క్లీవేజ్ షోతో షాకిచ్చిన రష్మీ గౌతమ్: గతంలో చూడని విధంగా.. హాట్ ఫొటోలతో రెచ్చిపోయిన యాంకర్

తెలుగు బుల్లితెరపై లేడీ యాంకర్ల హవా కనిపిస్తోంది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు పదుల సంఖ్యలో గ్లామర్ క్వీన్లు ఈ రంగంలో సత్తా చాటుతూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ఒకరు. దాదాపు ఏడేళ్లుగా ఈ అమ్మడు హోస్టుగా అందరగొట్టేస్తోంది. అందానికి అందం.. టాలెంట్‌కు టాలెంట్ చూపిస్తూ ఔరా అనిపిస్తోంది. తద్వారా వరుస ఆఫర్లను కూడా దక్కించుకుంటోంది. అదే సమయంలో తన అందాలతో కుర్రాళ్లకు గాయాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా రష్మీ గౌతమ్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

శ్రద్దా అందాల ఆరబోత.. క్లీవేజ్ షోను చూస్తే కేక పెట్టాల్సిందే!

అలా మొదలైన కెరీర్.. ఇలా ఫేమస్

అలా మొదలైన కెరీర్.. ఇలా ఫేమస్

కెరీర్ ఆరంభంలోనే చిన్న చిన్న పాత్రలతో ఎన్నో సినిమాల్లో కనిపించింది రష్మీ గౌతమ్. ఈ క్రమంలోనే 'జబర్ధస్త్' షో ద్వారా యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా గుర్తింపును దక్కించుకుంది. గ్లామర్‌గా కనిపించడంతో పాటు తన టైమింగ్‌తో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంది. ఫలితంగా ఎంతగానో క్లిక్ అయింది. అదే సమయంలో 'ఢీ' ఆఫరనూ అందుకుందీ బ్యూటీ.

ముఖానికి మాస్క్ వేసుకొని.. పొట్టి బట్టలతో యువ హీరోయిన్ గ్లామర్ షో...

అదొక్కటి మినహా అన్నీ నిరాశగానే

అదొక్కటి మినహా అన్నీ నిరాశగానే

చాలా తక్కువ సమయంలోనే యాంకర్‌గా ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్న రష్మీ గౌతమ్... హీరోయిన్‌గా మాత్రం మంచి గుర్తింపును అందుకోలేదు. ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేసింది. వాటిలో 'గుంటూరు టాకీస్' మినహా ఏ సినిమా హిట్ అవలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వరుస పెట్టి చేసినా అవన్నీ సత్ఫలితాలను ఇవ్వలేదన్న విషయం తెలిసిందే.

లాక్‌డౌన్‌లో ముంబై వీధుల్లో సోనాల్ చౌహాన్ హంగామా (ఫోటోలు)

సుధీర్‌తో ట్రాక్ వల్ల మరింత గుర్తింపు

సుధీర్‌తో ట్రాక్ వల్ల మరింత గుర్తింపు

రష్మీ గౌతమ్ కెరీర్ పరంగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందో.. సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణంతో అంతే స్థాయిలో పాపులర్ అయింది. జబర్ధస్త్ షో ద్వారా కలిసిన వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరగడంతో రష్మీ పేరు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయిపోయింది. దీంతో వీళ్లిద్దరి ట్రాక్ కూడా ఊహించని విధంగా హైలైట్ అయింది.

స్విమ్మింగ్ ఫూల్‌లో గ్లామర్ షో.. బికినీలో రాయ్ లక్ష్మీ మరింత శృంగారంగా (ఫోటోలు)

లేదంటూనే రచ్చ చేస్తున్న యాంకర్

లేదంటూనే రచ్చ చేస్తున్న యాంకర్

సుడిగాలి సుధీర్‌తో కలిసి రష్మీ గౌతమ్ జబర్ధస్త్‌తో పాటు ఢీ అనే షోలలో చేస్తోంది. ఈ రెండింటిలోనూ వీళ్లిద్దరూ జంటగానే హల్‌చల్ చేస్తున్నారు. తరచూ ఏదో ఒక విధంగా రొమాన్స్ చేస్తున్నారు. దీంతో ఈ జంట మధ్య లవ్ ట్రాక్ నిజమేనని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, రష్మీ గౌతమ్ మాత్రం సుధీర్ తనకు ఫ్రెండ్ మాత్రమేనని చెబుతోంది. కానీ, రొమాన్స్ చేస్తూనే ఉంది.

లావణ్య త్రిపాఠి లవ్లీ ఫోటో గ్యాలరీ.. ట్రెండింగ్‌గా లేటేస్ట్ ఫోటోషూట్

అందులో ఎప్పుడూ బిజీగానే ఉంటూ

అందులో ఎప్పుడూ బిజీగానే ఉంటూ

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను తన ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై మాట్లాడుతోంది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోందీ భామ.

కరోనా సమయంలో అలాంటి పోస్ట్‌లు

కరోనా సమయంలో అలాంటి పోస్ట్‌లు

గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో రష్మీ గౌతమ్.. వీధి కుక్కలకు ఆహారం అందించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. అదే సమయంలో ఆకలితో అలమటించే వాళ్లకు సైతం అండగా నిలబడింది. ఇక, ఇప్పుడు మరోసారి కరోనా విజృంభిస్తుండగా.. రష్మీ గౌతమ్ ముందుకొచ్చింది. జంతువుల కోసం పోరాటం చేయడంతో పాటు కరోనా పేషెంట్లకు సహాయం చేసేందుకు పోస్టులు పెడుతోంది.

Recommended Video

Mahesh Babu Enroute Dubai | Sarkaru Vaari Paata 2nd Schedule | Filmibeat Telugu
క్లీవేజ్ షోతో షాకిచ్చిన రష్మీ గౌతమ్

క్లీవేజ్ షోతో షాకిచ్చిన రష్మీ గౌతమ్

సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడూ తన అందాలను ప్రదర్శిస్తోంది రష్మీ గౌతమ్. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు హాట్ ఫొటోషూట్‌తో రెచ్చిపోయింది. బ్లాక్ డ్రెస్‌లో క్లీవేజ్ షో చేస్తూ తన అందాలతో కుర్రాళ్ల హృదయాలకు గాయాలు చేస్తోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఇవన్నీ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X