For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ananya Pandey టూ పీస్ బికినీలో చిచ్చు రేపిన విజయ్ దేవరకొండ హీరోయిన్

  |

  బాలీవుడ్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే త్వరలోనే తెలుగులో కూడా విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఉండే ఈ భామ తాజాగా ఒక టూ పీస్ బికినీతో దర్శనం ఇచ్చింది. అయితే ఆ ఫోజు కాస్త హాట్ గా ఉండడంతో సోషల్ మీడియా వ్యాప్తంగా విపరీతంగా వైరల్ అవుతోంది.. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  మొదటి సినిమాకే క్రేజ్

  మొదటి సినిమాకే క్రేజ్


  అనన్య పాండే అనేక హిందీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటుడు చంకీ పాండే కుమార్తె. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత పతీ పత్నీ ఔర్ వో సినిమాలో కూడా నటించింది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే మొదటి సినిమాకి ఆమె ఉత్తమ ఫిలింఫేర్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డు, మరియు ఉత్తమ డెబ్యూ యాక్ట్రెస్ జీ సినీ అవార్డులు కూడా సాధించింది.

  Raai Lakshmi : గుర్రమెక్కి రచ్చ రేపిన రత్తాలు.. ఎద అందాల విందుతో ఉక్కిరి బిక్కిరి

  రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు

  రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు


  2020లో యాక్షన్ మూవీ ఖాలీ పీలీలో ఇషాన్ ఖట్టర్ తో కలిసి నటించిన అనన్య ఆ సినిమాతో కూడా ప్రేక్షకులకు దగ్గరయింది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా జీ ఫ్లెక్స్ ద్వారా రిలీజ్ అయింది అదే ఏడాది అంగ్రేజీ మీడియం అనే సినిమా ద్వారా కూడా అనన్య పాండే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

  ఆ హీరోయిన్స్ బాటలో

  ఆ హీరోయిన్స్ బాటలో

  ఇక బాలీవుడ్ హీరోయిన్స్ అందరూ ఒకప్పుడు సౌత్ లో సినిమాలు చేసిన వాళ్లే కావడంతో పాటు ఆమెకు సౌత్ నుంచి ఒక బంపర్ ఆఫర్ తగలడంతో డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ అనే సినిమాలో ఈ భామ హీరోయిన్ గా నటిస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్, పూరి జగన్నాథ్ కి సంబంధించిన పూరి కనెక్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

  టూ పీస్ బికినీలో

  టూ పీస్ బికినీలో

  అయితే ఎప్పటికప్పుడు పొట్టి బట్టలు వేసుకుంటూ సోషల్ మీడియాలో తన అభిమానులను అలరిస్తూ ఉండే ఈ భామ తాజాగా కేవలం బ్రాతో కనిపిస్తూ తన ఫాలోవర్స్ కి హాట్ ట్రీట్ ఇస్తోంది. ఇక ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న అనన్య పాండే శుక్రవారం తన అద్భుతమైన చిత్రాన్ని పంచుకోవడం ద్వారా ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అయింది. "హాట్ మెస్, " అంటూ ఆమె ఒక ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోలో అనన్య నల్ల బికినీ ధరించినట్లు కనిపిస్తుంది. బంగారు గొలుసు మరియు చోకర్‌తో ఆమె కన్పించింది. ఆమె గజిబిజి పోనీటైల్ ఆమె చిత్రానికి మరింత గ్లామర్‌ని జోడించింది.

  Ananya Nagallla Is The New Super Star Says Play Back Director | Filmibeat Telugu
  కామెంట్ల వరద

  కామెంట్ల వరద

  ఈ ఫోటో కి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఆమెకు పెద్దఎత్తున కామెంట్ల వర్షం కురుస్తోంది. ఈ భామ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమా కోసమే కాక శకున్ బాత్రా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఇంకా పేరు పెట్టని ఒక రొమాంటిక్ డ్రామాలో దీపికా పడుకొనే మరియు సిద్ధాంతి చతుర్వేదిలతో కలిసి నటిస్తోంది. పూరి జగన్నాథ్ సినిమా హిట్ అయితే ఈ భామకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో?

  English summary
  Ananya Panday, who is currently in Maldives for work set the internet on fire by sharing a stunning picture of herself on Friday.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X