For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాంకర్ రష్మీ అందాల విందు: ఇప్పటి వరకూ చూడని హాట్ గెటప్.. అతడి కోసమే మరింత బోల్డుగా!

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లుగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన శైలి ఉంటుంది. దాని ద్వారానే ఆఫర్లతో పాటు ఫాలోయింగ్‌ను దక్కించుకుంటుంటారు. అయితే, కేవలం ఒకటి, రెండు షోలు మాత్రమే చేసినా.. భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకుంది హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్. అదే సమయంలో సినిమా అవకాశాలను సైతం అందుకుంటూ తన హవాను చూపిస్తోంది. ఇలాంటి సమయంలో కెరీర్‌లోనే తొలిసారి ఊహించని రష్మీ గౌతమ్ అందాల విందు చేసేందుకు రెడీ అయిపోయినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

  శృంగారపు ఫోజులతో నైనా గంగూలీ అలజడి.. వైరల్‌గా ఫోటోలు

  అలా వచ్చి.. ఇలా ఫేమస్ అయింది

  అలా వచ్చి.. ఇలా ఫేమస్ అయింది

  సినిమా నటిగా కెరీర్‌ను ఆరంభించింది రష్మీ గౌతమ్. ఈ క్రమంలోనే పలు చిత్రాల్లో మంచి మంచి పాత్రలను పోషించింది. అలా బిజీగా గడుపుతోన్న సమయంలోనే ఆమె ‘జబర్ధస్త్' అనే షో ద్వారా యాంకర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అందులో ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన హోస్టింగ్‌తో అదరగొట్టేసింది. ఆ తర్వాత ‘ఢీ'లోనూ చేస్తూ తన సత్తాను నిరూపించుకుంటోంది.

  చీరకట్టులో అందంగా ముస్తాబైన అదితి ప్రభుదేవా...

  సుధీర్‌తో లవ్ ట్రాకుతో మరింత క్రేజ్

  సుధీర్‌తో లవ్ ట్రాకుతో మరింత క్రేజ్

  కెరీర్ పరంగా రష్మీ గౌతమ్ ఎంతటి గుర్తింపును సంపాదించుకుందో.. జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్ నడుపుతోందన్న వార్తలతో మరింతగా క్రేజ్‌ను అందుకుంది. ఆ షోల కలిసి పని చేస్తోన్న సమయంలోనే ఈ వార్తలు ప్రచారం అయ్యాయి. అప్పటి నుంచి నేటీకి ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాదు, వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

  యువ హీరోయిన్ క్లీవేజ్ షో అదుర్స్.. పార్వతీ నాయర్ గ్లామర్ షో

  ఎన్నో సినిమాలు... అదొక్కటే హిట్

  ఎన్నో సినిమాలు... అదొక్కటే హిట్

  చాలా తక్కువ సమయంలోనే యాంకర్‌గా ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్న రష్మీ గౌతమ్... హీరోయిన్‌గా మాత్రం మంచి గుర్తింపును అందుకోలేదు. ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేసింది. వాటిలో ‘గుంటూరు టాకీస్' మినహా ఏ సినిమా హిట్ అవలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వరుస పెట్టి చేసినా అవన్నీ సత్ఫలితాలను ఇవ్వలేదన్న విషయం తెలిసిందే.

  ఎద అందాలతో ఆకట్టుకొంటున్న నిక్కి తంబోలి.. బీచ్‌లో ఖత్రోంకి ఖిలాడి

  సినిమాలకు విరామం ఇచ్చిన రష్మీ

  సినిమాలకు విరామం ఇచ్చిన రష్మీ

  సుదీర్ఘమైన కెరీర్‌లో రష్మీ గౌతమ్ ఎన్నో చిత్రాల్లో నటించింది. అందులో చాలా తక్కువ సినిమాల్లోనే ఆమెకు గుర్తింపు దక్కింది. ఇక, చివరిగా హీరోయిన్‌గా రెండేళ్ల క్రితం ‘శివరంజినీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె.. విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. దీంతో అప్పటి నుంచి సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.

  బికినీలో అదరగొట్టిన మందనా కిరిమి.. సముద్ర తీరాన్ని హీటెక్కించిన యువ హీరోయిన్

  నాగార్జున మూవీతో మళ్లీ మొదలు

  నాగార్జున మూవీతో మళ్లీ మొదలు

  వైవిధ్యమైన చిత్రాల దర్శకుడిగా పేరొందిన ప్రవీణ్ సత్తారుతో అక్కినేని నాగార్జున ఓ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు. ఇందులో కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రష్మీ కీలక పాత్ర పోషిస్తుందట.

  ఇప్పటి వరకూ చూడని హాట్ గెటప్

  ఇప్పటి వరకూ చూడని హాట్ గెటప్

  ప్రవీణ్ సత్తారు - నాగార్జున సినిమాలో రష్మీ గౌతమ్ ఛాన్స్ పట్టేసినట్లు ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది. దర్శకుడితో ఆమెకు ఉన్న పరిచయం (గతంలో రష్మీ నటించిన గుంటూరు టాకీస్‌కు అతడే దర్శకుడు) మేరకే ఈ అవకాశం దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రష్మీ గౌతమ్ ఇప్పటి వరకూ చూడని హాట్ గెటప్‌లో కనిపించబోతుందట.

  Mahesh Babu Enroute Dubai | Sarkaru Vaari Paata 2nd Schedule | Filmibeat Telugu
  అతడి కోసమే రష్మీ ఇలా చేస్తుందట

  అతడి కోసమే రష్మీ ఇలా చేస్తుందట

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో రష్మీ గౌతమ్ బోల్డ్ రోల్ చేస్తుందని అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అనే టాక్ వినిపిస్తోంది. రష్మీ ఇంత సాహసం చేయడానికి కారణం ప్రవీణ్ సత్తారే అని అంటున్నారు. గతంలో హాట్‌గా చూపించినా హిట్ ఇవ్వడం వల్లే అతడి కోసం ఈ పాత్రకు ఓకే చెప్పిందట ఈ హాట్ యాంకర్ రష్మీ గౌతమ్.

  English summary
  Tollywood Actress, Anchor Rashmi Gautam to do Key Role in Akkineni Nagarjuna - Praveen Sattaru Movie. In This Movie She play Never Before Bold Role
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X