తడిసిన బట్టల్లో హాట్ యాంకర్ అనసూయ అందాల ప్రదర్శన.. మాకు అదే కావాలి అంటున్న ఫ్యాన్స్
జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారిలో హాట్ యాంకర్ అనసూయ ఒకరు. చిట్టిపొట్టి బట్టలు వేసుకొనిస్టేజిపై అందాలను ఆరబోసే ఆమెను చూడడానికే చాలామంది ఈ షో చూసారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ షో ద్వారా అనుసూయ అంచెలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం వరుస సినిమాలు, షోస్ తో అదరగొడుతుంది. ఇక ఒక స్టేజ్ వచ్చేవరకు ఆ వల్గర్ షోను భరించిన ఆమె.. ఇక దాన్ని తట్టుకోలేనని షో నుంచి బయటకు వచ్చేసింది.
ఇక షోస్ గురించి పక్కన పెడితే సోషల్ మీడియాలో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అంటే అను బేబీ అనే చెప్పాలి. కుర్రాళ్ళు ఆంటీ అని పిలిచినందుకు ఆమె చేసిన రచ్చ అంత ఇతా కాదు. చిన్నపిల్లలు ఆంటీ అంటే ఓకే కానీ, తన వయస్సు ఉన్నా.. తనకన్నా తక్కువ ఉన్నవారు ఆంటీ అని వేరే విధంగా పిలవడం తనకు నచ్చలేదని, తనను ఎవరు ఆంటీ అని పిలవడానికి వీల్లేదని రచ్చ చేసింది. ఆ రచ్చ కాస్తా పోలీసుల వరకు వెళ్ళింది. అయినా కుర్రాళ్ళు ఆగుతారా.. ది ఆంటీ అంటూ ముద్రవేశారు.

సరే ఇదొక వివాదం ముగిసింది అనుకుంటే.. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో అమ్మడు జగడం పెట్టుకుంది. అర్జున్ రెడ్డి లిప్ కిస్ సీన్ నుంచి అమ్మడు విజయ్ పై తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. ఇక రౌడీ హీరో ఫ్యాన్స్ ఊరికే ఉంటారా.. ? వాళ్లు కూడా అమ్మడిపై విరుచుకుపడ్డారు. ఇక వారి తాకిడి తట్టుకోలేని అనసూయ.. ఓరి బాబో మీకో దండం నన్ను వదిలేయండి అంటూ విజయ్ మ్యాటర్ ను వదిలేసింది.
ఇక ఇవన్నీ ఆగాయి అంటే.. సోషల్ మీడియా లో అనసూయ బికినీ ఫోటోలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సముద్రపు ఒడ్డున వైట్ బికినీ లో అను చేసిన అందాల ఆరబోతను ఏ ఒక్క కుర్రాడు మర్చిపోడు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ ఫొటోస్ పై విమర్శలు.. కొడుకుల ముందు బికినీ వేసుకొని అందాలను చూపిస్తున్నావు.. సిగ్గులేదా అంటూ కామెంట్స్ పెట్టగా.. అవాటిని విని ఊరుకోకుండా నీకెందుకు రా అంత బాధ అంటూ ట్రోల్ చేసినవారికి గట్టి కౌంటర్లు ఇచ్చింది.

అన్ని ట్రోల్స్ వచ్చినా అమ్మడు మాత్రం హాట్ ఫొటోస్ పెట్టడం తగ్గించలేదు. తాజాగా ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లిన ఫోటోలను అనసూయ పోస్ట్ చేసింది. డెనిమ్ షార్ట్ పై చెక్స్ షర్ట్ పైకి మడతపెట్టి.. నడుము అందాలను, థైస్ అందాలను ఎలివేట్ చేస్తూ నీళ్లలో తడుస్తూ కనిపించింది. తడిసిన బట్టలో అనసూయ అందాలను చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఇంకొంతమంది అయితే .. ఇవన్నీ కాదు బికినీ ట్రీట్ ఎప్పుడు ఇస్తావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అనసూయ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం పుష్ప 2 తో పాటు స్టార్ హీరోల సినిమాలలో నటిస్తుంది. మరి ఈసారి పుష్ప 2 తో అమ్మడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











