Anasuya Bharadwaj: లాంగ్ వైట్ షర్ట్‌లో అనసూయ లవ్లీ అందాలు.. 38 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల పడుచులా!
అనసూయ భరద్వాజ్... అందానికి అందం, అభినయానికి అభినయం కలగలిపిన ఈమె యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత సినీ నటిగా మారి అదిరిపోయే చిత్రాలు చేస్తోంది. ఎవరూ ఊహించని స్థాయిలో హిట్లు కొడుతూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటోంది. ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ వీడియో పోస్ట్ చేయగా.. అందులో అనసూయ మరింత అందంగా కనిపిస్తోంది. ఈమె గ్లామర్ షోకు నెటిజెన్లు అంతా ఫిదా అయిపోతున్నారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకప్పుడు న్యూస్ యాంకర్ గా కెరియర్ స్టార్ చేసిన అనసూయ ప్రస్తుతం సినిమాలు కూడా చేస్తోంది. న్యూస్ నుంచి జబర్దస్త్ షో యాంకర్ గా మారి తన లాటెంట్ ప్రూవ్ చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్ల పాటు అదే షోలో కనిపిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఓవైపు జబర్దస్త్ షో చేస్తూనే మరోవైపు పలు ఈవెంట్లకు హాజరయ్యేది. అలాగే అడపాదడపా సినిమాల్లో కూడా నటించింది. ఇలా కెరియర్ లో ఫుల్ బిజీగా మారిపోయిందీ ముద్దుగుమ్మ.

ముఖ్యంగా 2003లో నాగ సినిమాలో నటించిన ఈమె ఆ తర్వాత 2016లో సోగ్గాడే చిన్ని నాయనా అనే చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత క్షణం, విన్నర్, గాయత్రి, రంగస్థం, సచ్చిందిరా గొర్రె, మీకు మాత్రమే చెప్తా, కథనం, ఎఫ్2, యాత్ర, చావు కబురు చల్లగా, థ్యాంక్ యూ బ్రదర్, పుష్ప, భీష్మ పర్వం, ఖిలాడి, దర్జా, వాండెట్ పండుగాడు, మైఖేల్, ఫ్లాష్ బ్యాక్, రంగమార్తాండ, విమానం, పెదకాకుప, ప్రేమ విమానం వంటి సూపర్ హిట్ చిత్రాలు చేసింది. ఇటీవలే రజాకార్ సినిమాలో లీడ్ రోల్ లో కనిపించి మెస్మరైజ్ చేసింది.
తన పాత్రకు స్కోప్ ఉన్న సినిమాలే చేస్తూ.. అందరికీ గుర్తిండిపోయేలా చేస్తున్న ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో వదులుతుంటుంది. ముఖ్యంగా తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అందమైన ఫొటోలను షేర్ చేసింది. ముఖ్యంగా ఓ వీడియో పోస్ట్ చేసింది.
అందులో వైట్ కలర్ లాంగ్ షర్ట్ వేసుకుని వయ్యారాలు ఒలకబోసింది. చిన్న చెడ్డీతో పాటు వైట్ లాంగ్ షర్ట్ వేసుకున్న అనసూయ.. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని, హెయిర్ లీవ్ చేసింది. యమా హాట్ గా కనిపిస్తున్న ఈమె అల్ట్రా మోడ్రన్ లుక్ లో అదిరిపోయింది. ప్రస్తుతం అనసూయ భరద్వాజ్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గామారింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











