For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ షోతో రెచ్చిపోయిన రష్మీ గౌతమ్: చీర కొంగును పక్కకు జరిపి అలా.. ఘాటు ఫోజులతో రచ్చ

  |

  రష్మీ గౌతమ్.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ చాలా కాలంగా అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై సందడి చేస్తోంది. అదే సమయంలో అందచందాలతో కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఇక, ఈ మధ్య పలు సినిమాలకు సైతం పచ్చజెండా ఊపిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చీరకట్టుతో దిగిన హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

  సినిమాల నుంచి బుల్లితెరపైకి ఎంట్రీ

  సినిమాల నుంచి బుల్లితెరపైకి ఎంట్రీ

  సినిమా నటిగా కెరీర్‌ను ఆరంభించింది హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్. ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలను చేసింది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే ‘జబర్ధస్త్' అనే కామెడీ షోతో ఆమె యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఒక్క షోతోనే అదిరిపోయే పాపులారిటీని సొంతం చేసుకున్న రష్మీ.. అప్పటి నుంచి వెనక్కి చూడకుండా వెళ్తోంది.

  సుడిగాలి సుధీర్ వల్ల పాపులారిటీతో

  సుడిగాలి సుధీర్ వల్ల పాపులారిటీతో

  అందానికి అందం.. హోస్టింగ్‌కు హోస్టింగ్ చేస్తూ బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా మారిపోయింది రష్మీ గౌతమ్. ఇలా కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే ఆమె.. జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం సాగిస్తోందని ప్రచారం మొదలైంది. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ తరచూ రొమాన్స్ చేస్తూ వస్తున్నారు. దీంతో ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతుందని అంటున్నారు

  సినిమాల్లోనూ సత్తా చాటుతోందిగా

  సినిమాల్లోనూ సత్తా చాటుతోందిగా

  సపోర్టింగ్ రోల్స్‌తో ఎన్నో సినిమాల్లో మెప్పించిన రష్మీ గౌతమ్.. సుదీర్ఘమైన కెరీర్‌లో హీరోయిన్‌గానూ నటించి ఆకట్టుకుంది. ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేసినా.. వాటిలో ‘గుంటూరు టాకీస్' మినహా ఏ సినిమా హిట్ అవలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వరుస పెట్టి చేసినా అవన్నీ సత్ఫలితాలను ఇవ్వలేదు. దీంతో ఈ మధ్య సినిమాలకు దూరం అయిపోయింది.

  నాగార్జున సినిమాలో బోల్డు పాత్రలో

  నాగార్జున సినిమాలో బోల్డు పాత్రలో

  అక్కినేని నాగార్జున.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అందులో రష్మీ గౌతమ్ కూడా నటిస్తున్నట్లు ఇటీవల ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, ఇందులో ఆమె చేసేది బోల్డ్ రోల్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. గ్లామర్‌కు గ్లామర్ చూపిస్తూనే కన్నింగ్‌గా కుట్రలు చేసేలా ఈ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఒక రకంగా ఇది నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ అని సమాచారం.

  అందులో యమ యాక్టివ్‌గా ఉంటూ

  అందులో యమ యాక్టివ్‌గా ఉంటూ

  వరుస సినిమాలు, షోలతో బిజీగా ఉన్నప్పటికీ.. రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై మాట్లాడుతోంది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోందీ భామ.

  హాట్ షోతో రెచ్చిపోతోన్న యాంకర్

  హాట్ షోతో రెచ్చిపోతోన్న యాంకర్

  రష్మీ గౌతమ్ సోషల్ మీడియా ద్వారా తరచూ అందాల విందు చేస్తూనే ఉంటోంది. ఎప్పుడూ ఏదో ఒక ఫొటోనో, వీడియోనో షేర్ చేస్తూ వస్తున్న ఈ అమ్మడు.. అప్పుడప్పుడు అందాలు ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే హాట్ హాట్ ఫొటోషూట్లతో కుర్రాళ్ల గుండెళ్లో గుణపాలు గుచ్చుతోంది. ఫలితంగా తన ఫాలోవర్ల సంఖ్యను రోజు రోజుకూ గణనీయంగా పెంచుకుంటోందీ బ్యూటీ.

  NKR 18 Bimbisara, Kalyan Ram As A Barbarian King || Filmibeat Telugu
  చీర కొంగును పక్కకు జరిపి ఇలా

  చీర కొంగును పక్కకు జరిపి ఇలా

  తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రష్మీ గౌతమ్ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె చీర కట్టుకుని కనిపించింది. అయితే, కొంగును పక్కకు జరిపి మరీ క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఫలితంగా ఇవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి. తద్వారా రష్మీ గౌతమ్ మరోసారి వార్తల్లో నిలుస్తోంది.

  English summary
  Tollywood Actress, Anchor Rashmi Gautam Very Active in Social Media. Now She Shared Hot Saree Photos in Her Instagram Account.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X