టాప్ మొత్తం విప్పేసి షాకిచ్చిన హీరోయిన్: సమంత అలా.. అనన్య ఇంత ఘాటుగా!

మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్‌లోనే సినీ వారసులు ఎక్కువగా వస్తుంటారు. అక్కడ చాలా మంది స్టార్లు తమ వారసులుగా అబ్బాయిలతో పాటు అమ్మాయిలను కూడా పరిచయం చేస్తున్నారు. అలా వచ్చిన వారిలో కొంత మంది మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అందులో సీనియర్ యాక్టర్ చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే ఒకరు. టీనేజ్‌లోనే సినిమాల్లోకి ప్రవేశించిన ఈ బ్యూటీ.. ఆరంభంలోనే టాలెంట్లను చూపించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను దక్కించుకుంది.

ఫలితంగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అనన్య పాండే సోషల్ మీడియాలో కాస్మో ఇండియా కోసం దిగిన హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ లుక్కేయండి మరి!

అనన్య పాండే కెరీర్ సాగేదిలా

అనన్య పాండే కెరీర్ సాగేదిలా

బాలీవుడ్ స్టార్ చుంకీ పాండే కుమార్తెగా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' అనే సినిమాతో అనన్య పాండే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. పునిత్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించగా.. తారా సుతారియా ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో అనన్యకు ప్రశంసలతో పాటు అదిరిపోయే ఆరంభం కూడా దక్కింది.

తక్కువే చేసినా ఎక్కువ పేరు

తక్కువే చేసినా ఎక్కువ పేరు

మొదటి సినిమాతోనే అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్న అనన్య పాండేకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే, ఆమె మాత్రం పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటిని మాత్రమే ఒప్పుకుంటోంది. ఈ క్రమంలోనే 'పతీ పత్నీ ఔర్ వో', 'అంగ్రేజీ మీడియం', 'ఖాలీ పీలీ' వంటి చిత్రాల్లో నటించింది. వీటన్నింట్లో తన అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

లైగర్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ

లైగర్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ - డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'లైగర్'. ఇందులో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీని కరణ్ జోహార్ సమర్పణలో పూరీ, చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అనన్య పాండే తెలుగు సహా దక్షిణాది భాషలన్నింట్లోకి పరిచయం కాబోతుంది.

అలా చేస్తూ అనన్య హైలైట్‌గా

అలా చేస్తూ అనన్య హైలైట్‌గా

ఇటీవలే అనన్య పాండే 'గెహరియాన్' అనే సినిమాలో నటించింది. ఇందులో ఈ అమ్మడు బోల్డుగా కనిపించి అందరికీ షాకిచ్చింది. దీపికా పదుకొనేతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ భామ హాట్ టాపిక్ అయిపోయింది. ఇక, డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కోవడం.. డేటింగ్ వార్తలు వంటి వాటితో తరచూ వార్తల్లో నిలుస్తోంది. దీంతో ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా హైలైట్ అయిపోయింది.

అక్కడ అనన్య పుల్ బిజీగానే

అక్కడ అనన్య పుల్ బిజీగానే

సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు సినీ కెరీర్‌కు సంబంధించిన అప్‌డేట్లను కూడా ఇస్తోంది. దీంతో అనన్య భారీ స్థాయిలో ఫాలోవర్లను సంపాదించుకుంటూ ముందుకు వెళ్తోంది.

అందాలను ఆరబోస్తోన్న నటి

అందాలను ఆరబోస్తోన్న నటి

హీరోయిన్‌గా బిగ్ స్క్రీన్‌పై పెద్దగా గ్లామర్ ట్రీట్ ఇవ్వకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ యంగ్ హీరోయిన్ అందుకు భిన్నంగా వ్యవహస్తోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఆమె గ్లామరస్ ఫొటోలు, వీడియోలను వదులుతూ అందాల విందు చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే ఫొటోలను వదులుతోంది. తద్వారా తన అందచందాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

షర్ట్ మొత్తం విప్పేసిన అనన్య

షర్ట్ మొత్తం విప్పేసిన అనన్య

దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుని తన బ్రాండ్ వ్యాల్యూను కూడా భారీగా పెంచుకున్న అనన్య పాండే.. తాజాగా కాస్మో ఇండియా కోసం కవర్ ఫొటో దిగింది. దీన్ని తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ఇందులో ఆమె షర్ట్ మొత్తం విప్పేసి కనిపించింది. దీంతో ఈ పిక్ వైరల్ అవుతోంది. ఇటీవలే సమంత కూడా దీనికోసం హాట్‌గా కవర్ ఫొటోకు ఫోజులిచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X