మరోసారి గ్లామర్‌తో రెచ్చిపోయిన అనసూయ: హాట్ షో మామూలుగా లేదుగా!

చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అద్భుతమైన యాక్టింగ్‌తో దాదాపు ఎనిమిదేళ్లుగా తన హవాను చూపిస్తూ దూసుకుపోతోంది హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్. బుల్లితెరపై తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఆమె.. వెండితెరపైనా సత్తా చాటుతోంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో మరెవరకీ సాధ్యం కాని విధంగా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా వరుస ఆఫర్లను సైతం దక్కించుకుంటోంది. ఇక, సోషల్ మీడియాలో తరచూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఉండే అనసూయ.. తాజాగా ప్యాంట్ లేకుండా దిగిన ఫొటోలను షేర్ చేసి షాకిచ్చింది. వాటిపై మీరూ లుక్కేయండి!

‘జబర్ధస్త్‌' షోతో అనసూయ కెరీర్ జోరు

‘జబర్ధస్త్‌' షోతో అనసూయ కెరీర్ జోరు

'జబర్ధస్త్' కామెడీ షోతో యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించింది అనసూయ భరద్వాజ్. ఇందులో గ్లామర్‌తో పాటు అద్భుతమైన హోస్టింగ్‌తో అలరించిన ఆమె.. చాలా తక్కువ సమయంలోనే మంచి పేరును దక్కించుకుంది. తద్వారా ఫాలోయింగ్‌తో పాటు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటూ దూసుకెళ్లిపోయింది. ఈ క్రమంలోనే తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్‌గా పేరొందింది.

సినిమాల్లోనూ సత్తా చాటిన యాంకర్

సినిమాల్లోనూ సత్తా చాటిన యాంకర్

యాంకర్‌గా చాలా కాలం పాటు తన హవాను చూపించిన అనసూయ భరద్వాజ్.. సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. 'సోగ్గాడే చిన్ని నాయన' అనే మూవీతో మొదలైన ఆమె సినీ ప్రస్థానంలో 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం' సహా ఎన్నో చిత్రాలు మంచి పేరును తెచ్చి పెట్టాయి. దీంతో ఆమె రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది.

టాలీవుడ్‌లో హవా చూపుతోన్న అను

టాలీవుడ్‌లో హవా చూపుతోన్న అను

కొంత కాలంగా బుల్లితెరపై షోలు చేయడాన్ని తగ్గించిన అనసూయ.. ఈ మధ్య ఎక్కువగా సినిమాలపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల 'థ్యాంక్యూ బ్రదర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మాయ చేసింది. అలాగే, 'రంగమార్తాండ'లోనూ నటించింది. వీటితో పాటు 'వేదాంతం రాఘవయ్య', 'ఖిలాడీ', 'హరిహర వీరమల్లు', 'పుష్ప' వంటి భారీ చిత్రాల్లో నటిస్తోందామె.

 ఎప్పుడూ అందులోనే ఉంటూ సందడి

ఎప్పుడూ అందులోనే ఉంటూ సందడి

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ ఎంత యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన ఫొటోలు, వీడియోల తన ఖాతాల్లో షేర్ చేస్తుంటోంది. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ సంబంధిత విశేషాలను పంచుకుంటోంది. ఈ కారణంగానే ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది.

ట్రోల్స్ వచ్చినా.. అస్సలు తగ్గడంలేదు

ట్రోల్స్ వచ్చినా.. అస్సలు తగ్గడంలేదు

పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లైన తర్వాతనే అనసూయ భరద్వాజ్ కెరీర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆమె గ్లామర్ షో చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. దీంతో ఆమె తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అయిన్పటికీ ఆమె ఇవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగుతూ విమర్శలకు ఇలా బదులిస్తోంది.

గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తోన్న యాంకర్

గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తోన్న యాంకర్

ఈ మధ్య కాలంలో చాలా మంది నటీమణులు సోషల్ మీడియా ద్వారా గ్లామర్ ట్రీట్లు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయ భరద్వాజ్ కూడా తరచూ అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఫలితంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

ప్యాంట్ లేని ఫొటోలతో షాకిచ్చిన భామ

ప్యాంట్ లేని ఫొటోలతో షాకిచ్చిన భామ

అనసూయ భరద్వాజ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె తొడల వరకూ ఉన్న డ్రెస్ మాత్రమే వేసుకుంది. ఫలితంగా ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు మంచి స్పందన వస్తోంది. ఇక, ఎప్పటి లాగే ప్యాంట్ వేయడం మరిచిందా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ పిక్స్ తెగ వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X