అందాలను ‘బజార్‌’లో పెట్టిన హీరోయిన్: డ్రెస్‌ ఉన్నా దాగని పరువాలు

మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే బాలీవుడ్‌లో స్టార్ల వారసులు ఎక్కువగా పరిచయం అవుతున్నారు. అలా వచ్చిన వారిలో చాలా మంది సత్తాను నిరూపించుకుని హవాను చూపిస్తున్నారు. అందులో సీనియర్ యాక్టర్ చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే ఒకరు. చాలా చిన్న వయసులోనే హీరోయిన్‌గా వచ్చిన ఈ బ్యూటీ.. ఆరంభంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని స్టార్‌డమ్‌ను సంపాదించింది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ క్రేజ్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా అనన్య తన హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరే చూడండి!

అలా పరిచయం.. ఫుల్ పాపులర్

అలా పరిచయం.. ఫుల్ పాపులర్

సీనియర్ యాక్టర్ కుమార్తెగా అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' అనే సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పునిత్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించగా.. తారా సుతారియా ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇందులో అనన్య యాక్టింగ్‌తో మెప్పించడంతో పాటు ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది.

తక్కువే చేసినా మంచి గుర్తింపు

తక్కువే చేసినా మంచి గుర్తింపు

ఫస్ట్ మూవీతోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న అనన్య పాండేకు బాలీవుడ్‌లో అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ అమ్మడు అక్కడ 'పతీ పత్నీ ఔర్ వో', 'అంగ్రేజీ మీడియం', 'ఖాలీ పీలీ', 'గెహరియాన్' వంటి చిత్రాల్లో నటించింది. వీటన్నింట్లో తన అందంతో పాటు అభినయంతో అలరించి నటిగా విశేషమైన పేరు ప్రఖ్యాతలను అందుకుంది.

లైగర్‌తో మాత్రం అనన్యకు షాక్

లైగర్‌తో మాత్రం అనన్యకు షాక్

కెరీర్ ఆరంభం నుంచీ అనన్య పాండే బాలీవుడ్ చిత్రాలకే పరిమితం అయింది. అయితే, విజయ్ దేవరకొండ - డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన 'లైగర్' మూవీ ద్వారా ఆమె దక్షిణాది మొత్తం పరిచయం అయింది. అయితే, ఈ సినిమా ఘోర పరాజయం పాలవడంతో అనన్యకు షాక్ తగిలింది. అంతేకాదు, ఈ చిత్రంలో ఆమె నటనపై విమర్శలూ వచ్చాయి.

ఇప్పుడా చిత్రాలు.. తగ్గించింది

ఇప్పుడా చిత్రాలు.. తగ్గించింది

చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చినా.. అనన్య పాండే మాత్రం ఆచితూచే అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే చేస్తూ చాలా నెమ్మదిగా కెరీర్ సాగిస్తోంది. అయితే, ఇప్పుడు మాత్రం అనన్య 'ఖో గయా హమ్ ఖహాన్', 'డ్రీమ్ గర్ల్ 2' వంటి సినిమాలతో బిజీగా ఉంది. ఇక, లైగర్ దెబ్బతో అనన్య రెమ్యూనరేషన్ తగ్గించిందని తెలిసింది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తనదైన చిత్రాలతో తెగ సందడి చేస్తోన్న అనన్య పాండే.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు ఏర్పరచుకున్న ఈ హీరోయిన్.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్‌తో రెచ్చగొట్టేస్తోంది

గ్లామర్ ట్రీట్‌తో రెచ్చగొట్టేస్తోంది

అనన్య పాండే సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో అందాల విందు చేస్తూ ఉంటోందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఈ స్టార్ కిడ్ గ్లామరస్ ఫొటోలు, వీడియోలను వదులుతూ అందాల విందు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే పిక్స్‌ను వదులుతోంది. ఇలా చాలా కాలంగా గ్లామర్ ట్రీట్‌తో దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది.

అనన్య బజార్ ఫొటో సెన్సేషన్

అనన్య బజార్ ఫొటో సెన్సేషన్

తరచూ అనన్య పాండే హాట్ ఫొటోషూట్ చేసి సోషల్ మీడియాలో వదులుతోంది. ఈ క్రమంలోనే తాజాగా 'బజార్' కవర్ ఫొటో కోసం దిగిన ఓ హాట్ పిక్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె ట్రాన్స్‌పరెంట్ డ్రెస్ వేసుకోవడంతో అందాలన్నీ కనిపిస్తున్నాయి. ఫలితంగా దీనికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ పిక్ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X