For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రెచ్చిపోయిన రంగమ్మత్త.. అబ్బబ్బో.. మామూలుగా లేదండీ!

  |

  అనసూయ.. బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా దూసుకుపోతున్న సెలెబ్రిటీ. చురుకుదనం దానిని తలదన్నే అందం రెండూ ఆమె సొంతం. అందుకే అనసూయకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న అందాల విందు ఆ ఫాలోయింగ్‌కి రెక్కలు కడుతోంది. స్టార్ హీరోయిన్‌ని తదన్నేలా రోజురోజుకు క్రేజ్ పెంచేసుకుపోతున్న ఈ హాట్ యాంకర్ తాజాగా ఓ సెన్సేషనల్ ఫోటో షూట్‌లో పాల్గొంది.

  రీప్లేస్ చేయడం కష్టం అంటూ

  రీప్లేస్ చేయడం కష్టం అంటూ

  ఎవ్వరైనా సరే తనను రీప్లేస్ చేయడం కష్టం అంటూ వెరీ కాన్ఫిడెంట్ గా సందేశమిస్తూ తన హాట్ ఫోటో షూట్ ట్విట్టర్ వేదికగా పంచుకుంది అనసూయ. పైగా దీనికి మండే మోటివేషన్ అనే హాష్ ట్యాగ్ జత చేసింది. ఈ ఫొటోల్లో రంగమత్త అందాలు చూసి ఫిదా అవుతూ అనసూయ అందాలను వర్ణించే పనిలో పడ్డారు నెటిజన్లు.

  తొడలు చూపిస్తూ అబ్బబ్బో

  తొడలు చూపిస్తూ అబ్బబ్బో

  ఇప్పటిదాకా అనసూయ ఎన్నోసార్లు ఫోటో షూట్స్ చేసింది కానీ తాజా ఫోటో షూట్ మాత్రం చాలా చాలా డిఫెరెంట్ అని చెప్పుకోవాలి. ఈ ఫొటోల్లో అనసూయ అందాలు అబ్బబ్బో అనిపిస్తున్నాయి. తొడలు చూపిస్తూ యంగ్ హీరోయిన్లను మించి అట్రాక్ట్ చేస్తోంది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  కామెంట్ల వరద.. రష్మీతో పోల్చుతూ

  కామెంట్ల వరద.. రష్మీతో పోల్చుతూ

  రంగమత్త ఇంతలా రెచ్చిపోయాక నెటిజన్లు ఊరుకుంటారా? కామెంట్ల ప్రవాహం పారిస్తున్నారు. మరో జబర్దస్త్ యాంకర్ రష్మీతో పోల్చుతూ ''ఒకప్పుడు రష్మీ బాగా ఎక్స్పోజ్ చేస్తుంది అనుకున్నా.. ఇప్పుడు మీరు మొదలెట్టారా? మా రష్మీనే బంగారం, ఇప్పుడు ఎక్స్పోజ్ మానేసింది'' అని కొందరు కామెంట్స్ పెడుతుంటే.. అనసూయ అందాలు అదరహో అంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.

  సినిమాలు, టీవీ షోస్ బ్యాలెన్స్ చేస్తూ

  నటిగా సినిమాలు చేస్తూనే, పలు టీవీ షోస్ ద్వారా జబర్దస్తీ చేస్తోంది అనసూయ. రంగస్థలం సినిమాలో రంగమత్తగా మెప్పించిన ఆమె ఇటీవలే 'కథనం' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కేవ‌లం గ్లామర్ పాత్రలే కాదు, న‌టిగా కూడా మెప్పించగలనని ప్ర‌తీసారి గుర్తు చేస్తూనే ఉంది అన‌సూయ‌.

  డ్రెస్సింగ్ సెన్స్‌పై అనసూయ రెస్పాన్స్

  డ్రెస్సింగ్ సెన్స్‌పై అనసూయ రెస్పాన్స్

  ఇకపోతే ఇటీవలే తన డ్రెస్సింగ్ సెన్స్ గురించి స్పందించిన అనసూయ.. నేను ఇద్దరు పిల్లలకు తల్లికావడం, తెలుగు అమ్మాయి కావడం వల్లే.. నా బట్టల విషయంలో అభ్యంతరాలు వస్తున్నాయని, అదే వేరే అమ్మాయి అయితే ఈ సమస్య రాకపోయేదేమో అని పేర్కొంది. ఇందులో నా పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేస్తారు. నీ పిల్లలకు ఏం నేర్పిస్తున్నావు? పెద్దయ్యాక నీ పిల్లలు ఏమనుకుంటారు? అని ప్రశ్నిస్తూ ఉంటారు. నా పిల్లలకు నేను ఆన్సర్ చెప్పుకుంటాను మీకేంటి సమస్య అంటూ అనసూయ వ్యాఖ్యానించారు.

  English summary
  Anasuya Bharadwaj played leed role in her latest movie Kathanam. Recently this movie released and getting mixed talk. Now she shared her hot pics in social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X