Don't Miss!
- News
తారకరత్న వద్ద జూ ఎన్టీఆర్ - శివన్న- బ్రాహ్మణి: ఎమోషనల్ - విషమంగా..!!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
హాట్ డ్రెస్‌లో రెచ్చిపోయిన లైగర్ పాప: ఆమెను ఇలా చూస్తే అస్సలు ఆగలేరు!
గతంలో కంటే ఈ మధ్య కాలంలోనే సినీ రంగంలోకి ఎక్కువగా వారసులు ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవడంతో పాటు కెరీర్‌లను సాఫీగా ముందుకు తీసుకు వెళ్తోన్నారు. అందులో సీనియర్ యాక్టర్ చుంకీ పాండే వారసురాలు అనన్య పాండే ఒకరు. టీనేజ్‌లోనే హీరోయిన్‌గా ఎంటరైన ఈ బ్యూటీ.. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగింది. దీంతో వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా అనన్య తన హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!

ఆ సినిమాతో.. గ్రాండ్ ఎంట్రీనే
దిగ్గజ నటుడు చుంకీ పాండే కూతురిగా అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' అనే సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పునిత్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించగా.. తారా సుతారియా ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఆమెకు గ్రాండ్ ఎంట్రీ దక్కడంతో పాటు ఆఫర్లు వెల్లువెత్తాయి.
సరయు రాయ్ ఎద అందాల ప్రదర్శన: మరీ ఇలా టెంప్ట్ చేస్తుందేంటి!

మూవీలు తక్కువగానే చేసినా
మొదటి చిత్రంతోనే బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిపోయిన అనన్య పాండేకు ఎన్నో సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. కానీ, ఈ ముద్దుగుమ్మ సెలెక్టెడ్‌గా 'పతీ పత్నీ ఔర్ వో', 'అంగ్రేజీ మీడియం', 'ఖాలీ పీలీ', 'గెహరియాన్' వంటి చిత్రాల్లోనే నటించింది. వీటన్నింట్లో తన అందంతో పాటు అభినయంతో అలరించడంతో పాటు స్టార్‌గా ఎదిగిపోయి మరింత పేరొందింది.

లైగర్‌తో అనన్యకు భారీ దెబ్బ
అనన్య పాండే హీరోయిన్‌గా కెరీర్ మొదలెట్టినప్పటి నుంచి బాలీవుడ్ చిత్రాలనే చేసింది. అయితే, విజయ్ దేవరకొండ - డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన 'లైగర్' మూవీ ద్వారా ఆమె దక్షిణాదికి అడుగు పెట్టింది. అయితే, ఈ సినిమా ఘోర పరాజయం పాలవడంతో అనన్యకు బిగ్ షాక్ తగిలింది. అంతేకాదు, ఈ చిత్రంలో ఆమె నటనపై తెగ ట్రోల్స్ కూడా వచ్చాయి.
సారా అలీ ఖాన్ హాట్ వీడియో వైరల్: రెడ్ బికినీలో ఎద అందాల ప్రదర్శన

రెమ్యూనరేషన్ తగ్గించేసి మరీ
అనన్య పాండే సినిమాల విషయంలో మాత్రం ఆచితూచే అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే చేస్తూ చాలా నెమ్మదిగా కెరీర్ సాగిస్తోంది. అయితే, ఇప్పుడు మాత్రం అనన్య పాండే 'ఖో గయా హమ్ ఖహాన్', 'డ్రీమ్ గర్ల్ 2' వంటి సినిమాలతో బిజీగా ఉంది. ఇక, లైగర్ ఫ్లాప్ తర్వాత ఈ బ్యూటీ రెమ్యూనరేషన్ తగ్గించిందని టాక్ వచ్చింది.

సోషల్ మీడియాలో హల్చల్
హీరోయిన్‌గా పరిచయం అయినప్పటి నుంచి వెండితెరపై తెగ సందడి చేస్తోన్న అనన్య పాండే.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు ఏర్పరచుకున్న ఈ హీరోయిన్.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.
స్పోర్ట్స్ బ్రాతో అనుష్క ఓవర్ డోస్ షో: షార్ట్ కూడా పైకి లేపేసి మరీ!

ఎక్కువగా అందాల విందు
సోషల్ మీడియాలో అనన్య పాండే మాత్రం బీభత్సంగా అందాల విందు చేస్తూ ఉంటోందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు ఈ భామ గ్లామరస్ ఫొటోలు, వీడియోలను వదులుతూ హాట్ షో చేస్తోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేసే పిక్స్‌ను షేర్ చేస్తోంది. ఇలా చాలా కాలంగా గ్లామర్ ట్రీట్ ఇస్తూ అనన్య ఓ రేంజ్‌లో హైలైట్ అవుతోంది.

హాట్ ఫొటోలు వదిలిన భామ
అనన్య పాండే నిత్యం హాట్ ఫొటోషూట్‌లు చేసి సోషల్ మీడియాలో వదులుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె విచిత్రమైన డ్రెస్ వేసుకోవడంతో అందాలన్నీ కనిపిస్తున్నాయి. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ పిక్స్ అన్నీ వైరల్‌గా మారిపోయాయి.