For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ ఫొటోతో చంపేస్తోన్న శ్రీముఖి: ముందుకు వంగి మరీ అందాల విందు.. మామూలుగా లేదుగా!

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు అందంతో మాయ చేస్తున్నారు. తద్వారా భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకోవడంతో పాటు వరుస ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ శ్రీముఖి ఒకరు. చాలా కాలం క్రితమే యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అప్పటి నుంచి తన హవాను చూపిస్తూనే వస్తోంది. అదే సమయంలో అప్పుడప్పుడూ హాట్ షోతో కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీముఖి బుల్లి డ్రెస్ వేసుకుని క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలను వదిలింది. ఆ సంగతులు మీకోసం!

   అలా మొదలైన కెరీర్... చాలా చేసింది

  అలా మొదలైన కెరీర్... చాలా చేసింది

  యాంకర్‌గా సత్తా చాటుతోన్న శ్రీముఖి.. దీని కంటే ముందే సినిమాల్లోకి ప్రవేశించింది. అల్లు అర్జున్ నటించిన ‘జులాయి' అనే సినిమాతో నటిగా కెరీర్‌ను ఆరంభించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘నేను శైలజ', ‘జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసి మెప్పించింది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్', ‘బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి తన సత్తాను చూపించింది.

   బుల్లితెరపైకీ ఎంట్రీ.. హవా చూపిస్తోంది

  బుల్లితెరపైకీ ఎంట్రీ.. హవా చూపిస్తోంది

  వరుసగా సినిమాలు చేస్తోన్న సమయంలోనే శ్రీముఖి బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ‘అదుర్స్' అనే షోతో మొదలైన ఆమె ప్రస్థానం ఇప్పటికీ సాగుతోంది. ఈ క్రమంలోనే ఈ యాంకరమ్మ ‘అదుర్స్ 2', ‘మనీ మనీ', ‘సూపర్ మామ్', ‘సూపర్ సింగర్', ‘జోలకటక', ‘కామెడీ నైట్స్', ‘బొమ్మ అదిరింది', ‘పటాస్' వంటి షోలతో పాటు ఎన్నో స్పెషల్ ఈవెంట్లను కూడా హోస్ట్ చేసింది.

   అప్పటి నుంచి మార్పు కనిపిస్తుందిగా

  అప్పటి నుంచి మార్పు కనిపిస్తుందిగా

  కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీముఖి.. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాల నడుమ మూడో సీజన్‌లోకి అడుగు పెట్టిన ఈ భామ.. రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. కానీ, ఈ షో వల్ల తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. అదే సమయంలో ఆఫర్లను కూడా అందుకుంటోంది. దీంతో షో తర్వాత ఈ అమ్మడు పంథాను మార్చుకుని దూసుకెళ్తోంది.

   మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన రాములమ్మ

  మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన రాములమ్మ

  ఇకపై సినిమాల్లో నటించబోనంటూ అప్పట్లో శ్రీముఖి బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే ఆమె చాలా కాలం వెండితెరపై కనిపించలేదు. అయితే, ఇప్పుడు మాత్రం నిర్ణయాన్ని మార్చుకుంది. ప్రస్తుతం ఆమె ‘క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. అలాగే, నితిన్ ‘మాస్ట్రో'లో సైతం ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. వీటితో పాటే మరికొన్ని సినిమాలూ చేయనుంది.

  అక్కడ మాత్రం రెచ్చిపోయి రచ్చ చేస్తూ

  అక్కడ మాత్రం రెచ్చిపోయి రచ్చ చేస్తూ

  వరుస షోలు, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ శ్రీముఖి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ పోస్టులు చేస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలతో గ్లామర్ ట్రీట్ కూడా ఇస్తుండడంతో ఆమె ఫాలోయింగ్ పెరిగిపోతోంది.

  బుల్లి డ్రెస్‌తో క్లీవేజ్ షో చేసిన యాంకర్

  బుల్లి డ్రెస్‌తో క్లీవేజ్ షో చేసిన యాంకర్

  ఈ మధ్య కాలంలో శ్రీముఖి ఎక్కువగా గ్లామర్ ట్రీట్‌నే ఇస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే ఎన్నో రకాలుగా అందాల విందు చేసిన ఈ బ్యూటీ.. తన గ్లామర్‌తో కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది. వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ అమ్మడు మరింతగా రెచ్చిపోతూ రచ్చ చేస్తోంది. ఫలితంగా సోషల్ మీడియాలో శ్రీముఖి సెన్సేషన్ అవుతోంది.

  ముందుకు వంగి మరీ.. అందాల విందు

  ముందుకు వంగి మరీ.. అందాల విందు

  శ్రీముఖి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె బుల్లి డ్రెస్ వేసుకుని ముందుకు వంగి క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఆమె అందాలు నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి. తద్వారా శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది.

  English summary
  Actress and Television Presenter Sreemukhi Very Active in Social Media. Now She Shared Cleavage Show Photos in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X