తెలుగు పిల్ల అనన్య హాట్ సెల్ఫీలు: సమంత రేంజ్ లో నాభి అందాలు చూపిస్తూ పోజులు

సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభిస్తోంది. సాధారణంగా చిన్న క్యారెక్టర్లు పోషించే వారికి అంతగా ఫేమ్ దక్కదు. కానీ కొందరికి మాత్రం చేసింది చిన్న పాత్రలైనా, అరకొర సినిమాల ద్వారా మంచి పాపులారిటీ దక్కుతుంది. పైగా తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దక్కవు అనే టాక్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎంతోమంది యువతీయువకులు సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ ను ప్రదర్శిస్తూ సినీ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో తెలుగు క్యూట్ బ్యూటి అనన్య నాగళ్ల ఒకరు. తాజాగా ఈ బ్యూటి హాట్ పిక్స్ వదిలి హైలెట్ అవుతోంది.

ఉత్తమ నటి అవార్డు:క్యూట్ స్మైల్ తో ఆకట్టుకునే అనన్య నాగళ్ల హీరోయిన్ గా పరిచయం కావడానికి ముందే యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో ఆమె చేసిన నటనకు ఊహించని స్థాయిలో స్పందన లభించింది. అంతేకాదు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డును కూడా అందుకుని సూపర్ పాపులర్ అయిపోయింది.

Ananya Nagalla Stunning Looks In Latest Shaakuntalam Costume Video

హీరోయిన్ గా:బ్యూటిఫుల్ తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో ఎంతోమందిని అట్రాక్ట్ చేసింది. అలాగే మంచి ఎక్స్ ప్రెషన్స్, నటన పరంగానూ ఆకట్టుకుంది. దీంతో ఆమెకు వరుసగా సినిమా ఆఫర్లు అందుకుంది. ఈ క్రమంలోనే 'మల్లేశం' అనే సినిమాతో అనన్య నాగళ్ల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి టైటిల్ రోల్ చేసిన విషయం తెలిసిందే.

పవన్ కల్యాణ్ తో:రాజ్ రాచకొండ తెరకెక్కించిన మల్లేషం సినిమాలో ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల తన సహజసిద్ధమైన నటనతో అందరి దృష్టినీ తనవైపుకు తిప్పేసుకుంది. ఇందులో ప్రియదర్శికి భార్యగా అందంగా ఒదిగిపోయింది. ఆమె యాక్టింగ్‌కు చాలా మంది ఫిదా కావడంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. వకీల్ సాబ్ లో దివ్య నాయక్ గా నటించి మరోసారి అట్రాక్ట్ చేసింది ఈ తెలుగు పిల్ల.

Ananya Nagalla Stunning Looks In Latest Shaakuntalam Costume Video

హీరోయిన్.. సపోర్టింగ్ పాత్రలు:వకీల్ సాబ్ సినిమాలో కూడా మంచి నటనతో మంచి మార్కులు కొట్టేసిన అనన్య నాగళ్ల మరింత క్రేజ్ అందుకుంది. హీరోయిన్‌గా ఇప్పటికే పలు విజయాలను అందుకున్న ఈ తెలుగు అందం 2021లో 'ప్లేబ్యాక్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత నితిన్ రీమెక్ చిత్రం 'మాస్ట్రో'లోనూ తళుక్కున మెరిసింది. ఇలా వరుస పెట్టి సినీ అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతోంది ఈ ముద్దుగుమ్మ.

సమంతకు చెలికత్తె:బ్యూటిఫుల్ అనన్య నాగళ్ల తాజాగా స్టార్ హీరోయిన్ సమంత శాకుంతలం సినిమాలో కూడా నటించింది. ఇందులో సమంతకు చెలి కత్తెగా నటించి మరోసారి అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ ఏప్రిల్ 14న అంటే శుక్రవారం రిలీజ్ కానుంది. ఇదే కాకుండా బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ రియాన్ నటిస్తోన్న 'బూట్‌కట్ బాలరాజు' మూవీతోపాటు అన్వేషి అనే మరో సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది.

Ananya Nagalla Stunning Looks In Latest Shaakuntalam Costume Video

శాకుంతలం లుక్.. హాట్ సెల్ఫీలు:సినిమాల పరంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది తెలుగు పిల్ల అనన్య నాగళ్ల. తాజాగా అలాంటి కొన్ని పిక్స్ వదిలింది. ఇందులో శాకుంతలం సినిమాలోని గెటప్పుతో దర్శనం ఇచ్చింది. సేమ్ సమంత వంటి క్యాస్టూమ్ లో హాట్ గా సెల్ఫీలు దిగింది. వీటిలో ఆమె నాభి, నడుము అందాలు విపరీతంగా అట్రాక్ట్ చేస్తున్నాయి. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఉన్న ఈ హాట్ పిక్స్ ప్రజంట్ ట్రెండ్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X