భర్తతో మరింత రొమాంటిక్ అనసూయ.. రంగమ్మత్త లవ్ స్టోరి తెలిస్తే షాకవ్వాల్సిందే.. వెడ్డింగ్ డే రోజున...

యాంకర్ అనసూయ భరద్వాజ్, భర్త శుశాంక్ దాంపత్య జీవితం చాలా జాలీగా, హ్యాపీగా గడిచిపోతుంటారు. అందరి జీవితాల్లో ఉండే సమన్వయం వారి వైవాహిక జీవితంలో కనిపిస్తుంది. ఇప్పటికి పదేళ్ల పెళ్లి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందరి ఫ్యామిలీల మాదిరిగానే సుఖ:దుఖాలు, కలతలు, అభిమానం, ప్రేమ, ఎమోషన్స్ కనిపిస్తాయి. ఆ ఎమోషన్స్ కురిపిస్తూ వివాహ వార్షికోత్సవం సందర్భంగా రొమాంటిక్‌గా ఎలా అనసూయ స్పందిచారో మీరే చూడండి..

అనసూయ క్యూట్ లవ్ స్టోరి

అనసూయ క్యూట్ లవ్ స్టోరి

అనసూయ, శుశాంక్‌ది క్యూట్ లవ్‌స్టోరి. ఎన్సీసీ ట్రైనింగ్ సందర్భంగా మొదలైన పరిచయం.. ప్రేమగా మారింది. ఆ తర్వాత ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసింది. పేజర్ కాలంలో జరిగిన పరిచయం మొబైల్ కాలం వరకు కనెక్ట్ చేసి ఉన్నారు. ఆ తర్వాత శుశాంక్ స్వచ్ఛమైన ప్రేమను అంగీకరించింది. దాంతో వాళ్ల ప్రేమకు గ్రీన్ సిగ్నల్ పడింది.

శుశాంక్ డబ్బులతో చదువు

శుశాంక్ డబ్బులతో చదువు

ఇక శుశాంక్ ప్రేమను అంగీకరించకపోవడంతో ఇంటివాళ్లను ఎదురించి బయటకు వచ్చారు. ఆ తర్వాత శుశాంక్ స్వయంగా చదివించడంతో ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి వారిద్దరి 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకొన్నారు. ఇప్పడు వారిద్దరు... వారికి ఇద్దరు సంతానంతో హ్యాపీగా గడిచిపోతున్నది.

19 ఏళ్ల ప్రేమ.. 10 మ్యారేజ్ లైఫ్

19 ఏళ్ల ప్రేమ.. 10 మ్యారేజ్ లైఫ్

నా జీవితంలో మరచిపోలేని రోజు. 19 ఏళ్ల ప్రేమ, 10 పదేళ్ల హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ శుశాంక్ గారు అంటూ అనసూయ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. మనం ఇంకా ఎన్నో ఏళ్లు వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొవాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను. ఆశిస్తున్నాను అని అనసూయ తెలిపారు.

 మా మధ్య అలకలు, గొడవలు కామన్

మా మధ్య అలకలు, గొడవలు కామన్

ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. అందరి జీవితాల్లో మాదిరిగానే మా మధ్య అలకలు, గొడవలు ఉంటాయి. ప్రతీ రోజు ఏదో విషయం మీద గొడవ పడుతుంటాం. కానీ మా మధ్య అభిప్రాయ భేదాల వల్ల కాదు. ఎవరి గురించో మా మధ్య మనస్పర్ధలు వస్తుంటాయి. కానీ అవన్నీ క్షణిక కాలమే అని అనసూయ చెప్పారు. వారానికి ఓసారి విడిపోదామని గొడవ పడుతామని చెప్పారు.

Recommended Video

Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
అనసూయ కెరీర్ ఇలా..

అనసూయ కెరీర్ ఇలా..

అనసూయ కెరీర్ విషయానికి వస్తే.. క్షణం సినిమాతో ఆమె కెరీర్ గ్రాఫ్ రివ్వున పైకి ఎగిరింది. ఆ తర్వాత రంగస్థలం సినిమాతో మరో లెవెల్‌కు చేరింది. ఇప్పుడు వరుస అవకాశాలతో ఆమె ప్రొఫెషనల్ జీవితం ముందుకెళ్తున్నది. అలా వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ జీవితం మరింత హ్యాపీగా సాగిపోవాలని తెలుగు ఫిల్మీబీట్ కోరుకొంటుంది. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ డే అనసూయ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X