట్ హీరోయిన్లకు మించి..

అనన్య నాగళ్ల మిగతా హీరోయిన్ల తరహాలోనే సినిమాలతోపాటు సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే ఆమె తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదిలి ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటోంది. హాట్ హీరోయిన్లకు మించిన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూ నిత్యం అట్రాక్ట్ చేస్తూ హైలెట్ అవుతోంది.

నడుము ఒంపులతో అమాయకంగా..

నిత్యం గ్లామర్ ట్రీట్ అందించే తెలుగు పిల్ల అనన్య నాగళ్ల తాజాగా హాట్ ట్రీట్ లో బీభత్సంగా రెచ్చిపోయింది. జాకెట్ వేసుకోకుండా నల్ల చీర కట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తన అందాలను ఎలాంటి హద్దు లేకుండా ప్రదర్శించింది. ఇందులో తన నాభి, నడుము అందాలను సూపర్ హాట్ గా చూపించింది. తన నడుము ఒంపులు చూపిస్తూ, షోల్డర్ బ్యూటితో అమాయకంగా పోజులు ఇచ్చింది ఈ తెలుగు అందం. హీట్ పుట్టిస్తున్న ఈ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ ను అల్లకల్లోలం చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X