35 ఏళ్ల ఆంటీలతో 20 ఏళ్ల కుర్రాళ్ల శృంగారం.. అనసూయ హాట్ కామెంట్స్

Anasuya Bharadwaj: యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ తరువాత యాంకర్‌గా మారింది. ఇక జబర్థస్త్ కామెడీ షోతో ఈ అమ్మడు కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఈ షోతో ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో సిల్వర్ స్కీన్ పై అవకాశాలు అందుకుంది. అలా..ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాన్ని కొట్టేసింది. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్నపాత్రల్లో నటిస్తూ .. అటు బుల్లి తెర, ఇటు వెండి తెర ప్రేక్షకులను మెప్పిస్తుంది. తాజాగా అనసూయ చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇంతకీ ఏమైందంటే..?

యాంకర్‌ అనసూయ ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది. వేరే వాళ్లు ఏమనుకుంటున్నారని ఆలోచించకుండా.. బోల్డ్‌గా కామెంట్స్ చేస్తోంది. అందుకే ఆమె మీడియా కంట బడుతుంది. నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారుతోంది. విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' లాంటి వివాదాల్లో కూడా తలదూర్చిందంటే.. అనసూయ ఏంత డేర్ అండ్ డ్యాషింగో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు.. సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలను, బీచ్‌లో బికినీ ఫోటోలను, వీడియోలను కూడా షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. తాజాగా అనసూయ కామెంట్స్ తో సోషల్ మీడియా మోత మోగుతుంది.

Anasuya Bharadwaj made shocking comments on sexual relationships and extra marital affairs

ఇటీవల యాంకర్ అనసూయ ఓ స్పెషల్ ఇంటర్య్వూలో పాల్గొంది. ఇందులో అక్రమ సంబంధాల గురించి పచ్చిగా మాట్లాడింది. అంటీలు, అబ్బాయిల రిలేషన్ పై బోల్డ్ కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ.. ' రీసెంట్‌గా ఒక సర్వే జరిగింది. ఈ జనరేషన్ అబ్బాయిలు.. దాదాపు 70 శాతం మంది.. తమకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలతో సెక్స్ వల్ గా ఉండాలని కోరుకుంటున్నారట. కానీ, ఆ అబ్బాయిల వయసు 20-25 మధ్యే ఉంది. వాళ్లు తమకంటే.. ఎక్కువ వయసు ఉన్న.. అంటే.. 30-35 ఏజ్ ఉన్నా లేడీస్ తో ఉండాలని అనుకుంటున్నారట' అని యాంకర్ చెబుతుండగా.. సడెన్ గా అనసూన రియాక్ట్ అవుతూ.. 'సెక్సువల్ ‌గానా'అంటూ బోల్డ్‌గా అడిగేసింది.

దీంతో ఆ యాంకర్.. ' అది సెక్సువల్ అని కాదు.. లస్ట్ ' అని అంటాడు. దీంతో అనసూయ రియాక్ట్ అవుతూ.. లస్ట్ అంటే అదే కదా' అంటూ ఓపెన్ అవుతుంది. 'వల్గర్ వే‌లో చెప్పకుండా.. అలా అన్నా 'అని ఆ యాంకర్ బదులిస్తాడు. ' ఇట్ నాట్ ఏ వల్గర్.. సెక్స్ అనేది అవసరం. దీని గురించి మాట్లాడానికి జనాలు ఎందుకు అలా ఫీల్ అవుతారో అర్థం కావడం లేదు. అలాగని బహిరంగంగా అది చేసుకోవాలి. బహిరంగంగా దాని మాట్లాడుకోవాలని కాదు. కాకపోతే అది అవసరం. అందులో తప్పేముంది. దాని గురించి మాట్లాడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు' అంటూ బోల్డ్ గా బదులిచ్చింది అనసూయ.

Anasuya Bharadwaj made shocking comments on sexual relationships and extra marital affairs

ప్రస్తుతం అనసూయ కామెంట్స్ వైరల్ గా మారాయి.20- 25 ఏళ్లు బాయ్స్ కామంతో తనకంటే పెద్ద వాళ్లైన ఆడవాళ్లతో శృంగారం చేయడం తప్పు లేదనే కోణంలో మాట్లాడటం విమర్శలకు దారితీస్తుంది. వాస్తవానికి అనసూయ ఏ విషయాన్ని అయినా.. ఓపెన్ చెప్పేస్తుంది. ఎదుటి వారు ఎలా అనుకుంటారు అని ఫీల్ కాకుండా బోల్డ్ కామెంట్స్ చేస్తుంది. ఏదిఏమైనా అనసూయ తన కామెంట్స్ తో ట్రోల్స్ బారినపడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X