అనసూయ అందాల ప్రవాహం.. చీరకట్టులోనూ స్టన్నింగ్ గ్లామర్ షో
తెలుగులో ఎంతో మంది భామలు అదిరిపోయే నటనతో ప్రేక్షకులను ఫిదా చేశారు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం ఇలాంటి నటీమణుల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం కొందరు మాత్రమే తెరపై మెరుస్తూ సందడి చేస్తున్నారు. వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. యాంకర్‌గా కెరీర్ మొదలెట్టిన ఈ భామ.. జబర్ధస్త్‌తో సెన్సేషన్ అయింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోంది. ఈ మధ్యన డోస్ పెంచేసి గ్లామర్ షో చేస్తోన్న అనసూయ.. తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే ఓ లుక్కేయండి మరి!
'జబర్ధస్త్' షోతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయిన అనసూయ భరద్వాజ్.. ఆ తర్వాత చాలా కాలం పాటు వరుసగా షోల మీద షోలు చేస్తూ వచ్చింది. అలా ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన రీతిలో హవాను చూపించింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం అనసూయ టెలివిజన్ రంగానికి, యాంకరింగ్‌కు పూర్తిగా దూరం అయిపోయిందన్న విషయం తెలిసిందే.

ఒకప్పుడు వెండితెరపై అప్పుడప్పుడూ మెరిసినా అనసూయ భరద్వాజ్.. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఒప్పుకుంటూనే ఉంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది 'మైఖేల్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే, వరుసగా 'రంగమార్తాండ', 'విమానం', 'పెద కాపు 1', 'ప్రేమ విమానం' వంటి మూవీలలో అదిరిపోయే పాత్రలను చేసి అలరించింది.
ఇప్పటికే ఎన్నో సినిమాల్లో సందడి చేసిన అనసూయ భరద్వాజ్.. ఇప్పుడు కూడా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆఫర్లను అందుకుంటోంది. ఇలా ప్రస్తుతం ఈ సుందరాంగి 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2' వంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే, తమిళంలో 'ఫ్లాష్‌బ్యాక్' సహా కొన్ని సినిమాలు చేస్తోంది. ఇలా అస్సలు తీరిక లేకుండానే సమయాన్ని గడుపుతోంది.

అస్సలు ఖాళీ లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోన్నా.. సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన ఫొటోలు, వీడియోల తన ఖాతాల్లో షేర్ చేస్తోంది. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ సంబంధిత విశేషాలను పంచుకుంటోంది. ఫలితంగా ఫ్యాన్స్‌కు ఖుషీ చేసేస్తోంది.
సాధారణంగా తెలుగు నటీమణులు గ్లామర్ షోకు దూరంగా ఉంటారు. కానీ, అనసూయ భరద్వాజ్ మాత్రం సోషల్ మీడియా ద్వారా అందాలను ఆరబోస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ సీనియర్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఫలితంగా సోషల్ మీడియాలో అనసూయ సెన్సేషన్ అవుతోంది.

అనసూయ భరద్వాజ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె డీప్ నెక్ బ్లౌజ్‌ను ధరించి పైటను పక్కకు జరిపి మరీ రెచ్చిపోయింది. ఫలితంగా ఆమె అందాలు చూపరులకు తెగ కనువిందు చేస్తున్నాయి. దీంతో అనసూయ షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫలితంగా ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











